Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

త్రిపుర సుందరీ పంచరత్న స్తోత్రం

నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం
చాంపేయపుష్పసుషమోజ్జ్వలదివ్యనాసాం ।
పద్మేక్షణాం ముకురసుందరగండభాగాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే ॥ 1 ॥
శ్రీకుందకుడ్మలశిఖోజ్జ్వలదంతబృంద-
-మందస్మితద్యుతితిరోహితచారువాణీం ।
నానామణిస్థగితహారసుచారుకంఠీం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే ॥ 2 ॥
పీనస్తనీం ఘనభుజాం విపులాబ్జహస్తాం
భృంగావలీజితసుశోభితరోమరాజిం ।
మత్తేభకుంభకుచభారసునమ్రమధ్యాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే ॥ 3 ॥
రంభోజ్జ్వలోరుయుగలాం మృగరాజపత్రా-
-మింద్రాదిదేవమకుటోజ్జ్వలపాదపద్మాం ।
హేమాంబరాం ఘనఘృతాంచితఖడ్గవల్లీం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే ॥ 4 ॥
మత్తేభవక్త్రజననీం మృడదేహయుక్తాం
శైలాగ్రమధ్యనిలయాం వరసుందరాంగీం ।
కోటీశ్వరాఖ్యహృదిసంస్థితపాదపద్మాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే ॥ 5 ॥
బాలే త్వత్పాదయుగలం ధ్యాత్వా సంప్రతి నిర్మితం ।
నవీనం పంచరత్నం చ ధార్యతాం చరణద్వయే ॥ 6 ॥
ఇతి శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits