హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
నారాయణ స్తోత్రం
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే
॥
నారాయణ
నారాయణ
జయ
గోపాల
హరే
॥
కరుణాపారావార
వరుణాలయగంభీర
నారాయణ
॥
1
॥
ఘననీరదసంకాశ
కృతకలికల్మషనాశన
నారాయణ
॥
2
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
యమునాతీరవిహార
ధృతకౌస్తుభమణిహార
నారాయణ
॥
3
॥
పీతాంబరపరిధాన
సురకళ్యాణనిధాన
నారాయణ
॥
4
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
మంజులగుంజాభూష
మాయామానుషవేష
నారాయణ
॥
5
॥
రాధాధరమధురసిక
రజనీకరకులతిలక
నారాయణ
॥
6
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
మురళీగానవినోద
వేదస్తుతభూపాద
నారాయణ
॥
7
॥
వారిజభూషాభరణ
రాజీవరుక్మిణీరమణ
నారాయణ
॥
8
॥
[బర్హినిబర్హాపీడ
నటనాటకఫణిక్రీడ
నారాయణ]
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
జలరుహదళనిభనేత్ర
జగదారంభకసూత్ర
నారాయణ
॥
9
॥
పాతకరజనీసంహార
కరుణాలయ
మాముద్ధర
నారాయణ
॥
10
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
అఘ
బకహయకంసారే
కేశవ
కృష్ణ
మురారే
నారాయణ
॥
11
॥
హాటకనిభపీతాంబర
అభయం
కురు
మే
మావర
నారాయణ
॥
12
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
దశరథరాజకుమార
దానవమదసంహార
నారాయణ
॥
14
॥
గోవర్ధనగిరి
రమణ
గోపీమానసహరణ
నారాయణ
॥
15
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
సరయుతీరవిహార
సజ్జనఋషిమందార
నారాయణ
॥
16
॥
విశ్వామిత్రమఖత్ర
వివిధవరానుచరిత్ర
నారాయణ
॥
17
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
ధ్వజవజ్రాంకుశపాద
ధరణీసుతసహమోద
నారాయణ
॥
18
॥
జనకసుతాప్రతిపాల
జయ
జయ
సంస్మృతిలీల
నారాయణ
॥
19
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
దశరథవాగ్ధృతిభార
దండక
వనసంచార
నారాయణ
॥
20
॥
ముష్టికచాణూరసంహార
మునిమానసవిహార
నారాయణ
॥
21
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
వాలివినిగ్రహశౌర్య
వరసుగ్రీవహితార్య
నారాయణ
॥
22
॥
మాం
మురళీకర
ధీవర
పాలయ
పాలయ
శ్రీధర
నారాయణ
॥
23
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
జలనిధి
బంధన
ధీర
రావణకంఠవిదార
నారాయణ
॥
24
॥
తాటకమర్దన
రామ
నటగుణవివిధ
సురామ
నారాయణ
॥
25
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
గౌతమపత్నీపూజన
కరుణాఘనావలోకన
నారాయణ
॥
26
॥
సంభ్రమసీతాహార
సాకేతపురవిహార
నారాయణ
॥
27
॥
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే...
అచలోద్ధృతచంచత్కర
భక్తానుగ్రహతత్పర
నారాయణ
॥
28
॥
నైగమగానవినోద
రక్షిత
సుప్రహ్లాద
నారాయణ
॥
29
॥
[భారత
యతవరశంకర
నామామృతమఖిలాంతర
నారాయణ]
నారాయణ
నారాయణ
జయ
గోవింద
హరే
నారాయణ
॥
నారాయణ
నారాయణ
జయ
గోపాల
హరే
నారాయణ
నారాయణ
నారాయణ
॥
ఇతి
శ్రిమచ్ఛంకరాచార్య
విరచితం
నారాయణ
స్తోత్రం
సంపూర్ణమ్
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits