Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

విష్ణు సహస్ర నామావలి

ఓం విశ్వస్మై నమః ఓం విష్ణవే నమః ఓం వషట్కారాయ నమః ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః ఓం భూతకృతే నమః ఓం భూతభృతే నమః ఓం భావాయ నమః ఓం భూతాత్మనే నమః ఓం భూతభావనాయ నమః ఓం పూతాత్మనే నమః 10 ఓం పరమాత్మనే నమః ఓం ముక్తానాంపరమగతయే నమః ఓం అవ్యయాయ నమః ఓం పురుషాయ నమః ఓం సాక్షిణే నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం అక్షరాయ నమః ఓం యోగాయ నమః ఓం యోగవిదాంనేత్రే నమః ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః 20 ఓం నారసింహవపుషే నమః ఓం శ్రీమతే నమః ఓం కేశవాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం సర్వస్మై నమః ఓం శర్వాయ నమః ఓం శివాయ నమః ఓం స్థాణవే నమః ఓం భూతాదయే నమః ఓం నిధయేఽవ్యయాయ నమః 30 ఓం సంభవాయ నమః ఓం భావనాయ నమః ఓం భర్త్రే నమః ఓం ప్రభవాయ నమః ఓం ప్రభవే నమః ఓం ఈశ్వరాయ నమః ఓం స్వయంభువే నమః ఓం శంభవే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః 40 ఓం మహాస్వనాయ నమః ఓం అనాదినిధనాయ నమః ఓం ధాత్రే నమః ఓం విధాత్రే నమః ఓం ధాతురుత్తమాయ నమః ఓం అప్రమేయాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అమరప్రభవే నమః ఓం విశ్వకర్మణే నమః 50 ఓం మనవే నమః ఓం త్వష్ట్రే నమః ఓం స్థవిష్ఠాయ నమః ఓం స్థవిరాయ ధ్రువాయ నమః ఓం అగ్రహ్యాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం లోహితాక్షాయ నమః ఓం ప్రతర్దనాయ నమః ఓం ప్రభూతాయ నమః 60 ఓం త్రికకుబ్ధామ్నే నమః ఓం పవిత్రాయ నమః ఓం మంగలాయ పరస్మై నమః ఓం ఈశానాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యగర్భాయ నమః 70 ఓం భూగర్భాయ నమః ఓం మాధవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం విక్రమిణే నమః ఓం ధన్వినే నమః ఓం మేధావినే నమః ఓం విక్రమాయ నమః ఓం క్రమాయ నమః ఓం అనుత్తమాయ నమః 80 ఓం దురాధర్షాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం కృతయే నమః ఓం ఆత్మవతే నమః ఓం సురేశాయ నమః ఓం శరణాయ నమః ఓం శర్మణే నమః ఓం విశ్వరేతసే నమః ఓం ప్రజాభవాయ నమః ఓం అన్హే నమః 90 ఓం సంవత్సరాయ నమః ఓం వ్యాలాయ నమః ఓం ప్రత్యయాయ నమః ఓం సర్వదర్శనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధయే నమః ఓం సర్వాదయే నమః ఓం అచ్యుతాయ నమః 100 ఓం వృషాకపయే నమః ఓం అమేయాత్మనే నమః ఓం సర్వయోగవినిఃసృతాయ నమః ఓం వసవే నమః ఓం వసుమనసే నమః ఓం సత్యాయ నమః ఓం సమాత్మనే నమః ఓం సమ్మితాయ నమః ఓం సమాయ నమః ఓం అమోఘాయ నమః 110 ఓం పుండరీకాక్షాయ నమః ఓం వృషకర్మణే నమః ఓం వృషాకృతయే నమః ఓం రుద్రాయ నమః ఓం బహుశిరసే నమః ఓం బభ్రవే నమః ఓం విశ్వయోనయే నమః ఓం శుచిశ్రవసే నమః ఓం అమృతాయ నమః ఓం శాశ్వతస్థాణవే నమః 120 ఓం వరారోహాయ నమః ఓం మహాతపసే నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వవిద్భానవే నమః ఓం విష్వక్సేనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వేదాయ నమః ఓం వేదవిదే నమః ఓం అవ్యంగాయ నమః ఓం వేదాంగాయ నమః 130 ఓం వేదవిదే నమః ఓం కవయే నమః ఓం లోకాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం ధర్మాధ్యక్షాయ నమః ఓం కృతాకృతాయ నమః ఓం చతురాత్మనే నమః ఓం చతుర్వ్యూహాయ నమః ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః ఓం చతుర్భుజాయ నమః 140 ఓం భ్రాజిష్ణవే నమః ఓం భోజనాయ నమః ఓం భోక్త్రే నమః ఓం సహిష్ణవే నమః ఓం జగదాదిజాయ నమః ఓం అనఘాయ నమః ఓం విజయాయ నమః ఓం జేత్రే నమః ఓం విశ్వయోనయే నమః ఓం పునర్వసవే నమః 150 ఓం ఉపేంద్రాయ నమః ఓం వామనాయ నమః ఓం ప్రాంశవే నమః ఓం అమోఘాయ నమః ఓం శుచయే నమః ఓం ఉర్జితాయ నమః ఓం అతీంద్రాయ నమః ఓం సంగ్రహాయ నమః ఓం సర్గాయ నమః ఓం ధృతాత్మనే నమః 160 ఓం నియమాయ నమః ఓం యమాయ నమః ఓం వేద్యాయ నమః ఓం వైద్యాయ నమః ఓం సదాయోగినే నమః ఓం వీరఘ్నే నమః ఓం మాధవాయ నమః ఓం మధవే నమః ఓం అతీంద్రియాయ నమః ఓం మహామాయాయ నమః 170 ఓం మహోత్సాహాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహాబుద్ధయే నమః ఓం మహావీర్యాయ నమః ఓం మహాశక్తయే నమః ఓం మహాద్యుతయే నమః ఓం అనిర్దేశ్యవపుషే నమః ఓం శ్రీమతే నమః ఓం అమేయాత్మనే నమః ఓం మహాద్రిధృతే నమః 180 ఓం మహేశ్వాసాయ నమః ఓం మహీభర్త్రే నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం సతాంగతయే నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం సురానందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిదాంపతయే నమః ఓం మరీచయే నమః ఓం దమనాయ నమః 190 ఓం హంసాయ నమః ఓం సుపర్ణాయ నమః ఓం భుజగోత్తమాయ నమః ఓం హిరణ్యనాభాయ నమః ఓం సుతపసే నమః ఓం పద్మనాభాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం అమృత్యవే నమః ఓం సర్వదృశే నమః ఓం సింహాయ నమః 200 ఓం సంధాత్రే నమః ఓం సంధిమతే నమః ఓం స్థిరాయ నమః ఓం అజాయ నమః ఓం దుర్మర్షణాయ నమః ఓం శాస్త్రే నమః ఓం విశ్రుతాత్మనే నమః ఓం సురారిఘ్నే నమః ఓం గురువే నమః ఓం గురుతమాయ నమః 210 ఓం ధామ్నే నమః ఓం సత్యాయ నమః ఓం సత్యపరాక్రమాయ నమః ఓం నిమిషాయ నమః ఓం అనిమిషాయ నమః ఓం స్రగ్వీణే నమః ఓం వాచస్పతయే ఉదారధియే నమః ఓం అగ్రణ్యే నమః ఓం గ్రామణ్యే నమః ఓం శ్రీమతే నమః 220 ఓం న్యాయాయ నమః ఓం నేత్రే నమః ఓం సమీరణాయ నమః ఓం సహస్రమూర్ధ్నే నమః ఓం విశ్వాత్మనే నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం ఆవర్తనాయ నమః ఓం నివృత్తాత్మనే నమః ఓం సంవృతాయ నమః 230 ఓం సంప్రమర్దనాయ నమః ఓం అహఃసంవర్తకాయ నమః ఓం వహ్నయే నమః ఓం అనిలాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం సుప్రసాదాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం విశ్వధృషే నమః ఓం విశ్వభుజే నమః ఓం విభవే నమః 240 ఓం సత్కర్త్రే నమః ఓం సత్కృతాయ నమః ఓం సాధవే నమః ఓం జహ్నవే నమః ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం అసంఖ్యేయాయ నమః ఓం అప్రమేయాత్మనే నమః ఓం విశిష్టాయ నమః ఓం శిష్టకృతే నమః 250 ఓం శుచయే నమః ఓం సిద్ధార్థాయ నమః ఓం సిద్ధసంకల్పాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధిసాధనాయ నమః ఓం వృషాహిణే నమః ఓం వృషభాయ నమః ఓం విష్ణవే నమః ఓం వృషపర్వణే నమః ఓం వృషోదరాయ నమః 260 ఓం వర్ధనాయ నమః ఓం వర్ధమానాయ నమః ఓం వివిక్తాయ నమః ఓం శ్రుతిసాగరాయ నమః ఓం సుభుజాయ నమః ఓం దుర్ధరాయ నమః ఓం వాగ్మినే నమః ఓం మహేంద్రాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసవే నమః 270 ఓం నైకరూపాయ నమః ఓం బృహద్రూపాయ నమః ఓం శిపివిష్టాయ నమః ఓం ప్రకాశనాయ నమః ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః ఓం ప్రకాశాత్మనే నమః ఓం ప్రతాపనాయ నమః ఓం ఋద్ధాయ నమః ఓం స్పష్టాక్షరాయ నమః ఓం మంత్రాయ నమః 280 ఓం చంద్రాంశవే నమః ఓం భాస్కరద్యుతయే నమః ఓం అమృతాంశూద్భవాయ నమః ఓం భానవే నమః ఓం శశిబిందవే నమః ఓం సురేశ్వరాయ నమః ఓం ఔషధాయ నమః ఓం జగతస్సేతవే నమః ఓం సత్యధర్మపరాక్రమాయ నమః ఓం భూతభవ్యభవన్నాథాయ నమః 290 ఓం పవనాయ నమః ఓం పావనాయ నమః ఓం అనలాయ నమః ఓం కామఘ్నే నమః ఓం కామకృతే నమః ఓం కాంతాయ నమః ఓం కామాయ నమః ఓం కామప్రదాయ నమః ఓం ప్రభవే నమః ఓం యుగాదికృతే నమః 300 ఓం యుగావర్తాయ నమః ఓం నైకమాయాయ నమః ఓం మహాశనాయ నమః ఓం అదృశ్యాయ నమః ఓం వ్యక్తరూపాయ నమః ఓం సహస్రజితే నమః ఓం అనంతజితే నమః ఓం ఇష్టాయ నమః ఓం విశిష్టాయ నమః ఓం శిష్టేష్టాయ నమః 310 ఓం శిఖండినే నమః ఓం నహుషాయ నమః ఓం వృషాయ నమః ఓం క్రోధగ్నే నమః ఓం క్రోధకృత్కర్త్రే నమః ఓం విశ్వబాహవే నమః ఓం మహీధరాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ప్రథితాయ నమః ఓం ప్రాణాయ నమః 320 ఓం ప్రాణదాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం అపాంనిధయే నమః ఓం అధిష్ఠానాయ నమః ఓం అప్రమత్తాయ నమః ఓం ప్రతిష్ఠితాయ నమః ఓం స్కందాయ నమః ఓం స్కందధరాయ నమః ఓం ధుర్యాయ నమః ఓం వరదాయ నమః 330 ఓం వాయువాహనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం బృహద్భానవే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం పురందరాయ నమః ఓం అశోకాయ నమః ఓం తారణాయ నమః ఓం తారాయ నమః ఓం శూరాయ నమః ఓం శౌరయే నమః 340 ఓం జనేశ్వరాయ నమః ఓం అనుకూలాయ నమః ఓం శతావర్తాయ నమః ఓం పద్మినే నమః ఓం పద్మనిభేక్షణాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అరవిందాక్షాయ నమః ఓం పద్మగర్భాయ నమః ఓం శరీరభృతే నమః ఓం మహర్ధయే నమః 350 ఓం ఋద్ధాయ నమః ఓం వృద్ధాత్మనే నమః ఓం మహాక్షాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం అతులాయ నమః ఓం శరభాయ నమః ఓం భీమాయ నమః ఓం సమయజ్ఞాయ నమః ఓం హవిర్హరయే నమః ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః 360 ఓం లక్ష్మీవతే నమః ఓం సమితింజయాయ నమః ఓం విక్షరాయ నమః ఓం రోహితాయ నమః ఓం మార్గాయ నమః ఓం హేతవే నమః ఓం దామోదరాయ నమః ఓం సహాయ నమః ఓం మహీధరాయ నమః ఓం మహాభాగాయ నమః 370 ఓం వేగవతే నమః ఓం అమితాశనాయ నమః ఓం ఉద్భవాయ నమః ఓం క్షోభణాయ నమః ఓం దేవాయ నమః ఓం శ్రీగర్భాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం కరణాయ నమః ఓం కారణాయ నమః ఓం కర్త్రే నమః 380 ఓం వికర్త్రే నమః ఓం గహనాయ నమః ఓం గుహాయ నమః ఓం వ్యవసాయాయ నమః ఓం వ్యవస్థానాయ నమః ఓం సంస్థానాయ నమః ఓం స్థానదాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం పరర్ధయే నమః ఓం పరమస్పష్టాయ నమః 390 ఓం తుష్టాయ నమః ఓం పుష్టాయ నమః ఓం శుభేక్షణాయ నమః ఓం రామాయ నమః ఓం విరామాయ నమః ఓం విరజాయ నమః ఓం మార్గాయ నమః ఓం నేయాయ నమః ఓం నయాయ నమః ఓం అనయాయ నమః 400 ఓం వీరాయ నమః ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః ఓం ధర్మాయ నమః ఓం ధర్మవిదుత్తమాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం పురుషాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం పృథవే నమః 410 ఓం హిరణ్యగర్భాయ నమః ఓం శత్రుఘ్నాయ నమః ఓం వ్యాప్తాయ నమః ఓం వాయవే నమః ఓం అధోక్షజాయ నమః ఓం ఋతవే నమః ఓం సుదర్శనాయ నమః ఓం కాలాయ నమః ఓం పరమేష్ఠినే నమః ఓం పరిగ్రహాయ నమః 420 ఓం ఉగ్రాయ నమః ఓం సంవత్సరాయ నమః ఓం దక్షాయ నమః ఓం విశ్రామాయ నమః ఓం విశ్వదక్షిణాయ నమః ఓం విస్తారాయ నమః ఓం స్థావరస్థాణవే నమః ఓం ప్రమాణాయ నమః ఓం బీజాయ అవ్యయాయ నమః ఓం అర్థాయ నమః 430 ఓం అనర్థాయ నమః ఓం మహాకోశాయ నమః ఓం మహాభోగాయ నమః ఓం మహాధనాయ నమః ఓం అనిర్విణ్ణాయ నమః ఓం స్థవిష్ఠాయ నమః ఓం భువే నమః ఓం ధర్మయూపాయ నమః ఓం మహామఖాయ నమః ఓం నక్షత్రనేమయే నమః 440 ఓం నక్షిత్రిణే నమః ఓం క్షమాయ నమః ఓం క్షామాయ నమః ఓం సమీహనాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం ఇజ్యాయ నమః ఓం మహేజ్యాయ నమః ఓం క్రతవే నమః ఓం సత్రాయ నమః ఓం సతాంగతయే నమః 450 ఓం సర్వదర్శినే నమః ఓం విముక్తాత్మనే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం జ్ఞానముత్తమాయ నమః ఓం సువ్రతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సుఘోషాయ నమః ఓం సుఖదాయ నమః ఓం సుహృదే నమః 460 ఓం మనోహరాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం వీరబాహవే నమః ఓం విదారణాయ నమః ఓం స్వాపనాయ నమః ఓం స్వవశాయ నమః ఓం వ్యాపినే నమః ఓం నైకాత్మనే నమః ఓం నైకకర్మకృతే నమః ఓం వత్సరాయ నమః 470 ఓం వత్సలాయ నమః ఓం వత్సినే నమః ఓం రత్నగర్భాయ నమః ఓం ధనేశ్వరాయ నమః ఓం ధర్మగుప్తే నమః ఓం ధర్మకృతే నమః ఓం ధర్మిణే నమః ఓం సతే నమః ఓం అసతే నమః ఓం క్షరాయ నమః 480 ఓం అక్షరాయ నమః ఓం అవిజ్ఞాత్రే నమః ఓం సహస్రాంశవే నమః ఓం విధాత్రే నమః ఓం కృతలక్షణాయ నమః ఓం గభస్తినేమయే నమః ఓం సత్త్వస్థాయ నమః ఓం సింహాయ నమః ఓం భూతమహేశ్వరాయ నమః ఓం ఆదిదేవాయ నమః 490 ఓం మహాదేవాయ నమః ఓం దేవేశాయ నమః ఓం దేవభృద్గురవే నమః ఓం ఉత్తరాయ నమః ఓం గోపతయే నమః ఓం గోప్త్రే నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం పురాతనాయ నమః ఓం శరీరభూతభృతే నమః ఓం భోక్త్రే నమః 500 ఓం కపీంద్రాయ నమః ఓం భూరిదక్షిణాయ నమః ఓం సోమపాయ నమః ఓం అమృతపాయ నమః ఓం సోమాయ నమః ఓం పురుజితే నమః ఓం పురుసత్తమాయ నమః ఓం వినయాయ నమః ఓం జయాయ నమః ఓం సత్యసంధాయ నమః 510 ఓం దాశార్హాయ నమః ఓం సాత్వతాం పతయే నమః ఓం జీవాయ నమః ఓం వినయితాసాక్షిణే నమః ఓం ముకుందాయ నమః ఓం అమితవిక్రమాయ నమః ఓం అంభోనిధయే నమః ఓం అనంతాత్మనే నమః ఓం మహోదధిశయాయ నమః ఓం అంతకాయ నమః 520 ఓం అజాయ నమః ఓం మహార్హాయ నమః ఓం స్వాభావ్యాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం ప్రమోదనాయ నమః ఓం ఆనందాయ నమః ఓం నందనాయ నమః ఓం నందాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం త్రివిక్రమాయ నమః 530 ఓం మహర్షయే కపిలాచార్యాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం మేదినీపతయే నమః ఓం త్రిపదాయ నమః ఓం త్రిదశాధ్యక్షాయ నమః ఓం మహాశృంగాయ నమః ఓం కృతాంతకృతే నమః ఓం మహావరాహాయ నమః ఓం గోవిందాయ నమః ఓం సుషేణాయ నమః 540 ఓం కనకాంగదినే నమః ఓం గుహ్యాయ నమః ఓం గభీరాయ నమః ఓం గహనాయ నమః ఓం గుప్తాయ నమః ఓం చక్రగదాధరాయ నమః ఓం వేధసే నమః ఓం స్వాంగాయ నమః ఓం అజితాయ నమః ఓం కృష్ణాయ నమః 550 ఓం దృఢాయ నమః ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః ఓం వరుణాయ నమః ఓం వారుణాయ నమః ఓం వృక్షాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం మహామనసే నమః ఓం భగవతే నమః ఓం భగఘ్నే నమః ఓం ఆనందినే నమః 560 ఓం వనమాలినే నమః ఓం హలాయుధాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం జ్యోతిరాదిత్యాయ నమః ఓం సహిష్ణువే నమః ఓం గతిసత్తమాయ నమః ఓం సుధన్వనే నమః ఓం ఖండపరశవే నమః ఓం దారుణాయ నమః ఓం ద్రవిణప్రదాయ నమః 570 ఓం దివస్పృశే నమః ఓం సర్వదృగ్వ్యాసాయ నమః ఓం వాచస్పతయే అయోనిజాయ నమః ఓం త్రిసామ్నే నమః ఓం సామగాయ నమః ఓం సామ్నే నమః ఓం నిర్వాణాయ నమః ఓం భేషజాయ నమః ఓం భిషజే నమః ఓం సన్న్యాసకృతే నమః 580 ఓం శమాయ నమః ఓం శాంతాయ నమః ఓం నిష్ఠాయై నమః ఓం శాంత్యై నమః ఓం పరాయణాయ నమః ఓం శుభాంగాయ నమః ఓం శాంతిదాయ నమః ఓం స్రష్టాయ నమః ఓం కుముదాయ నమః ఓం కువలేశయాయ నమః 590 ఓం గోహితాయ నమః ఓం గోపతయే నమః ఓం గోప్త్రే నమః ఓం వృషభాక్షాయ నమః ఓం వృషప్రియాయ నమః ఓం అనివర్తినే నమః ఓం నివృత్తాత్మనే నమః ఓం సంక్షేప్త్రే నమః ఓం క్షేమకృతే నమః ఓం శివాయ నమః 600 ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం శ్రీవాసాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం శ్రీమతాం వరాయ నమః ఓం శ్రీదాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీనిధయే నమః ఓం శ్రీవిభావనాయ నమః ఓం శ్రీధరాయ నమః 610 ఓం శ్రీకరాయ నమః ఓం శ్రేయసే నమః ఓం శ్రీమతే నమః ఓం లోకత్రయాశ్రయాయ నమః ఓం స్వక్షాయ నమః ఓం స్వంగాయ నమః ఓం శతానందాయ నమః ఓం నందినే నమః ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః ఓం విజితాత్మనే నమః 620 ఓం విధేయాత్మనే నమః ఓం సత్కీర్తయే నమః ఓం ఛిన్నసంశయాయ నమః ఓం ఉదీర్ణాయ నమః ఓం సర్వతశ్చక్షుషే నమః ఓం అనీశాయ నమః ఓం శాశ్వతస్థిరాయ నమః ఓం భూశయాయ నమః ఓం భూషణాయ నమః ఓం భూతయే నమః 630 ఓం విశోకాయ నమః ఓం శోకనాశనాయ నమః ఓం అర్చిష్మతే నమః ఓం అర్చితాయ నమః ఓం కుంభాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం విశోధనాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం అప్రతిరథాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః 640 ఓం అమితవిక్రమాయ నమః ఓం కాలనేమినిఘ్నే నమః ఓం వీరాయ నమః ఓం శౌరయే నమః ఓం శూరజనేశ్వరాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశిఘ్నే నమః ఓం హరయే నమః 650 ఓం కామదేవాయ నమః ఓం కామపాలాయ నమః ఓం కామినే నమః ఓం కాంతాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం అనిర్దేశ్యవపుషే నమః ఓం విష్ణవే నమః ఓం వీరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధనంజయాయ నమః 660 ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మకృతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రాహ్మణే నమః ఓం బ్రహ్మాయ నమః ఓం బ్రహ్మవివర్ధనాయ నమః ఓం బ్రహ్మవిదే నమః ఓం బ్రాహ్మణాయ నమః ఓం బ్రహ్మిణే నమః ఓం బ్రహ్మజ్ఞాయ నమః 670 ఓం బ్రాహ్మణప్రియాయ నమః ఓం మహాక్రమాయ నమః ఓం మహాకర్మణే నమః ఓం మహాతేజసే నమః ఓం మహోరగాయ నమః ఓం మహాక్రతవే నమః ఓం మహాయజ్వినే నమః ఓం మహాయజ్ఞాయ నమః ఓం మహాహవిషే నమః ఓం స్తవ్యాయ నమః 680 ఓం స్తవప్రియాయ నమః ఓం స్తోత్రాయ నమః ఓం స్తుతయే నమః ఓం స్తోత్రే నమః ఓం రణప్రియాయ నమః ఓం పూర్ణాయ నమః ఓం పూరయిత్రే నమః ఓం పుణ్యాయ నమః ఓం పుణ్యకీర్తయే నమః ఓం అనామయాయ నమః 690 ఓం మనోజవాయ నమః ఓం తీర్థకరాయ నమః ఓం వసురేతసే నమః ఓం వసుప్రదాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వసవే నమః ఓం వసుమనసే నమః ఓం హవిషే నమః ఓం హవిషే నమః ఓం సద్గతయే నమః 700 ఓం సత్కృతయే నమః ఓం సత్తాయై నమః ఓం సద్భూతయే నమః ఓం సత్పరాయణాయ నమః ఓం శూరసేనాయ నమః ఓం యదుశ్రేష్ఠాయ నమః ఓం సన్నివాసాయ నమః ఓం సుయామునాయ నమః ఓం భూతావాసాయ నమః ఓం వాసుదేవాయ నమః 710 ఓం సర్వాసునిలయాయ నమః ఓం అనలాయ నమః ఓం దర్పఘ్నే నమః ఓం దర్పదాయ నమః ఓం దృప్తాయ నమః ఓం దుర్ధరాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం విశ్వమూర్తయే నమః ఓం మహామూర్తయే నమః ఓం దీప్తమూర్తయే నమః 720 ఓం అమూర్తిమతే నమః ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం శతమూర్తయే నమః ఓం శతాననాయ నమః ఓం ఏకైస్మై నమః ఓం నైకస్మై నమః ఓం సవాయ నమః ఓం కాయ నమః ఓం కస్మై నమః 730 ఓం యస్మై నమః ఓం తస్మై నమః ఓం పదమనుత్తమాయ నమః ఓం లోకబంధవే నమః ఓం లోకనాథాయ నమః ఓం మాధవాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సువర్ణవర్ణాయ నమః ఓం హేమాంగాయ నమః ఓం వరాంగాయ నమః 740 ఓం చందనాంగదినే నమః ఓం వీరఘ్నే నమః ఓం విషమాయ నమః ఓం శూన్యాయ నమః ఓం ఘృతాశిషే నమః ఓం అచలాయ నమః ఓం చలాయ నమః ఓం అమానినే నమః ఓం మానదాయ నమః ఓం మాన్యాయ నమః 750 ఓం లోకస్వామినే నమః ఓం త్రిలోకధృషే నమః ఓం సుమేధసే నమః ఓం మేధజాయ నమః ఓం ధన్యాయ నమః ఓం సత్యమేధసే నమః ఓం ధరాధరాయ నమః ఓం తేజోవృషాయ నమః ఓం ద్యుతిధరాయ నమః ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః 760 ఓం ప్రగ్రహాయ నమః ఓం నిగ్రహాయ నమః ఓం వ్యగ్రాయ నమః ఓం నైకశృంగాయ నమః ఓం గదాగ్రజాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతుర్వ్యూహాయ నమః ఓం చతుర్గతయే నమః ఓం చతురాత్మనే నమః 770 ఓం చతుర్భావాయ నమః ఓం చతుర్వేదవిదే నమః ఓం ఏకపదే నమః ఓం సమావర్తాయ నమః ఓం అనివృత్తాత్మనే నమః ఓం దుర్జయాయ నమః ఓం దురతిక్రమాయ నమః ఓం దుర్లభాయ నమః ఓం దుర్గమాయ నమః ఓం దుర్గాయ నమః 780 ఓం దురావాసాయ నమః ఓం దురారిఘ్నే నమః ఓం శుభాంగాయ నమః ఓం లోకసారంగాయ నమః ఓం సుతంతవే నమః ఓం తంతువర్ధనాయ నమః ఓం ఇంద్రకర్మణే నమః ఓం మహాకర్మణే నమః ఓం కృతకర్మణే నమః ఓం కృతాగమాయ నమః 790 ఓం ఉద్భవాయ నమః ఓం సుందరాయ నమః ఓం సుందాయ నమః ఓం రత్ననాభాయ నమః ఓం సులోచనాయ నమః ఓం అర్కాయ నమః ఓం వాజసనాయ నమః ఓం శృంగినే నమః ఓం జయంతాయ నమః ఓం సర్వవిజ్జయినే నమః 800 ఓం సువర్ణ బిందవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః ఓం మహాహ్రదాయ నమః ఓం మహాగర్తాయ నమః ఓం మహాభూతాయ నమః ఓం మహానిధయే నమః ఓం కుముదాయ నమః ఓం కుందరాయ నమః ఓం కుందాయ నమః 810 ఓం పర్జన్యాయ నమః ఓం పావనాయ నమః ఓం అనిలాయ నమః ఓం అమృతాంశాయ నమః ఓం అమృతవపుషే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వతోముఖాయ నమః ఓం సులభాయ నమః ఓం సువ్రతాయ నమః ఓం సిద్ధాయ నమః 820 ఓం శత్రుజితే నమః ఓం శత్రుతాపనాయ నమః ఓం న్యగ్రోధాయ నమః ఓం ఉదుంబరాయ నమః ఓం అశ్వత్థాయ నమః ఓం చాణూరాంధ్రనిషూదనాయ నమః ఓం సహస్రార్చిషే నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం సప్తైధసే నమః ఓం సప్తవాహనాయ నమః 830 ఓం అమూర్తయే నమః ఓం అనఘాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం భయకృతే నమః ఓం భయనాశనాయ నమః ఓం అణవే నమః ఓం బృహతే నమః ఓం కృశాయ నమః ఓం స్థూలాయ నమః ఓం గుణభృతే నమః 840 ఓం నిర్గుణాయ నమః ఓం మహతే నమః ఓం అధృతాయ నమః ఓం స్వధృతాయ నమః ఓం స్వాస్థ్యాయ నమః ఓం ప్రాగ్వంశాయ నమః ఓం వంశవర్ధనాయ నమః ఓం భారభృతే నమః ఓం కథితాయ నమః ఓం యోగినే నమః 850 ఓం యోగీశాయ నమః ఓం సర్వకామదాయ నమః ఓం ఆశ్రమాయ నమః ఓం శ్రమణాయ నమః ఓం క్షామాయ నమః ఓం సుపర్ణాయ నమః ఓం వాయువాహనాయ నమః ఓం ధనుర్ధరాయ నమః ఓం ధనుర్వేదాయ నమః ఓం దండాయ నమః 860 ఓం దమయిత్రే నమః ఓం దమాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సర్వసహాయ నమః ఓం నియంత్రే నమః ఓం నియమాయ నమః ఓం యమాయ నమః ఓం సత్త్వవతే నమః ఓం సాత్త్వికాయ నమః ఓం సత్యాయ నమః 870 ఓం సత్యధర్మపరాయణాయ నమః ఓం అభిప్రాయాయ నమః ఓం ప్రియార్హాయ నమః ఓం అర్హాయ నమః ఓం ప్రియకృతే నమః ఓం ప్రీతివర్ధనాయ నమః ఓం విహాయసగతయే నమః ఓం జ్యోతిషే నమః ఓం సురుచయే నమః ఓం హుతభుజే నమః 880 ఓం విభవే నమః ఓం రవయే నమః ఓం విరోచనాయ నమః ఓం సూర్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం రవిలోచనాయ నమః ఓం అనంతాయ నమః ఓం హుతభుజే నమః ఓం భోక్త్రే నమః ఓం సుఖదాయ నమః 890 ఓం నైకజాయ నమః ఓం అగ్రజాయ నమః ఓం అనిర్విణ్ణాయ నమః ఓం సదామర్షిణే నమః ఓం లోకాధిష్ఠానాయ నమః ఓం అద్భుతాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సనాతనతమాయ నమః ఓం కపిలాయ నమః ఓం కపయే నమః 900 ఓం అవ్యయాయ నమః ఓం స్వస్తిదాయ నమః ఓం స్వస్తికృతే నమః ఓం స్వస్తయే నమః ఓం స్వస్తిభుజే నమః ఓం స్వస్తిదక్షిణాయ నమః ఓం అరౌద్రాయ నమః ఓం కుండలినే నమః ఓం చక్రిణే నమః ఓం విక్రమిణే నమః 910 ఓం ఉర్జితశాసనాయ నమః ఓం శబ్దాతిగాయ నమః ఓం శబ్దసహాయ నమః ఓం శిశిరాయ నమః ఓం శర్వరీకరాయ నమః ఓం అక్రూరాయ నమః ఓం పేశలాయ నమః ఓం దక్షాయ నమః ఓం దక్షిణాయ నమః ఓం క్షమిణాం వరాయ నమః 920 ఓం విద్వత్తమాయ నమః ఓం వీతభయాయ నమః ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ఓం ఉత్తారణాయ నమః ఓం దుష్కృతిఘ్నే నమః ఓం పుణ్యాయ నమః ఓం దుస్వప్ననాశాయ నమః ఓం వీరఘ్నే నమః ఓం రక్షణాయ నమః ఓం సద్భ్యో నమః 930 ఓం జీవనాయ నమః ఓం పర్యవస్థితాయ నమః ఓం అనంతరూపాయ నమః ఓం అనంతశ్రియే నమః ఓం జితమన్యవే నమః ఓం భయాపహాయ నమః ఓం చతురశ్రాయ నమః ఓం గభీరాత్మనే నమః ఓం విదిశాయ నమః ఓం వ్యాధిశాయ నమః 940 ఓం దిశాయ నమః ఓం అనాదయే నమః ఓం భూర్భువాయ నమః ఓం లక్ష్మై నమః ఓం సువీరాయ నమః ఓం రుచిరాంగదాయ నమః ఓం జననాయ నమః ఓం జనజన్మాదయే నమః ఓం భీమాయ నమః ఓం భీమపరాక్రమాయ నమః 950 ఓం ఆధారనిలయాయ నమః ఓం ధాత్రే నమః ఓం పుష్పహాసాయ నమః ఓం ప్రజాగరాయ నమః ఓం ఉర్ధ్వగాయ నమః ఓం సత్పథాచారాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం పణాయ నమః ఓం ప్రమాణాయ నమః 960 ఓం ప్రాణనిలయాయ నమః ఓం ప్రాణభృతే నమః ఓం ప్రాణజీవనాయ నమః ఓం తత్త్వాయ నమః ఓం తత్త్వవిదే నమః ఓం ఏకాత్మనే నమః ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః ఓం భుర్భువః స్వస్తరవే నమః ఓం తారాయ నమః ఓం సవిత్రే నమః 970 ఓం ప్రపితామహాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపతయే నమః ఓం యజ్వనే నమః ఓం యజ్ఞాంగాయ నమః ఓం యజ్ఞవాహనాయ నమః ఓం యజ్ఞభృతే నమః ఓం యజ్ఞకృతే నమః ఓం యజ్ఞినే నమః ఓం యజ్ఞభుజే నమః 980 ఓం యజ్ఞసాధనాయ నమః ఓం యజ్ఞాంతకృతే నమః ఓం యజ్ఞగుహ్యాయ నమః ఓం అన్నాయ నమః ఓం అన్నదాయ నమః ఓం ఆత్మయోనయే నమః ఓం స్వయంజాతాయ నమః ఓం వైఖానాయ నమః ఓం సామగాయనాయ నమః ఓం దేవకీనందనాయ నమః 990 ఓం స్రష్ట్రే నమః ఓం క్షితీశాయ నమః ఓం పాపనాశనాయ నమః ఓం శంఖభృతే నమః ఓం నందకినే నమః ఓం చక్రిణే నమః ఓం శర్ఙ్గధన్వనే నమః ఓం గదాధరాయ నమః ఓం రథాంగపాణయే నమః ఓం అక్షోభ్యాయ నమః 1000 ఓం సర్వప్రహరణాయుధాయ నమః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits