Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ గాయత్రీ స్తోత్రం

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ ।
అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ ॥ 1 ॥
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే ।
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే ॥ 2 ॥
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ ।
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే ॥ 3 ॥
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా ।
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః ॥ 4 ॥
పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోఽపి మునీశ్వరాః ।
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః ॥ 5 ॥
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ ।
ఋగ్యజుస్సామవిద్యాశ్చ అథర్వాంగిరసాని చ ॥ 6 ॥
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః ।
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ ॥ 7 ॥
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ ।
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ ॥ 8 ॥
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్ సదసదాత్మికా ।
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే ॥ 9 ॥
చంద్రకలాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే ।
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ ॥ 10 ॥
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహం ।
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ ॥ 11 ॥
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ ।
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే ॥ 12 ॥
ఇతి శ్రీమద్వసిష్ఠసంహితాయాం శ్రీ గాయత్రీ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits