హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
యమునా ఆష్టకం
మురారికాయకాలిమాలలామవారిధారిణీ
తృణీకృతత్రివిష్టపా
త్రిలోకశోకహారిణీ
।
మనోఽనుకూలకూలకుంజపుంజధూతదుర్మదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
1
॥
మలాపహారివారిపూరభూరిమండితామృతా
భృశం
ప్రపాతకప్రవంచనాతిపండితానిశం
।
సునందనందనాంగసంగరాగరంజితా
హితా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
2
॥
లసత్తరంగసంగధూతభూతజాతపాతకా
నవీనమాధురీధురీణభక్తిజాతచాతకా
।
తటాంతవాసదాసహంససంసృతా
హి
కామదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
3
॥
విహారరాసఖేదభేదధీరతీరమారుతా
గతా
గిరామగోచరే
యదీయనీరచారుతా
।
ప్రవాహసాహచర్యపూతమేదినీనదీనదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
4
॥
తరంగసంగసైకతాంచితాంతరా
సదాసితా
శరన్నిశాకరాంశుమంజుమంజరీసభాజితా
।
భవార్చనాయ
చారుణాంబునాధునా
విశారదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
5
॥
జలాంతకేలికారిచారురాధికాంగరాగిణీ
స్వభర్తురన్యదుర్లభాంగసంగతాంశభాగినీ
।
స్వదత్తసుప్తసప్తసింధుభేదనాతికోవిదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
6
॥
జలచ్యుతాచ్యుతాంగరాగలంపటాలిశాలినీ
విలోలరాధికాకచాంతచంపకాలిమాలినీ
।
సదావగాహనావతీర్ణభర్తృభృత్యనారదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
7
॥
సదైవ
నందనందకేలిశాలికుంజమంజులా
తటోత్థఫుల్లమల్లికాకదంబరేణుసూజ్జ్వలా
।
జలావగాహినాం
నృణాం
భవాబ్ధిసింధుపారదా
ధునోతు
మే
మనోమలం
కలిందనందినీ
సదా
॥
8
॥
ఇతి
శ్రీ
యమునా
ఆష్టకం
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits