Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం

ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకం । తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం ॥ 1 ॥ పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిం । సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాఽష్టమం తథా ॥ 2 ॥ నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం । ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం ॥ 3 ॥ ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః । అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం ॥ 4 ॥ అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం । బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం ॥ 5 ॥ సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణం । గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః । అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి ॥ 6 ॥ ఇతి శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వరసంవాదే శ్రీ రామ ద్వాదశనామస్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits