హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
పురుష సూక్త సహిత శ్రీ సూక్త పూజా
సూచనలు:
1.
ముందుగా,
పూర్వాంగం
చేయండి
।
2.
తరువాత,
విఘ్నేశ్వర పూజ
చేయండి
।
3.
ఆ
తర్వాత,
కింద
ఇచ్చిన
వివరణాత్మక
పూజా
విధానాన్ని
అనుసరించండి
।
పునః
సంకల్పం
–
(పుష్పాక్షతలు,
ఒక
చుక్క
నీరు
కుడి
చేతిలోకి
తీసుకొని
కింద
ఉన్న
సంకల్పం
చదవండి)
పూర్వోక్త
ఏవం
గుణవిశేషణ
విశిష్టాయాం
శుభతిథౌ
శ్రీ______ముద్దిశ్య
శ్రీ______ప్రీత్యర్థం
పురుషసూక్త
సహిత
శ్రీసూక్త
యావచ్ఛక్తి
ధ్యానావాహనాది
షోడశోపచార
పూజాం
కరిష్యే
॥
(అని
చదివి
పుష్పాక్షతలు
పళ్ళెములో
విడిచి,
చేతిని
శుభ్రం
చేసుకోండి)
ధ్యానం
–
(మీరు
పూజ
చేయాలనుకుంటున్న
దేవీ
దేవతల
యొక్క
ధ్యాన
శ్లోకాలు
చదవండి)
ఓం
శ్రీ
______
నమః
ధ్యాయామి
।
(కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
ఆవాహనం
–
[పు]
ఓం
స॒హస్ర॑శీర్షా॒
పురు॑షః
।
స॒హ॒స్రా॒క్షః
స॒హస్ర॑పాత్
।
స
భూమిం॑
వి॒శ్వతో॑
వృ॒త్వా
।
అత్య॑తిష్ఠద్దశాంగు॒లం
।
[శ్రీ]
ఓం
హిర॑ణ్యవర్ణాం॒
హరి॑ణీం
సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం
।
చం॒ద్రాం
హి॒రణ్మ॑యీం
ల॒క్ష్మీం
జాత॑వేదో
మ॒
ఆవ॑హ
॥
ఓం
శ్రీ
______
నమః
ఆవాహయామి
।
(కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
ఆసనం
–
[పు]
పురు॑ష
ఏ॒వేదగ్ం
సర్వం᳚
।
యద్భూ॒తం
యచ్చ॒
భవ్యం᳚
।
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః
।
య॒దన్నే॑నాతి॒రోహ॑తి
।
[శ్రీ]
తాం
మ॒
ఆవ॑హ॒
జాత॑వేదో
ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚
।
యస్యాం॒
హిర॑ణ్యం
విం॒దేయం॒
గామశ్వం॒
పురు॑షాన॒హం
॥
ఓం
శ్రీ
______
నమః
నవరత్నఖచిత
సువర్ణ
సింహాసనం
సమర్పయామి
।
(స్వామివారికి
సింహాసనం
సమర్పిస్తున్నట్లు
భావన
చేస్తూ,
కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
పాద్యం
–
[పు]
ఏ॒తావా॑నస్య
మహి॒మా
।
అతో॒
జ్యాయాగ్॑శ్చ॒
పూరు॑షః
।
పాదో᳚ఽస్య॒
విశ్వా॑
భూ॒తాని॑
।
త్రి॒పాద॑స్యా॒మృతం॑
ది॒వి
।
[శ్రీ]
అ॒శ్వ॒పూ॒ర్వాం
ర॑థమ॒ధ్యాం
హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీం
।
శ్రియం॑
దే॒వీముప॑హ్వయే॒
శ్రీర్మా॑దే॒వీర్జు॑షతాం
॥
ఓం
శ్రీ
______
నమః
పాదయోః
పాద్యం
సమర్పయామి
।
(స్వామివారి
పాదాలు
కడిగినట్లు
భావన
చేస్తూ,
దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్ధరిణితో
స్వామికి
చూపి,
వేరొక
పాత్రలో
విడిచిపెట్టండి)
అర్ఘ్యం
–
[పు]
త్రి॒పాదూ॒ర్ధ్వ
ఉదై॒త్పురు॑షః
।
పాదో᳚ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑:
।
తతో॒
విష్వ॒ఙ్వ్య॑క్రామత్
।
సా॒శ॒నా॒న॒శ॒నే
అ॒భి
।
[శ్రీ]
కాం॒
సో᳚స్మి॒తాం
హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వలం॑తీం
తృ॒ప్తాం
త॒ర్పయం॑తీం
।
ప॒ద్మే॒
స్థి॒తాం
ప॒ద్మవ॑ర్ణాం॒
తామి॒హోప॑హ్వయే॒
శ్రియం
॥
ఓం
శ్రీ
______
నమః
హస్తయోః
అర్ఘ్యం
సమర్పయామి
।
(స్వామివారి
చేతులు
కడిగినట్లు
భావన
చేస్తూ,
దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్ధరిణితో
స్వామికి
చూపి,
వేరొక
పాత్రలో
విడిచిపెట్టండి)
ఆచమనీయం
–
[పు]
తస్మా᳚ద్వి॒రాడ॑జాయత
।
వి॒రాజో॒
అధి॒
పూరు॑షః
।
స
జా॒తో
అత్య॑రిచ్యత
।
ప॒శ్చాద్భూమి॒మథో॑
పు॒రః
।
[శ్రీ]
చం॒ద్రాం
ప్ర॑భా॒సాం
య॒శసా॒
జ్వలం॑తీం॒
శ్రియం॑
లో॒కే
దే॒వజు॑ష్టాముదా॒రాం
।
తాం
ప॒ద్మినీ॑మీం॒
శర॑ణమ॒హం
ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑
నశ్యతాం॒
త్వాం
వృ॑ణే
॥
ఓం
శ్రీ
______
నమః
ముఖే
ఆచమనీయం
సమర్పయామి
।
(దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్దరిణెతో
స్వామికి
చూపి,
వేరొక
పాత్ర
లో
విడిచిపెట్టి,
స్వామివారు
ముఖం
కడుక్కుని
నీరు
తాగినట్లు
భావన
చేయండి)
పంచామృత
స్నానం
–
ఆప్యా॑యస్వ॒
సమే॑తు
తే
వి॒శ్వత॑స్సోమ॒
వృష్ణి॑యం
।
భవా॒
వాజ॑స్య
సంగ॒థే
॥
ఓం
శ్రీ
______
నమః
క్షీరేణ
స్నపయామి
।
(ఆవు
పాలతో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
ద॒ధి॒క్రావ్ణో॑
అకారిషం
జి॒ష్ణోరశ్వ॑స్య
వా॒జిన॑:
।
సు॒ర॒భి
నో॒
ముఖా॑
కర॒త్ప్రాణ॒
ఆయూగ్ం॑షి
తారిషత్
॥
ఓం
శ్రీ
______
నమః
దధ్నా
స్నపయామి
।
(ఆవు
పెరుగుతో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
శు॒క్రమ॑సి॒
జ్యోతి॑రసి॒
తేజో॑సి
దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ
ప॒విత్రే॑ణ॒
వసో॒స్సూర్య॑స్య
ర॒శ్మిభి॑:
।
ఓం
శ్రీ
______
నమః
ఆజ్యేన
స్నపయామి
।
(ఆవు
నెయ్యితో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
మధు॒వాతా॑
ఋతాయ॒తే
మధు॑క్షరంతి॒
సింధ॑వః
।
మాధ్వీ᳚ర్నః
సం॒త్వౌష॑ధీః
।
మధు॒నక్త॑ము॒తోష॑సి॒
మధు॑మ॒త్
పార్థి॑వ॒గ్ం॒రజ॑:
।
మధు॒ద్యౌర॑స్తు
నః
పి॒తా
।
మధు॑మాన్నో॒
వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం
అస్తు॒
సూర్య॑:
।
మాధ్వీ॒ర్గావో॑
భవంతు
నః
।
ఓం
శ్రీ
______
నమః
మధునా
స్నపయామి
।
(తేనెతో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
స్వా॒దుః
ప॑వస్వ
ది॒వ్యాయ॒
జన్మ॑నే
।
స్వా॒దురింద్రా᳚య
సు॒హవీ᳚తు
నామ్నే
।
స్వా॒దుర్మి॒త్రాయ॒
వరు॑ణాయ
వా॒యవే॒
।
బృహ॒స్పత॑యే॒
మధు॑మాం॒
అదా᳚భ్యః
।
ఓం
శ్రీ
______
నమః
శర్కరేణ
స్నపయామి
।
(చక్కెరతో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
యాః
ఫ॒లినీ॒ర్యా
అ॑ఫ॒లా
అ॑పు॒ష్పాయాశ్చ॑
పు॒ష్పిణీ॑:
।
బృహ॒స్పతి॑
ప్రసూతా॒స్తానో॑
మున్చం॒త్వగ్ం
హ॑సః
॥
ఓం
శ్రీ
______
నమః
ఫలోదకేన
స్నపయామి
।
(పండ్ల
రసంతో
అభిషేకం
చేసి,
నూనె
లేదా
నెయ్యి
దీపంతో
హారతి
ఇవ్వండి)
(నీటితో
అభిషేకం
చేసి,
ప్రతిమను
శుభ్రం
చేయండి)
స్నానం
–
[పు]
యత్పురు॑షేణ
హ॒విషా᳚
।
దే॒వా
య॒జ్ఞమత॑న్వత
।
వ॒సం॒తో
అ॑స్యాసీ॒దాజ్యం᳚
।
గ్రీ॒ష్మ
ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః
।
[శ్రీ]
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒
తప॒సోఽధి॑జా॒తో
వన॒స్పతి॒స్తవ॑
వృ॒క్షోఽథ
బి॒ల్వః
।
తస్య॒
ఫలా॑ని॒
తప॒సా
ను॑దంతు
మా॒యాంత॑రా॒యాశ్చ॑
బా॒హ్యా
అ॑ల॒క్ష్మీః
॥
ఆపో॒
హిష్ఠా
మ॑యో॒భువ॒స్తా
న॑
ఊ॒ర్జే
ద॑ధాతన
।
మ॒హేరణా॑య॒
చక్ష॑సే
।
యో
వ॑:
శి॒వత॑మో
రస॒స్తస్య॑
భాజయతే॒
హ
న॑:
।
ఉ॒శ॒తీరి॑వ
మా॒త॑రః
।
తస్మా॒
అరం॑గమామవో॒
యస్య॒
క్షయా॑య॒
జిన్వ॑థ
।
ఆపో॑
జ॒నయ॑థా
చ
నః
।
ఓం
శ్రీ
______
నమః
శుద్ధోదక
స్నానం
సమర్పయామి
।
(పుష్పంతో
స్వామి
వారిపై
కొద్దిగా
దేవుని
పంచపాత్రలోని
నీరు
చల్లి,
ఆ
పుష్పాన్ని
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచిపెట్టి,
స్వామివారికి
స్నానం
చేయించినట్లు
భావన
చేయండి)
స్నానానంతరం
శుద్ధ
ఆచమనీయం
సమర్పయామి
।
(దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్దరిణెతో
స్వామికి
చూపి,
వేరొక
పాత్ర
లో
విడిచిపెట్టి,
స్వామివారు
ముఖం
కడుక్కుని
నీరు
తాగినట్లు
భావన
చేయండి)
వస్త్రం
–
[పు]
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑:
।
త్రిః
స॒ప్త
స॒మిధ॑:
కృ॒తాః
।
దే॒వా
యద్య॒జ్ఞం
త॑న్వా॒నాః
।
అబ॑ధ్న॒న్పురు॑షం
ప॒శుం
।
[శ్రీ]
ఉపై॑తు॒
మాం
దే॑వస॒ఖః
కీ॒ర్తిశ్చ॒
మణి॑నా
స॒హ
।
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑
రాష్ట్రే॒ఽస్మిన్
కీ॒ర్తిమృ॑ద్ధిం
ద॒దాతు॑
మే
॥
ఓం
శ్రీ
______
నమః
వస్త్రయుగ్మం
సమర్పయామి
।
(స్వామివారికి
వస్త్రం
సమర్పించినట్లు
భావన
చేస్తూ,
కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
యజ్ఞోపవీతం
–
[పు]
తం
య॒జ్ఞం
బ॒ర్హిషి॒
ప్రౌక్షన్॑
।
పురు॑షం
జా॒తమ॑గ్ర॒తః
।
తేన॑
దే॒వా
అయ॑జంత
।
సా॒ధ్యా
ఋష॑యశ్చ॒
యే
।
[శ్రీ]
క్షుత్పి॑పా॒సామ॑లాం
జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం
నా॑శయా॒మ్యహం
।
అభూ॑తి॒మస॑మృద్ధిం॒
చ
సర్వాం॒
నిర్ణు॑ద
మే॒
గృహా॑త్
॥
ఓం
శ్రీ
______
నమః
యజ్ఞోపవీతం
సమర్పయామి
।
(స్వామివారికి
యజ్ఞోపవీతం
సమర్పిస్తున్నట్లు
భావన
చేస్తూ,
కొద్దిగా
అక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
గంధం
–
[పు]
తస్మా᳚ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑:
।
సంభృ॑తం
పృషదా॒జ్యం
।
ప॒శూగ్స్తాగ్శ్చ॑క్రే
వాయ॒వ్యాన్॑
।
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒
యే
।
[శ్రీ]
గం॒ధ॒ద్వా॒రాం
దు॑రాధ॒ర్షాం॒
ని॒త్యపు॑ష్టాం
కరీ॒షిణీం᳚
।
ఈ॒శ్వరీ॑గ్ం
సర్వ॑భూతా॒నాం॒
తామి॒హోప॑హ్వయే॒
శ్రియం
॥
ఓం
శ్రీ
______
నమః
దివ్య
శ్రీ
చందనం
సమర్పయామి
।
(గంధాన్ని
సమర్పిస్తున్నట్లు
భావన
చేస్తూ,
గంధాన్ని
నీటితో
తడిపి,
ఒక
పుష్పంతో
స్వామివారి
మీద
చల్లి,
ఆ
పుష్పాన్ని
స్వామి
వారి
సమర్పించండి)
ఆభరణం
–
[పు]
తస్మా᳚ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑:
।
ఋచ॒:
సామా॑ని
జజ్ఞిరే
।
ఛందాగ్ం॑సి
జజ్ఞిరే॒
తస్మా᳚త్
।
యజు॒స్తస్మా॑దజాయత
।
[శ్రీ]
మన॑స॒:
కామ॒మాకూ॑తిం
వా॒చః
స॒త్యమ॑శీమహి
।
ప॒శూ॒నాం
రూ॒పమన్న॑స్య॒
మయి॒
శ్రీః
శ్ర॑యతాం॒
యశ॑:
॥
ఓం
శ్రీ
______
నమః
సర్వాభరణాని
సమర్పయామి
।
(స్వామివారికి
ఆభరణాలు
సమర్పిస్తున్నట్లు
భావన
చేస్తూ,
కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
సమర్పించండి)
పుష్పాణి
–
[పు]
తస్మా॒దశ్వా॑
అజాయంత
।
యే
కే
చో॑భ॒యాద॑తః
।
గావో॑
హ
జజ్ఞిరే॒
తస్మా᳚త్
।
తస్మా᳚జ్జా॒తా
అ॑జా॒వయ॑:
।
[శ్రీ]
క॒ర్దమే॑న
ప్ర॑జాభూ॒తా॒
మ॒యి॒
సంభ॑వ
క॒ర్దమ
।
శ్రియం॑
వా॒సయ॑
మే
కు॒లే
మా॒తరం॑
పద్మ॒మాలి॑నీం
॥
ఓం
శ్రీ
______
నమః
నానావిధ
పరిమల
పత్ర
పుష్పాణి
సమర్పయామి
।
(కొద్దిగా
పుష్పాలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
ధూపం
–
[పు]
యత్పురు॑షం॒
వ్య॑దధుః
।
క॒తి॒ధా
వ్య॑కల్పయన్
।
ముఖం॒
కిమ॑స్య॒
కౌ
బా॒హూ
।
కావూ॒రూ
పాదా॑వుచ్యేతే
।
[శ్రీ]
ఆప॑:
సృ॒జంతు॑
స్ని॒గ్ధా॒ని॒
చి॒క్లీ॒త
వ॑స
మే॒
గృహే
।
ని
చ॑
దే॒వీం
మా॒తరం॒
శ్రియం॑
వా॒సయ॑
మే
కు॒లే
॥
ఓం
శ్రీ
______
నమః
ధూపం
సమర్పయామి
।
(గంటానాధం
చేస్తూ
స్వామివారికి
వెలిగించిన
అగరబత్తి
చూపించండి)
దీపం
–
[పు]
బ్రా॒హ్మ॒ణో᳚ఽస్య॒
ముఖ॑మాసీత్
।
బా॒హూ
రా॑జ॒న్య॑:
కృ॒తః
।
ఊ॒రూ
తద॑స్య॒
యద్వైశ్య॑:
।
ప॒ద్భ్యాగ్ం
శూ॒ద్రో
అ॑జాయత
।
[శ్రీ]
ఆ॒ర్ద్రాం
పు॒ష్కరి॑ణీం
పు॒ష్టిం॒
పిం॒గ॒లాం
ప॑ద్మమా॒లినీం
।
చం॒ద్రాం
హి॒రణ్మ॑యీం
ల॒క్ష్మీం
జాత॑వేదో
మ॒
ఆవ॑హ
॥
ఓం
శ్రీ
______
నమః
దీపం
సమర్పయామి
।
(గంటానాధం
చేస్తూ
స్వామివారికి
వెలిగించిన
దీపాన్ని
చూపించండి)
ధూప
దీపానంతరం
ఆచమనీయం
సమర్పయామి
।
(దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్దరిణెతో
స్వామికి
చూపి,
వేరొక
పాత్ర
లో
విడిచిపెట్టి,
స్వామివారు
ముఖం
కడుక్కుని
నీరు
తాగినట్లు
భావన
చేయండి)
నైవేద్యం
–
[పు]
చం॒ద్రమా॒
మన॑సో
జా॒తః
।
చక్షో॒:
సూర్యో॑
అజాయత
।
ముఖా॒దింద్ర॑శ్చా॒గ్నిశ్చ॑
।
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత
।
[శ్రీ]
ఆ॒ర్ద్రాం
య॒:
కరి॑ణీం
య॒ష్టిం॒
సు॒వ॒ర్ణాం
హే॑మమా॒లినీం
।
సూ॒ర్యాం
హి॒రణ్మ॑యీం
ల॒క్ష్మీం॒
జాత॑వేదో
మ॒
ఆవహ
॥
ఓం
శ్రీ
______
నమః
నైవేద్యం
సమర్పయామి
।
(గంటానాధం
చేస్తూ,
క్రింది
మంత్రం
చెపుతూ
పుష్పంతో
నీటిని
నైవేద్యం
చుట్టూ
3సార్లు
సవ్య
దిశలో
చల్లాలి)
ఓం
భూర్భువ॑స్సువ॑:
।
తత్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒
।
భ॒ర్గో॑
దే॒వస్య॑
ధీ॒మహి
।
ధియో॒
యోన॑:
ప్రచో॒దయా᳚త్
॥
సత్యం
త్వా
ఋతేన
పరిషించామి
(పుష్పంతో
నైవేద్యంపై
నీటిని
చల్లండి)
(సాయంకాలే)
–
ఋతం
త్వా
సత్యేన
పరిషించామి
(పుష్పంతో
నైవేద్యంపై
నీటిని
చల్లండి)
అమృతమస్తు
।
అమృతోపస్తరణమసి
।
(ఆ
పుష్పాన్ని
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచిపెట్టండి)
ఓం
ప్రాణాయ
స్వాహా
।
(స్వామివారికి
నైవేద్యం
చూపించండి)
ఓం
అపానాయ
స్వాహా
।
(స్వామివారికి
నైవేద్యం
చూపించండి)
ఓం
వ్యానాయ
స్వాహా
।
(స్వామివారికి
నైవేద్యం
చూపించండి)
ఓం
ఉదానాయ
స్వాహా
।
(స్వామివారికి
నైవేద్యం
చూపించండి)
ఓం
సమానాయ
స్వాహా
।
(స్వామివారికి
నైవేద్యం
చూపించండి)
(క్రింది
మంత్రాలు
చెపుతూ
పుష్పంతో
నీటిని
దేవుడి
పైన
5
సార్లు
చల్లండి)
మధ్యే
మధ్యే
పానీయం
సమర్పయామి
।
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి
।
ఉత్తరాపోశనం
సమర్పయామి
।
హస్తౌ
ప్రక్షాలయామి
।
పాదౌ
ప్రక్షాలయామి
।
శుద్ధాచమనీయం
సమర్పయామి
।
తాంబూలం
–
[పు]
నాభ్యా॑
ఆసీదం॒తరి॑క్షం
।
శీ॒ర్ష్ణో
ద్యౌః
సమ॑వర్తత
।
ప॒ద్భ్యాం
భూమి॒ర్దిశ॒:
శ్రోత్రా᳚త్
।
తథా॑
లో॒కాగ్ం
అ॑కల్పయన్
।
[శ్రీ]
తాం
మ॒
ఆవ॑హ॒
జాత॑వేదో
ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚
।
యస్యాం॒
హి॑రణ్యం॒
ప్రభూ॑తం॒
గావో॑
దా॒స్యోఽశ్వా᳚న్విం॒దేయం॒
పురు॑షాన॒హం
॥
ఓం
శ్రీ
______
నమః
తాంబూలం
సమర్పయామి
।
(స్వామివారికి
తాంబూలం
సమర్పిస్తున్నట్లు
భావన
చేస్తూ,
కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
నీరాజనం
–
[పు]
వేదా॒హమే॒తం
పురు॑షం
మ॒హాంతం᳚
।
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒
తమ॑స॒స్తు
పా॒రే
।
సర్వా॑ణి
రూ॒పాణి॑
వి॒చిత్య॒
ధీర॑:
।
నామా॑ని
కృ॒త్వాఽభి॒వద॒న్॒
యదాస్తే᳚
।
[శ్రీ]
యః
శుచి॒:
ప్రయ॑తో
భూ॒త్వా
జు॒హుయా᳚దాజ్య॒
మన్వ॑హం
।
శ్రియ॑:
పం॒చద॑శర్చం॒
చ
శ్రీ॒కామ॑:
సత॒తం
జ॑పేత్
॥
ఓం
శ్రీ
______
నమః
కర్పూర
నీరాజనం
సమర్పయామి
।
(గంటానాధం
చేస్తూ
స్వామివారికి
కర్పూర
హారతి
ఇవ్వండి)
నీరాజనానంతరం
శుద్ధాచమనీయం
సమర్పయామి
।
నమస్కరోమి
।
(దేవుని
పంచపాత్రలోని
నీరు
ఉద్దరిణెతో
స్వామికి
చూపి,
వేరొక
పాత్ర
లో
విడిచిపెట్టి,
స్వామివారు
ముఖం
కడుక్కుని
నీరు
తాగినట్లు
భావన
చేయండి)
మంత్రపుష్పం
–
ధా॒తా
పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑
।
శ॒క్రః
ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః
।
తమే॒వం
వి॒ద్వాన॒మృత॑
ఇ॒హ
భ॑వతి
।
నాన్యః
పంథా॒
అయ॑నాయ
విద్యతే
।
ఓం
శ్రీ
______
నమః
సువర్ణ
దివ్య
మంత్రపుష్పం
సమర్పయామి
।
(కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
ఆత్మప్రదక్షిణ
–
యానికాని
చ
పాపాని
జన్మాంతరకృతాని
చ
తాని
తాని
ప్రణశ్యంతి
ప్రదక్షిణ
పదే
పదే
।
పాపోఽహం
పాపకర్మాఽహం
పాపాత్మా
పాపసంభవ
।
త్రాహి
మాం
కృపయా
దేవ
శరణాగతవత్సలా
।
అన్యథా
శరణం
నాస్తి
త్వమేవ
శరణం
మమ
।
తస్మాత్కారుణ్య
భావేన
రక్ష
రక్ష
జనార్దనా
।
ఓం
శ్రీ
______
నమః
ఆత్మప్రదక్షిణ
నమస్కారాన్
సమర్పయామి
।
(అక్షతలు,
పుష్పం
తీసుకొని,
ఆత్మ
ప్రదక్షిణాన్ని
మూడు
సార్లు
చేసి,
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
పెట్టండి)
సాష్టాంగ
నమస్కారం
–
ఉరసా
శిరసా
దృష్ట్యా
మనసా
వచసా
తథా
।
పద్భ్యాం
కరాభ్యాం
కర్ణాభ్యాం
ప్రణామోష్టాంగముచ్యతే
॥
ఓం
శ్రీ
______
నమః
సాష్టాంగ
నమస్కారాన్
సమర్పయామి
।
(పురుషులు
సాష్టాంగ,
మహిళలు
పంచాంగ
నమస్కారం
చేయండి)
సర్వోపచారాః
–
ఓం
శ్రీ
______
నమః
ఛత్రం
ఆచ్ఛాదయామి
।
ఓం
శ్రీ
______
నమః
చామరైర్వీజయామి
।
ఓం
శ్రీ
______
నమః
నృత్యం
దర్శయామి
।
ఓం
శ్రీ
______
నమః
గీతం
శ్రావయామి
।
ఓం
శ్రీ
______
నమః
ఆందోలికాన్నారోహయామి
।
ఓం
శ్రీ
______
నమః
అశ్వానారోహయామి
।
ఓం
శ్రీ
______
నమః
గజానారోహయామి
।
సమస్త
రాజోపచారాన్
దేవోపచారాన్
సమర్పయామి
।
క్షమాప్రార్థనా
–
అపరాధ
సహస్రాణి
క్రియంతేఽహర్నిశం
మయా
।
దాసోఽయమితి
మాం
మత్వా
క్షమస్వ
పరమేశ్వర
।
ఆవాహనం
న
జానామి
న
జానామి
విసర్జనం
।
పూజావిధిం
న
జానామి
క్షమస్వ
పరమేశ్వర
।
మంత్రహీనం
క్రియాహీనం
భక్తిహీనం
జనార్దన
।
యత్పూజితం
మయా
దేవ
పరిపూర్ణం
తదస్తు
తే
।
(పుష్పాక్షతలు,
ఒక
చుక్క
నీరు
కుడి
చేతిలోకి
తీసుకొని
పై
శ్లోకం
చదివి,
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచిపెట్టండి)
అనయా
పురుషసూక్త
సహిత
శ్రీసూక్త
విధాన
పూర్వక
ధ్యాన
ఆవాహనాది
షోడశోపచార
పూజయా
భగవాన్
సర్వాత్మకః
శ్రీ
______
సుప్రీతా
సుప్రసన్నా
వరదా
భవంతు
॥
(కొద్దిగా
పుష్పాక్షతలు
స్వామి
వారి
పాదాల
వద్ద
విడిచి
నమస్కారం
చేసుకోండి)
తీర్థప్రసాద
స్వీకరణ
–
అకాలమృత్యహరణం
సర్వవ్యాధినివారణం
॥
సమస్తపాపక్షయకరం
శ్రీ
______
పాదోదకం
పావనం
శుభం
॥
శ్రీ
______
నమః
ప్రసాదం
శీరసా
గృహ్ణామి
।
(కుడి
చేతిలో
నీరు
పోసుకొని,
పై
శ్లోకం
చదివి
మూడు
సార్లు
తీర్థం
తాగండి)
ఓం
శాంతిః
శాంతిః
శాంతిః
।