Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బలరామ స్తోత్రం

జయ రామ సదారామ సచ్చిదానందవిగ్రహ ।
అవిద్యాపంకగలితనిర్మలాకార తే నమః ॥ 1 ॥
జయాఽఖిలజగద్భారధారణ శ్రమవర్జిత ।
తాపత్రయవికర్షాయ హలం కలయతే సదా ॥ 2 ॥
ప్రపన్నదీనత్రాణాయ బలరామాయ తే నమః ।
త్వమేవేశ పరాశేషకలుషక్షాలనప్రభుః ॥ 3 ॥
ప్రపన్నకరుణాసింధో భక్తప్రియ నమోఽస్తు తే ।
చరాచరఫణాగ్రేణ ధృతా యేన వసుంధరా ॥ 4 ॥
మాముద్ధరాస్మద్దుష్పారాద్భవాంభోధేరపారతః ।
పరాపరాణాం పరమం పరమేశ నమోఽస్తు తే ॥ 5 ॥
ఇమం స్తవం యః పఠతి బలరామాధిదైవతం ।
బలిష్ఠః సర్వకార్యేషు గరిష్ఠః సోఽభిజాయతే ॥ 6 ॥
ఇతి శ్రీ బలరామ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits