Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బాలా త్రిపుర సుందరీ భుజంగ స్తోత్రం

శ్రీనీలలోహిత ఉవాచ ।
జగద్యోనిరూపాం సువేశీం చ రక్తాం
గుణాతీతసంజ్ఞాం మహాగుహ్యగుహ్యాం ।
మహాసర్పభూషాం భవేశాదిపూజ్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 1 ॥
మహాస్వర్ణవర్ణాం శివపృష్ఠసంస్థాం
మహాముండమాలాం గలే శోభమానాం ।
మహాచర్మవస్త్రాం మహాశంఖహస్తాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 2 ॥
సదా సుప్రసన్నాం భృతాసూక్ష్మసూక్ష్మాం
వరాభీతిహస్తాం ధృతావాక్షపుస్తాం ।
మహాకిన్నరేశీం భగాకారవిద్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 3 ॥
తినీం తీకినీనాం రవాం కింకిణీనాం
హహాహా హహాహా మహాలాపశబ్దాం ।
తథైథై తథైథై మహానృత్యనృత్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 4 ॥
ననానా రిరీరీ మహాగీశ శంబూ
హుహూవూ హుహూవూ పశో రక్తపానాం ।
ధిమింధీం ధిమింధీం మృదంగస్య శబ్దాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 5 ॥
మహాచక్రసంస్థాం త్రిమాత్రాస్వరూపాం
శివార్ధాంగభూతాం మహాపుష్పమాలాం ।
మహాదుఃఖహర్త్రీం మహాప్రేతసంస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 6 ॥
స్ఫురత్పద్మవక్త్రాం హిమాంశోః కలాపాం
మహాకోమలాంగీం సురేశేన మాన్యాం ।
జగత్పాలనైకాగ్రచిత్తాం సుపుష్టాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 7 ॥
మహాదైత్యనాశీం సురానిత్యపాలీం
మహాబుద్ధిరాశిం కవీనాం ముఖస్థాం ।
జటీనాం హృదిస్థాం మనూనాం శిరఃస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం ॥ 8 ॥
భుజంగాఖ్యం మహాస్తోత్రం త్రిషు లోకేషు దుర్లభం ।
మహాసిద్ధిప్రదం దివ్యం చతుర్వర్గఫలప్రదం ॥ 9 ॥
సర్వక్రతుఫలం భద్రే సర్వవ్రతఫలం తథా ।
సర్వదానోద్భవం పుణ్యం లభతే నాత్ర సంశయః ॥ 10 ॥
వివాదే కలహే ఘోరే మహాదుఃఖే పరాజయే ।
గ్రహదోషే మహారోగే పఠేత్ స్తోత్రం విచక్షణః ॥ 11 ॥
సర్వదోషాః వినశ్యంతి లభతే వాంఛితం ఫలం ।
దూతీయాగే పఠేద్దేవి సర్వశత్రుక్షయో భవేత్ ॥ 12 ॥
మహాచక్రే పఠేద్దేవి లభతే పరమం పదం ।
పూజాంతే పఠతే భక్త్యా మహాబలిఫలప్రదం ॥ 13 ॥
పితృగేహే తుర్యపథే శూన్యాగారే శివాలయే ।
బిల్వమూలే చైకవృక్షే రతౌ మధుసమాగమే ॥ 14 ॥
పఠేత్ స్తోత్రం మహేశాని జీవన్ముక్తః స ఉచ్యతే ।
త్రికాలం పఠతే నిత్యం దేవీపుత్రత్వమాప్నుయాత్ ॥ 15 ॥
ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరీ భుజంగ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits