హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
బగలాముఖీ అష్టోత్తర శత నామావలిః
ఓం
బగలాయై
నమః
।
ఓం
విష్ణువనితాయై
నమః
।
ఓం
విష్ణుశంకరభామిన్యై
నమః
।
ఓం
బహులాయై
నమః
।
ఓం
దేవమాత్రే
నమః
।
ఓం
మహావిష్ణుప్రస్వై
నమః
।
ఓం
మహామత్స్యాయై
నమః
।
ఓం
మహాకూర్మాయై
నమః
।
ఓం
మహావారాహరూపిణ్యై
నమః
।
ఓం
నరసింహప్రియాయై
నమః
।
10
ఓం
రమ్యాయై
నమః
।
ఓం
వామనాయై
నమః
।
ఓం
వటురూపిణ్యై
నమః
।
ఓం
జామదగ్న్యస్వరూపాయై
నమః
।
ఓం
రామాయై
నమః
।
ఓం
రామప్రపూజితాయై
నమః
।
ఓం
కృష్ణాయై
నమః
।
ఓం
కపర్దిన్యై
నమః
।
ఓం
కృత్యాయై
నమః
।
ఓం
కలహాయై
నమః
।
20
ఓం
వికారిణ్యై
నమః
।
ఓం
బుద్ధిరూపాయై
నమః
।
ఓం
బుద్ధభార్యాయై
నమః
।
ఓం
బౌద్ధపాషండఖండిన్యై
నమః
।
ఓం
కల్కిరూపాయై
నమః
।
ఓం
కలిహరాయై
నమః
।
ఓం
కలిదుర్గతినాశిన్యై
నమః
।
ఓం
కోటిసూర్యప్రతీకాశాయై
నమః
।
ఓం
కోటికందర్పమోహిన్యై
నమః
।
ఓం
కేవలాయై
నమః
।
30
ఓం
కఠినాయై
నమః
।
ఓం
కాల్యై
నమః
।
ఓం
కలాయై
నమః
।
ఓం
కైవల్యదాయిన్యై
నమః
।
ఓం
కేశవ్యై
నమః
।
ఓం
కేశవారాధ్యాయై
నమః
।
ఓం
కిశోర్యై
నమః
।
ఓం
కేశవస్తుతాయై
నమః
।
ఓం
రుద్రరూపాయై
నమః
।
ఓం
రుద్రమూర్త్యై
నమః
।
40
ఓం
రుద్రాణ్యై
నమః
।
ఓం
రుద్రదేవతాయై
నమః
।
ఓం
నక్షత్రరూపాయై
నమః
।
ఓం
నక్షత్రాయై
నమః
।
ఓం
నక్షత్రేశప్రపూజితాయై
నమః
।
ఓం
నక్షత్రేశప్రియాయై
నమః
।
ఓం
నిత్యాయై
నమః
।
ఓం
నక్షత్రపతివందితాయై
నమః
।
ఓం
నాగిన్యై
నమః
।
ఓం
నాగజనన్యై
నమః
।
50
ఓం
నాగరాజప్రవందితాయై
నమః
।
ఓం
నాగేశ్వర్యై
నమః
।
ఓం
నాగకన్యాయై
నమః
।
ఓం
నాగర్యై
నమః
।
ఓం
నగాత్మజాయై
నమః
।
ఓం
నగాధిరాజతనయాయై
నమః
।
ఓం
నగరాజప్రపూజితాయై
నమః
।
ఓం
నవీనాయై
నమః
।
ఓం
నీరదాయై
నమః
।
ఓం
పీతాయై
నమః
।
60
ఓం
శ్యామాయై
నమః
।
ఓం
సౌందర్యకారిణ్యై
నమః
।
ఓం
రక్తాయై
నమః
।
ఓం
నీలాయై
నమః
।
ఓం
ఘనాయై
నమః
।
ఓం
శుభ్రాయై
నమః
।
ఓం
శ్వేతాయై
నమః
।
ఓం
సౌభాగ్యదాయిన్యై
నమః
।
ఓం
సుందర్యై
నమః
।
ఓం
సౌభగాయై
నమః
।
70
ఓం
సౌమ్యాయై
నమః
।
ఓం
స్వర్ణాభాయై
నమః
।
ఓం
స్వర్గతిప్రదాయై
నమః
।
ఓం
రిపుత్రాసకర్యై
నమః
।
ఓం
రేఖాయై
నమః
।
ఓం
శత్రుసంహారకారిణ్యై
నమః
।
ఓం
భామిన్యై
నమః
।
ఓం
మాయాయై
నమః
।
ఓం
స్తంభిన్యై
నమః
।
ఓం
మోహిన్యై
నమః
।
80
ఓం
శుభాయై
నమః
।
ఓం
రాగద్వేషకర్యై
నమః
।
ఓం
రాత్ర్యై
నమః
।
ఓం
రౌరవధ్వంసకారిణ్యై
నమః
।
ఓం
యక్షిణ్యై
నమః
।
ఓం
సిద్ధనివహాయై
నమః
।
ఓం
సిద్ధేశాయై
నమః
।
ఓం
సిద్ధిరూపిణ్యై
నమః
।
ఓం
లంకాపతిధ్వంసకర్యై
నమః
।
ఓం
లంకేశరిపువందితాయై
నమః
।
90
ఓం
లంకానాథకులహరాయై
నమః
।
ఓం
మహారావణహారిణ్యై
నమః
।
ఓం
దేవదానవసిద్ధౌఘపూజితాయై
నమః
।
ఓం
పరమేశ్వర్యై
నమః
।
ఓం
పరాణురూపాయై
నమః
।
ఓం
పరమాయై
నమః
।
ఓం
పరతంత్రవినాశిన్యై
నమః
।
ఓం
వరదాయై
నమః
।
ఓం
వరదారాధ్యాయై
నమః
।
ఓం
వరదానపరాయణాయై
నమః
।
100
ఓం
వరదేశప్రియాయై
నమః
।
ఓం
వీరాయై
నమః
।
ఓం
వీరభూషణభూషితాయై
నమః
।
ఓం
వసుదాయై
నమః
।
ఓం
బహుదాయై
నమః
।
ఓం
వాణ్యై
నమః
।
ఓం
బ్రహ్మరూపాయై
నమః
।
ఓం
వరాననాయై
నమః
।
108
ఓం
బలదాయై
నమః
।
ఓం
పీతవసనాయై
నమః
।
ఓం
పీతభూషణభూషితాయై
నమః
।
ఓం
పీతపుష్పప్రియాయై
నమః
।
ఓం
పీతహారాయై
నమః
।
ఓం
పీతస్వరూపిణ్యై
నమః
।
114
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits