హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ గాయత్రీ అష్టకం
విశ్వామిత్రతపఃఫలాం
ప్రియతరాం
విప్రాలిసంసేవితాం
నిత్యానిత్యవివేకదాం
స్మితముఖీం
ఖండేందుభూషోజ్జ్వలాం
।
తాంబూలారుణభాసమానవదనాం
మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
1
॥
జాతీపంకజకేతకీకువలయైః
సంపూజితాంఘ్రిద్వయాం
తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం
తత్త్వార్థబుద్ధిప్రదాం
।
ప్రాణాయామపరాయణైర్బుధజనైః
సంసేవ్యమానాం
శివాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
2
॥
మంజీరధ్వనిభిః
సమస్తజగతాం
మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం
మృణ్మయీం
।
జప్తుః
పాపహరాం
జపాసుమనిభాం
హంసేన
సంశోభితాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
3
॥
కాంచీచేలవిభూషితాం
శివమయీం
మాలార్ధమాలాదికా-
-న్బిభ్రాణాం
పరమేశ్వరీం
శరణదాం
మోహాంధబుద్ధిచ్ఛిదాం
।
భూరాదిత్రిపురాం
త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
4
॥
ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం
సామాత్మికాం
సామగాం
సాయంకాలసుసేవితాం
స్వరమయీం
దూర్వాదలశ్యామలాం
।
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
5
॥
సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః
సేవితాం
తారాహారసుమాలికాం
సువిలసద్రత్నేందుకుంభాంతరాం
।
రాకాచంద్రముఖీం
రమాపతినుతాం
శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
6
॥
వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః
సదా
శోభితాం
తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీం
।
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః
సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
7
॥
పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం
వేదాంతబుద్ధిప్రదాం
।
వీణావేణుమృదంగకాహలరవాన్
దేవైః
కృతాంఛృణ్వతీం
గాయత్రీం
హరివల్లభాం
త్రిణయనాం
ధ్యాయామి
పంచాననాం
॥
8
॥
హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా-
-న్దోషాంఛైలసమాన్
పురందరసమాః
సంచ్ఛిద్య
సూర్యోపమాః
।
గాయత్రీం
శ్రుతిమాతురేకమనసా
సంధ్యాసు
యే
భూసురా
జప్త్వా
యాంతి
పరాం
గతిం
మనుమిమం
దేవ్యాః
పరం
వైదికాః
॥
9
॥
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్య
విరచితం
శ్రీ
గాయత్ర్యష్టకం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits