హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
మీనాక్షీ స్తోత్రం
శ్రీవిద్యే
శివవామభాగనిలయే
శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే
చింతామణీపీఠికే
।
శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే
శ్రీశాంభవి
శ్రీశివే
మధ్యాహ్నే
మలయధ్వజాధిపసుతే
మాం
పాహి
మీనాంబికే
॥
1
॥
చక్రస్థేఽచపలే
చరాచరజగన్నాథే
జగత్పూజితే
ఆర్తాలీవరదే
నతాభయకరే
వక్షోజభారాన్వితే
।
విద్యే
వేదకలాపమౌలివిదితే
విద్యుల్లతావిగ్రహే
మాతః
పూర్ణసుధారసార్ద్రహృదయే
మాం
పాహి
మీనాంబికే
॥
2
॥
కోటీరాంగదరత్నకుండలధరే
కోదండబాణాంచితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలంబహారాంచితే
।
శింజన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే
మాం
పాహి
మీనాంబికే
॥
3
॥
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే
ప్రేతాసనాంతస్థితే
పాశోదంకుశచాపబాణకలితే
బాలేందుచూడాంచితే
।
బాలే
బాలకురంగలోలనయనే
బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే
మునిసుతే
మాం
పాహి
మీనాంబికే
॥
4
॥
గంధర్వామరయక్షపన్నగనుతే
గంగాధరాలింగితే
గాయత్రీగరుడాసనే
కమలజే
సుశ్యామలే
సుస్థితే
।
ఖాతీతే
ఖలదారుపావకశిఖే
ఖద్యోతకోట్యుజ్జ్వలే
మంత్రారాధితదైవతే
మునిసుతే
మాం
పాహీ
మీనాంబికే
॥
5
॥
నాదే
నారదతుంబురాద్యవినుతే
నాదాంతనాదాత్మికే
నిత్యే
నీలలతాత్మికే
నిరుపమే
నీవారశూకోపమే
।
కాంతే
కామకలే
కదంబనిలయే
కామేశ్వరాంకస్థితే
మద్విద్యే
మదభీష్టకల్పలతికే
మాం
పాహి
మీనాంబికే
॥
6
॥
వీణానాదనిమీలితార్ధనయనే
విస్రస్తచూలీభరే
తాంబూలారుణపల్లవాధరయుతే
తాటంకహారాన్వితే
।
శ్యామే
చంద్రకలావతంసకలితే
కస్తూరికాఫాలికే
పూర్ణే
పూర్ణకలాభిరామవదనే
మాం
పాహి
మీనాంబికే
॥
7
॥
శబ్దబ్రహ్మమయీ
చరాచరమయీ
జ్యోతిర్మయీ
వాఙ్మయీ
నిత్యానందమయీ
నిరంజనమయీ
తత్త్వమ్మయీ
చిన్మయీ
।
తత్త్వాతీతమయీ
పరాత్పరమయీ
మాయామయీ
శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ
సదాశివమయీ
మాం
పాహి
మీనాంబికే
॥
8
॥
ఇతి
శ్రీ
మీనాక్షీ
స్తోత్రం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits