Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళిః

ఓం కృష్ణాయ నమః । ఓం కమలనాథాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం వసుదేవాత్మజాయ నమః । ఓం పుణ్యాయ నమః । ఓం లీలామానుష విగ్రహాయ నమః । ఓం వత్స కౌస్తుభధరాయ నమః । ఓం యశోదావత్సలాయ నమః । ఓం హరియే నమః । 10 ఓం చతుర్భుజాత్త సక్రాసిగదా నమః । ఓం శంఖాంబుజాయుధాయుజా నమః । ఓం దేవకీనందనాయ నమః । ఓం శ్రీశాయ నమః । ఓం నందగోపప్రియాత్మజాయ నమః । ఓం యమునావేద సంహారిణే నమః । ఓం బలభద్ర ప్రియానుజాయ నమః । ఓం పూతనాజీవిత హరాయ నమః । ఓం శకటాసుర భంజనాయ నమః । ఓం నందవ్రజజనానందినే నమః । 20 ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః । ఓం నవనీత విలిప్తాంగాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం నవనీతహరాయ నమః । ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః । ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః । ఓం త్రిభంగినే నమః । ఓం మధురాక్రుతయే నమః । ఓం శుకవాగమృతాబ్దీందవే నమః । 30 ఓం గోవిందాయ నమః । ఓం యోగినాంపతయే నమః । ఓం వత్సవాటిచరాయ నమః । ఓం అనంతయ నమః । ఓం ధేనుకాసుర భంజనాయ నమః । ఓం తృణీకృత తృణావర్తాయ నమః । ఓం యమలార్జున భంజనాయ నమః । ఓం ఉత్తలోత్తాలభేత్రే నమః । ఓం తమాలశ్యామలా కృతియే నమః । ఓం గోపగోపీశ్వరాయ నమః । ఓం యోగినే నమః । ఓం కోటిసూర్య సమప్రభాయ నమః । 40 ఓం ఇలాపతయే నమః । ఓం పరంజ్యోతిషే నమః । ఓం యాదవేంద్రాయ నమః । ఓం యదూద్వహాయ నమః । ఓం వనమాలినే నమః । ఓం పీతవసనే నమః । ఓం పారిజాతాపహరకాయ నమః । ఓం గోవర్థనాచ లోద్దర్త్రే నమః । ఓం గోపాలాయ నమః । ఓం సర్వపాలకాయ నమః । 50 ఓం అజాయ నమః । ఓం నిరంజనాయ నమః । ఓం కామజనకాయ నమః । ఓం కంజలోచనాయ నమః । ఓం మధుఘ్నే నమః । ఓం మధురానాథాయ నమః । ఓం ద్వారకానాయకాయ నమః । ఓం బలినే నమః । ఓం బృందావనాంత సంచారిణే నమః । 60 తులసీదామభూషనాయ నమః । ఓం శమంతకమణేర్హర్త్రే నమః । ఓం నరనారయణాత్మకాయ నమః । ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః । ఓం మాయినే నమః । ఓం పరమ పురుషాయ నమః । ఓం ముష్టికాసుర చాణూర నమః । ఓం మల్లయుద్దవిశారదాయ నమః । ఓం సంసారవైరిణే నమః । ఓం కంసారయే నమః । ఓం మురారయే నమః । 70 ఓం నరకాంతకాయ నమః । ఓం క్రిష్ణావ్యసన కర్శకాయ నమః । ఓం శిశుపాలశిర చ్చేత్రే నమః । ఓం దుర్యోదన కులాంతకాయ నమః । ఓం విదురాక్రూరవరదాయ నమః । ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః । ఓం సత్యవాచే నమః । ఓం సత్యసంకల్పాయ నమః । ఓం సత్యభామారతాయ నమః । ఓం జయినే నమః । ఓం సుభద్రా పూర్వజాయ నమః । 80 ఓం విష్ణవే నమః । ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః । ఓం జగద్గురవే నమః । ఓం జగన్నాథాయ నమః । ఓం వేణునాద విశారదాయ నమః । ఓం వృషభాసుర విద్వంసినే నమః । ఓం బాణాసుర కరాంతకృతే నమః । ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః । ఓం బర్హిబర్హా వతంసకాయ నమః । ఓం పార్ధసారదియే నమః । 90 ఓం అవ్యక్తాయ నమః । ఓం గీతామృత మహొధధియే నమః । ఓం కాలీయ ఫణిమాణిక్యరం నమః । ఓం జిత శ్రీపదాంబుజాయ నమః । ఓం దామోదరాయ నమః । ఓం యజ్ఞ భోక్త్రే నమః । ఓం దానవేంద్ర వినాశకాయ నమః । ఓం నారాయణాయ నమః । ఓం పరబ్రహ్మణే నమః । ఓం పన్నగాశన వాహనాయ నమః । 100 ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహర కాయ నమః । ఓం పుణ్య శ్లోకాయ నమః । ఓం తీర్ధ కృతే నమః । ఓం వేద వేద్యాయ నమః । ఓం దయానిధయే నమః । ఓం సర్వ తీర్ధాత్మకాయ నమః । ఓం సర్వగ్ర హరూపిణే నమః । ఓం ఓం పరాత్పరాయ నమః । 108 శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావలి సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits