Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

మాతంగీ హృదయం

ఏకదా కౌతుకావిష్టా భైరవం భూతసేవితం ।
భైరవీ పరిపప్రచ్ఛ సర్వభూతహితే రతా ॥ 1 ॥
శ్రీభైరవ్యువాచ ।
భగవన్ సర్వధర్మజ్ఞ భూతవాత్సల్యభావన ।
అహం తు వేత్తుమిచ్ఛామి సర్వభూతోపకారం ॥ 2 ॥
కేన మంత్రేణ జప్తేన స్తోత్రేణ పఠితేన చ ।
సర్వథా శ్రేయసాం ప్రాప్తిర్భూతానాం భూతిమిచ్ఛతాం ॥ 3 ॥
శ్రీభైరవ ఉవాచ ।
శృణు దేవి తవ స్నేహాత్ప్రాయో గోప్యమపి ప్రియే ।
కథయిష్యామి తత్సర్వం సుఖసంపత్కరం శుభం ॥ 4 ॥
పఠతాం శృణ్వతాం నిత్యం సర్వసంపత్తిదాయకం ।
విద్యైశ్వర్యసుఖావాప్తి మంగలప్రదముత్తమం ॥ 5 ॥
మాతంగ్యా హృదయం స్తోత్రం దుఃఖదారిద్ర్యభంజనం ।
మంగలం మంగలానాం చ హ్యస్తి సర్వసుఖప్రదం ॥ 6 ॥
అస్య శ్రీమాతంగీ హృదయస్తోత్ర మంత్రస్య దక్షిణామూర్తిరృషిః విరాట్ ఛందః మాతంగీ దేవతా హ్రీం బీజం హూం శక్తిః క్లీం కీలకం సర్వవాంఛితార్థసిద్ధ్యర్థే పాఠే వినియోగః ॥
ఋష్యాదిన్యాసః –
ఓం దక్షిణామూర్తిరృషయే నమః శిరసి । విరాట్ఛందసే నమో ముఖే । మాతంగీదేవతాయై నమః హృది । హ్రీం బీజాయ నమః గుహ్యే । హూం శక్తయే నమః పాదయోః । క్లీం కీలకాయ నమో నాభౌ । వినియోగాయ నమః సర్వాంగే ॥
కరన్యాసః –
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః । ఓం క్లీం తర్జనీభ్యాం నమః । ఓం హూం మధ్యమాభ్యాం నమః । ఓం హ్రీం అనామికాభ్యాం నమః । ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః । ఓం హూం కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
అంగన్యాసః –
ఓం హ్రీం హృదయాయ నమః । ఓం క్లీం శిరసే స్వాహా । ఓం హూం శిఖాయై వషట్ । ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ । ఓం క్లీం కవచాయ హుం । ఓం హూం అస్త్రాయ ఫట్ ।
ధ్యానం ।
శ్యామాం శుభ్రాంశుభాలాం త్రికమలనయనాం రత్నసింహాసనస్థాం
భక్తాభీష్టప్రదాత్రీం సురనికరకరాసేవ్యకంజాంఘ్రియుగ్మాం ।
నీలాంభోజాంశుకాంతిం నిశిచరనికరారణ్యదావాగ్నిరూపాం
మాతంగీమావహంతీమభిమతఫలదాం మోదినీం చింతయామి ॥ 7 ॥
నమస్తే మాతంగ్యై మృదుముదితతన్వై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసాం ।
సదా సంసేవ్యాయై సదసి విబుధైర్దివ్యధిషణై-
-ర్దయార్ద్రాయై దేవ్యై దురితదలనోద్దండమనసే ॥ 8 ॥
పరం మాతస్తే యో జపతి మనుమవ్యగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదం ।
అపి ప్రాయో రమ్యాఽమృతమయపదా తస్య లలితా
నటీం మన్యా వాణీ నటతి రసనాయాం చ ఫలితా ॥ 9 ॥
తవ ధ్యాయంతో యే వపురనుజపంతి ప్రవలితం
సదా మంత్రం మాతర్నహి భవతి తేషాం పరిభవః ।
కదంబానాం మాలాః శిరసి యుంజంతి సదయే
భవంతి ప్రాయస్తే యువతిజనయూథస్వవశగాః ॥ 10 ॥
సరోజైః సాహస్రైః సరసిజపదద్వంద్వమపి యే
సహస్రం నామోక్త్వా తదపి తవ ఙేంతం మనుమితం ।
పృథఙ్నామ్నా తేనాయుతకలితమర్చంతి ఖలు తే
సదా దేవవ్రాతప్రణమితపదాంభోజయుగలాః ॥ 11 ॥
తవ ప్రీత్యై మాతర్దదతి బలిమాధాయ బలినా
సమత్స్యం మాంసం వా సురుచిరసితం రాజరుచితం ।
సుపుణ్యా యే స్వాంతస్తవ చరణమోదైకరసికా
అహో భాగ్యం తేషాం త్రిభువనమలం వశ్యమఖిలం ॥ 12 ॥
లసల్లోలశ్రోత్రాభరణకిరణక్రాంతికలితం
[ మితస్మిత్యాపన్నప్రతిభితమమన్నం వికరితం ]
మితస్మేరజ్యోత్స్నాప్రతిఫలితభాభిర్వికరితం ।
ముఖాంభోజం మాతస్తవ పరిలుఠద్భ్రూమధుకరం
రమా యే ధ్యాయంతి త్యజతి న హి తేషాం సుభవనం ॥ 13 ॥
పరః శ్రీమాతంగ్యా జపతి హృదయాఖ్యః సుమనసా-
-మయం సేవ్యః సద్యోఽభిమతఫలదశ్చాతిలలితః ।
నరా యే శృణ్వంతి స్తవమపి పఠంతీమమనిశం
న తేషాం దుష్ప్రాప్యం జగతి యదలభ్యం దివిషదాం ॥ 14 ॥
ధనార్థీ ధనమాప్నోతి దారార్థీ సుందరీం ప్రియాం ।
సుతార్థీ లభతే పుత్రం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ ॥ 15 ॥
విద్యార్థీ లభతే విద్యాం వివిధాం విభవప్రదాం ।
జయార్థీ పఠనాదస్య జయం ప్రాప్నోతి నిశ్చితం ॥ 16 ॥
నష్టరాజ్యో లభేద్రాజ్యం సర్వసంపత్సమాశ్రితం ।
కుబేరసమసంపత్తిః స భవేద్ధృదయం పఠన్ ॥ 17 ॥
కిమత్ర బహునోక్తేన యద్యదిచ్ఛతి మానవః ।
మాతంగీహృదయస్తోత్రపాఠాత్తత్సర్వమాప్నుయాత్ ॥ 18 ॥
ఇతి శ్రీ దక్షిణామూర్తిసంహితాయాం శ్రీ మాతంగీ హృదయ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits