Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శ్యామలా పంచాశత్స్వర వర్ణమాలికా స్తోత్రం

వందేఽహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవి తాం వైష్ణవీం శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీం షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రేస్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 1 బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం మాణిక్యాంచితహారిణీమభయదాం యోనిస్థితేయం పదాం హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 2 డం ఢం ణం థమక్షరీం తవ కలాంతాద్యాకృతీతుర్యగాం దం ధం నం నవకోటిమూర్తిసహితాం నాదం సబిందూకలాం పం ఫం మంత్రఫలప్రదాం ప్రతిపదాం నాభౌ సచక్రేస్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 3 కం ఖం గం మయీం గజాస్యజననీం గానప్రియామాగమీం చం ఛం జం ఝం ఝణ క్వణి ఘణు ఘిణూ ఝంకారపాదాం రమాం ఞం టం ఠం హృదయే స్థితాం కిణికిణీ నాదౌ కరౌ కంకణాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 4 అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుఖదామీకార ఊపమాం ఋం ౠం లుం సహవర్ణపీఠనిలయే లూంకార ఏం ఐం సదా ఓం ఔం అన్నమయే అః స్తవనుతామానందమానందినీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 5 హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాం భ్రూమధ్యపీఠేస్థితాం ఇడాపింగలమధ్యదేశగమనామిష్టార్థసందాయినీం ఆరోహప్రతిరోహయంత్రభరితాం సాక్షాత్సుషుమ్నా కలాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 6 బ్రహ్మేశాది సమస్త మౌనిఋషిభిర్దేవైః సదా ధ్యాయినీం బ్రహ్మస్థాననివేశినీం తవ కలాం తారం సహస్రాంశకే ఖవ్యం ఖవ్యమయీం ఖగేశవినుతాం ఖం రూపిమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 7 చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మికే తాం శ్రియం నాదం బిందుకలామయీంశ్చరహితే నిఃశబ్ద నిర్వ్యాపకే నిర్వ్యక్తాం నిరంజనీం నిరవయాం శ్రీయంత్రమాత్రాం పరాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం 8 బాలామాలమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేత్ వేదే శాస్త్ర వివాదకాలసమయే స్థిత్వా సభామధ్యమే పంచాశత్స్వరవర్ణమాలికమియాం జిహ్వాగ్ర సంస్థా పఠే- -ద్ధర్మార్థాఖిలకామవిక్షితకృపాః సిధ్యంతి మోక్షం తథా 9 ఇతి శ్రీ శ్యామలా పంచాశత్స్వర వర్ణ మాలికా స్తోత్రం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits