Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

షిర్డీసాయి అష్టోత్తర శత నామావళిః

ఓం శ్రీసాయినాథాయ నమః ।
ఓం లక్ష్మీనారాయణాయ నమః ।
ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం గోదావరీతటశిరడీవాసినే నమః ।
ఓం భక్తహృదయాలయాయ నమః ।
ఓం సర్వహృద్వాసినే నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః ।
ఓం కాలాతీతాయ నమః । 10
ఓం కాలాయ నమః ।
ఓం కాలకాలాయ నమః ।
ఓం కాలదర్పదమనాయ నమః ।
ఓం మృత్యుంజయాయ నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం మర్త్యాభయప్రదాయ నమః ।
ఓం జీవాధారాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం భక్తావనసమర్థాయ నమః ।
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః । 20
ఓం అన్నవస్త్రదాయ నమః ।
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః ।
ఓం ధనమాంగల్యదాయ నమః ।
ఓం బుద్ధీసిద్ధీదాయ నమః ।
ఓం పుత్రమిత్రకలత్రబంధుదాయ నమః ।
ఓం యోగక్షేమవహాయ నమః ।
ఓం ఆపద్బాంధవాయ నమః ।
ఓం మార్గబంధవే నమః ।
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః ।
ఓం ప్రియాయ నమః । 30
ఓం ప్రీతివర్ధనాయ నమః ।
ఓం అంతర్యామినే నమః ।
ఓం సచ్చిదాత్మనే నమః ।
ఓం నిత్యానందాయ నమః ।
ఓం పరమసుఖదాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం జ్ఞానస్వరూపిణే నమః ।
ఓం జగతః పిత్రే నమః । 40
ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః ।
ఓం భక్తాభయప్రదాయ నమః ।
ఓం భక్తపరాధీనాయ నమః ।
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం భక్తిశక్తిప్రదాయ నమః ।
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః ।
ఓం ప్రేమప్రదాయ నమః ।
ఓం సంశయహృదయదౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః ।
ఓం హృదయగ్రంథిభేదకాయ నమః । 50
ఓం కర్మధ్వంసినే నమః ।
ఓం శుద్ధసత్త్వస్థితాయ నమః ।
ఓం గుణాతీత గుణాత్మనే నమః ।
ఓం అనంతకల్యాణగుణాయ నమః ।
ఓం అమితపరాక్రమాయ నమః ।
ఓం జయినే నమః ।
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః ।
ఓం అశక్యరహితాయ నమః । 60
ఓం సర్వశక్తిమూర్తయే నమః ।
ఓం స్వరూపసుందరాయ నమః ।
ఓం సులోచనాయ నమః ।
ఓం బహురూపవిశ్వమూర్తయే నమః ।
ఓం అరూపవ్యక్తాయ నమః ।
ఓం అచింత్యాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సర్వాంతర్యామిణే నమః ।
ఓం మనోవాగతీతాయ నమః ।
ఓం ప్రేమమూర్తయే నమః । 70
ఓం సులభదుర్లభాయ నమః ।
ఓం అసహాయసహాయాయ నమః ।
ఓం అనాథనాథదీనబంధవే నమః ।
ఓం సర్వభారభృతే నమః ।
ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ।
ఓం తీర్థాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం సతాంగతయే నమః ।
ఓం సత్పరాయణాయ నమః । 80
ఓం లోకనాథాయ నమః ।
ఓం పావనానఘాయ నమః ।
ఓం అమృతాంశువే నమః ।
ఓం భాస్కరప్రభాయ నమః ।
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః ।
ఓం సత్యధర్మపరాయణాయ నమః ।
ఓం సిద్ధేశ్వరాయ నమః ।
ఓం సిద్ధసంకల్పాయ నమః ।
ఓం యోగేశ్వరాయ నమః ।
ఓం భగవతే నమః । 90
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సత్పురుషాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం సత్యతత్త్వబోధకాయ నమః ।
ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః ।
ఓం అభేదానందానుభవప్రదాయ నమః ।
ఓం సర్వమతసమ్మతాయ నమః ।
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ।
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః ।
ఓం అద్భుతానందచర్యాయ నమః । 100
ఓం ప్రపన్నార్తిహరాయ నమః ।
ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః ।
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః ।
ఓం సర్వాంతర్బహిఃస్థితాయ నమః ।
ఓం సర్వమంగలకరాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయ నమః ।
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః ।
ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః । 108
॥ ఇతి శ్రీ సాయి అష్టోత్తర శత నామావలీ ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits