Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీగాయత్రీ జగన్మాతా పరబ్రహ్మస్వరూపిణీ ।
పరమార్థప్రదా జప్యా బ్రహ్మతేజోవివర్ధినీ ॥ 1 ॥
బ్రహ్మాస్త్రరూపిణీ భవ్యా త్రికాలధ్యేయరూపిణీ ।
త్రిమూర్తిరూపా సర్వజ్ఞా వేదమాతా మనోన్మనీ ॥ 2 ॥
బాలికా తరుణీ వృద్ధా సూర్యమండలవాసినీ ।
మందేహదానవధ్వంసకారిణీ సర్వకారణా ॥ 3 ॥
హంసారూఢా వృషారూఢా గరుడారోహిణీ శుభా ।
షట్కుక్షిస్త్రిపదా శుద్ధా పంచశీర్షా త్రిలోచనా ॥ 4 ॥
త్రివేదరూపా త్రివిధా త్రివర్గఫలదాయినీ ।
దశహస్తా చంద్రవర్ణా విశ్వామిత్రవరప్రదా ॥ 5 ॥
దశాయుధధరా నిత్యా సంతుష్టా బ్రహ్మపూజితా ।
ఆదిశక్తిర్మహావిద్యా సుషుమ్నాఖ్యా సరస్వతీ ॥ 6 ॥
చతుర్వింశత్యక్షరాఢ్యా సావిత్రీ సత్యవత్సలా ।
సంధ్యా రాత్రిః ప్రభాతాఖ్యా సాంఖ్యాయనకులోద్భవా ॥ 7 ॥
సర్వేశ్వరీ సర్వవిద్యా సర్వమంత్రాదిరవ్యయా ।
శుద్ధవస్త్రా శుద్ధవిద్యా శుక్లమాల్యానులేపనా ॥ 8 ॥
సురసింధుసమా సౌమ్యా బ్రహ్మలోకనివాసినీ ।
ప్రణవప్రతిపాద్యార్థా ప్రణతోద్ధరణక్షమా ॥ 9 ॥
జలాంజలిసుసంతుష్టా జలగర్భా జలప్రియా ।
స్వాహా స్వధా సుధాసంస్థా శ్రౌషడ్వౌషడ్వషట్క్రియా ॥ 10 ॥
సురభిః షోడశకలా మునిబృందనిషేవితా ।
యజ్ఞప్రియా యజ్ఞమూర్తిః స్రుక్స్రువాజ్యస్వరూపిణీ ॥ 11 ॥
అక్షమాలాధరా చాఽక్షమాలాసంస్థాఽక్షరాకృతిః ।
మధుచ్ఛందఋషిప్రీతా స్వచ్ఛందా ఛందసాం నిధిః ॥ 12 ॥
అంగులీపర్వసంస్థానా చతుర్వింశతిముద్రికా ।
బ్రహ్మమూర్తీ రుద్రశిఖా సహస్రపరమాఽమ్బికా ॥ 13 ॥
విష్ణుహృద్గా చాగ్నిముఖీ శతమధ్యా దశావరా ।
సహస్రదలపద్మస్థా హంసరూపా నిరంజనా ॥ 14 ॥
చరాచరస్థా చతురా సూర్యకోటిసమప్రభా ।
పంచవర్ణముఖీ ధాత్రీ చంద్రకోటిశుచిస్మితా ॥ 15 ॥
మహామాయా విచిత్రాంగీ మాయాబీజనివాసినీ ।
సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా జగద్ధితా ॥ 16 ॥
మర్యాదాపాలికా మాన్యా మహామంత్రఫలప్రదా ।
ఇత్యష్టోత్తరనామాని గాయత్ర్యాః ప్రోక్తవాన్మునిః ॥ 17 ॥
ఏతదష్టోత్తరశతం నిత్యం భక్తియుతః శుచిః ।
త్రిసంధ్యం యః పఠేత్సర్వమంత్రసిద్ధిమవాప్నుయాత్ ॥ 18 ॥
ఇతి శ్రీవసిష్ఠ ప్రోక్త శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits