Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
విష్ణు శత నామావళిః
ఓం వాసుదేవాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జలశాయినే నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం శ్రీవక్షాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం వరాహాయ నమః । 10
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం నృసింహాయ నమః ।
ఓం నరకాంతకాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం నారాయణాయ నమః । 20
ఓం గవాధ్యక్షాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం కీర్తిభాజనాయ నమః ।
ఓం గోవర్ధనోద్ధరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం భూధరాయ నమః ।
ఓం భువనేశ్వరాయ నమః ।
ఓం వేత్త్రే నమః ।
ఓం యజ్ఞపురుషాయ నమః ।
ఓం యజ్ఞేశాయ నమః । 30
ఓం యజ్ఞవాహకాయ నమః ।
ఓం చక్రపాణయే నమః ।
ఓం గదాపాణయే నమః ।
ఓం శంఖపాణయే నమః ।
ఓం నరోత్తమాయ నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం దుష్టదమనాయ నమః ।
ఓం భూగర్భాయ నమః ।
ఓం పీతవాససే నమః ।
ఓం త్రివిక్రమాయ నమః । 40
ఓం త్రికాలజ్ఞాయ నమః ।
ఓం త్రిమూర్తయే నమః ।
ఓం నందికేశ్వరాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం రౌద్రాయ నమః ।
ఓం భవోద్భయాయ నమః ।
ఓం శ్రీపతయే నమః । 50
ఓం శ్రీధరాయ నమః ।
ఓం శ్రీశాయ నమః ।
ఓం మంగలాయ నమః ।
ఓం మంగలాయుధాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం దయోపేతాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం కేశిసూదనాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం వరదాయ నమః । 60
ఓం విష్ణవే నమః ।
ఓం ఆనందాయ నమః ।
ఓం వసుదేవజాయ నమః ।
ఓం హిరణ్యరేతసే నమః ।
ఓం దీప్తాయ నమః ।
ఓం పురాణాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం సకలాయ నమః ।
ఓం నిష్కలాయ నమః ।
ఓం శుద్ధాయ నమః । 70
ఓం నిర్గుణాయ నమః ।
ఓం గుణశాశ్వతాయ నమః ।
ఓం హిరణ్యతనుసంకాశాయ నమః ।
ఓం సూర్యాయుతసమప్రభాయ నమః ।
ఓం మేఘశ్యామాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం కుశలాయ నమః ।
ఓం కమలేక్షణాయ నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం రూపాయ నమః । 80
ఓం అరూపాయ నమః ।
ఓం స్వరూపాయ నమః ।
ఓం రూపసంస్థితాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వరూపస్థాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం జ్ఞానాయ నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం అచలాయ నమః । 90
ఓం జ్ఞానదాయ నమః ।
ఓం పరమాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం యోగీశాయ నమః ।
ఓం యోగనిష్ణాతాయ నమః ।
ఓం యోగినే నమః ।
ఓం యోగరూపిణే నమః ।
ఓం సర్వభూతానాం ఈశ్వరాయ నమః ।
ఓం భూతమయాయ నమః ।
ఓం ప్రభవే నమః । 100
ఇతి విష్ణుశతనామావలీస్సంపూర్ణా
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Vishnu:
అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళిః
మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ
నారాయణ అష్టాక్షరీ స్తుతి
విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం
మహా విష్ణు అష్టోత్తర శత నామావళిః
రంగనాథ అష్టకం
విష్ణు శతనామస్తోత్రమ్
శ్రీ రంగనాథ అష్టోత్తర శత నామావళిః