హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
అన్నపూర్ణా స్తోత్రం
నిత్యానందకరీ
వరాభయకరీ
సౌందర్య
రత్నాకరీ
నిర్ధూతాఖిల
ఘోర
పావనకరీ
ప్రత్యక్ష
మాహేశ్వరీ
।
ప్రాలేయాచల
వంశ
పావనకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
1
॥
నానా
రత్న
విచిత్ర
భూషణకరి
హేమాంబరాడంబరీ
ముక్తాహార
విలంబమాన
విలసత్-వక్షోజ
కుంభాంతరీ
।
కాశ్మీరాగరు
వాసితా
రుచికరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
2
॥
యోగానందకరీ
రిపుక్షయకరీ
ధర్మైక్య
నిష్ఠాకరీ
చంద్రార్కానల
భాసమాన
లహరీ
త్రైలోక్య
రక్షాకరీ
।
సర్వైశ్వర్యకరీ
తపః
ఫలకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
3
॥
కైలాసాచల
కందరాలయకరీ
గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ
నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ
।
మోక్షద్వార-కవాటపాటనకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
4
॥
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ
బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ
విజ్ఞాన-దీపాంకురీ
।
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
5
॥
ఉర్వీసర్వజయేశ్వరీ
భగవతీ
[జయకరీ]
మాతా
కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ
నిత్యాన్న-దానేశ్వరీ
।
సాక్షాన్మోక్షకరీ
సదా
శుభకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
6
॥
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ
శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా
త్రిపురేశ్వరీ
త్రినయని
విశ్వేశ్వరీ
శర్వరీ
।
స్వర్గద్వార-కపాట-పాటనకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
7
॥
దేవీ
సర్వవిచిత్ర-రత్నరుచితా
దాక్షాయిణీ
సుందరీ
వామా-స్వాదుపయోధరా
ప్రియకరీ
సౌభాగ్యమాహేశ్వరీ
।
భక్తాభీష్టకరీ
సదా
శుభకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
8
॥
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ
చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ
చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
9
॥
క్షత్రత్రాణకరీ
మహాభయకరీ
మాతా
కృపాసాగరీ
సర్వానందకరీ
సదా
శివకరీ
విశ్వేశ్వరీ
శ్రీధరీ
।
దక్షాక్రందకరీ
నిరామయకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి
కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ
॥
10
॥
అన్నపూర్ణే
సదాపూర్ణే
శంకర-ప్రాణవల్లభే
।
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం
భిక్షాం
దేహి
చ
పార్వతీ
॥
11
॥
మాతా
చ
పార్వతీదేవీ
పితాదేవో
మహేశ్వరః
।
బాంధవా:
శివభక్తాశ్చ
స్వదేశో
భువనత్రయం
॥
12
॥
సర్వ-మంగల-మాంగల్యే
శివే
సర్వార్థ-సాధికే
।
శరణ్యే
త్ర్యంబకే
గౌరి
నారాయణి
నమోఽస్తు
తే
॥
13
॥
ఇతి
శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః
కృతౌ
అన్నపూర్ణా
స్తోత్రం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits