Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం

అజోమేశదేవం రజోత్కర్షవద్భూ-
-ద్రజోత్కర్షవద్భూద్రజోద్ధూతభేదం ।
ద్విజాధీశభేదం రజోపాలహేతిం
భజే వేదశైలస్ఫురన్నారసింహం ॥ 1 ॥
హిరణ్యాక్షరక్షోవరేణ్యాగ్రజన్మ-
-స్థిరక్రూరవక్షోహరప్రౌఢదక్షం ।
భృతశ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం
భజే వేదశైలస్ఫురన్నారసింహం ॥ 2 ॥
నిజారంభశుంభద్భుజాస్తంభడంభ-
-ద్దృఢాంగస్రవద్రక్తసమ్యుక్తభూతం ।
నిజాఘావనోద్వేలలీలానుభూతం
భజే వేదశైలస్ఫురన్నారసింహం ॥ 3 ॥
వటుర్జన్యజాస్యం స్ఫుటాలోలఘాటీ-
-సటాఝూటమృత్యుర్బహిర్గానశౌర్యం ।
ఘటోద్భూతపద్భూద్ధటస్తూయమానం
భజే వేదశైలస్ఫురన్నారసింహం ॥ 4 ॥
పినాక్యుత్తమాంగం స్వనద్భంగరంగం
ధ్రువాకాశరంగం జనశ్రీపదాంగం ।
పినాకిన్యరాజప్రశస్తస్తరస్తం
భజే వేదశైలస్ఫురన్నారసింహం ॥ 5 ॥
ఇతి నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits