ఓం కార్తవీర్యార్జునాయ నమః ।
ఓం కామినే నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం కామసుందరాయ నమః ।
ఓం కల్యాణకృతే నమః ।
ఓం కలంకచ్ఛిదే నమః ।
ఓం కార్తస్వరవిభూషణాయ నమః ।
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః ।
ఓం కల్పాయ నమః ।
ఓం కాశ్యపవల్లభాయ నమః । 10
ఓం కలానాథముఖాయ నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం కరుణామృతసాగరాయ నమః ।
ఓం కోణపాతిర్నిరాకర్త్రే నమః ।
ఓం కులీనాయ నమః ।
ఓం కులనాయకాయ నమః ।
ఓం కరదీకృతభూమీశాయ నమః ।
ఓం కరసాహస్రసమ్యుతాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం కేశిమధనాయ నమః । 20
ఓం కోశాధీశాయ నమః ।
ఓం కృపానిధయే నమః ।
ఓం కురంగలోచనాయ నమః ।
ఓం క్రూరాయ నమః ।
ఓం కుటిలాయ నమః ।
ఓం కంకపత్రవతే నమః ।
ఓం కుందదంతాయ నమః ।
ఓం కూటభేత్త్రే నమః ।
ఓం కాకోలభయభంజనాయ నమః ।
ఓం కృతవిఘ్నాయ నమః । 30
ఓం కల్మషారిణే నమః ।
ఓం కల్యాణగుణగహ్వరాయ నమః ।
ఓం కీర్తివిస్ఫారితాశేషాయ నమః ।
ఓం కృతవీర్యనృపాత్మజాయ నమః ।
ఓం కలాగర్భమణయే నమః ।
ఓం కౌలాయ నమః ।
ఓం క్షపితారాతిభూషితాయ నమః ।
ఓం కృతార్థీకృతభక్తౌఘాయ నమః ।
ఓం కాంతివిస్ఫారితస్రజాయ నమః ।
ఓం కామినీకామితాయ నమః । 40
ఓం కించిత్ స్మితహారిముఖాంబుజాయ నమః ।
ఓం కింకిణీభూషితకటయే నమః ।
ఓం కనకాంగదభూషణాయ నమః ।
ఓం కాంచనాధికలావణ్యాయ నమః ।
ఓం సదాకాదిమతస్థితాయ నమః ।
ఓం కుంతభృతే నమః ।
ఓం కృపణద్వేషిణే నమః ।
ఓం కుంతాన్వితగజస్థితాయ నమః ।
ఓం కోకిలాలాపరసికాయ నమః ।
ఓం కీరాధ్యాపనకారతాయ నమః । 50
ఓం కుశలాయ నమః ।
ఓం కుంకుమాభాసాయ నమః ।
ఓం కన్యావ్రతఫలప్రదాయ నమః ।
ఓం కావ్యకర్త్రే నమః ।
ఓం కలంకారిణే నమః ।
ఓం కోశవతే నమః ।
ఓం కపిమాలికాయ నమః ।
ఓం కిరాతకేశాయ నమః ।
ఓం భూతేశస్తుతాయ నమః ।
ఓం కాత్యాయనీప్రియాయ నమః । 60
ఓం కేలిఘ్నాయ నమః ।
ఓం కలిదోషఘ్నాయ నమః ।
ఓం కలాపినే నమః ।
ఓం కరదాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం కాశ్మీరవాససే నమః ।
ఓం కిర్మీరిణే నమః ।
ఓం కుమారాయ నమః ।
ఓం కుసుమార్చితాయ నమః ।
ఓం కోమలాంగాయ నమః । 70
ఓం క్రోధహీనాయ నమః ।
ఓం కాలిందీతారసమ్మదాయ నమః ।
ఓం కంచుకినే నమః ।
ఓం కవిరాజాయ నమః ।
ఓం కంకాయ నమః ।
ఓం కాలకాలాయ నమః ।
ఓం కటంకటాయ నమః ।
ఓం కమనీయాయ నమః ।
ఓం కంజనేత్రాయ నమః ।
ఓం కమలేశాయ నమః । 80
ఓం కలానిధయే నమః ।
ఓం కామకల్లోలవరదాయ నమః ।
ఓం కవిత్వామృతసాగరాయ నమః ।
ఓం కపర్ది హృదయావాసాయ నమః ।
ఓం కస్తూరీరసచర్చితాయ నమః ।
ఓం కర్పూరామోదనిశ్వాసాయ నమః ।
ఓం కామినీబృందవేష్టితాయ నమః ।
ఓం కదంబవనమధ్యస్థాయ నమః ।
ఓం కాంచనాదిసమాకృతయే నమః ।
ఓం కాలచక్రభ్రమిహరాయ నమః । 90
ఓం కాలాగరుసుధూపితాయ నమః ।
ఓం కామహీనాయ నమః ।
ఓం కమానఘ్నాయ నమః ।
ఓం కూటకాపట్యనాశనాయ నమః ।
ఓం కేకిశబ్దప్రియాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం కేదారాశ్రమభూషణాయ నమః ।
ఓం కౌముదీనాయకాయ నమః ।
ఓం కేకిరవాసక్తాయ నమః ।
ఓం కిరీటభృతే నమః । 100
ఓం కవచినే నమః ।
ఓం కుండలినే నమః ।
ఓం కోటిమంత్రజాప్యప్రతోషితాయ నమః ।
ఓం క్లీం క్రోం బీజప్రియాయ నమః ।
ఓం కాంక్షాయ నమః ।
ఓం కాలికాలాలితాకృతయే నమః ।
ఓం కామదేవకృతోత్సాహాయ నమః ।
ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః । 108