Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

సాయి సహస్ర నామావళిః

ఓం అఖండసచ్చిదానందాయ నమః ।
ఓం అఖిలజీవవత్సలాయ నమః ।
ఓం అఖిలవస్తువిస్తారాయ నమః ।
ఓం అక్బరాజ్ఞాభివందితాయ నమః ।
ఓం అఖిలచేతనావిష్టాయ నమః ।
ఓం అఖిలవేదసంప్రదాయ నమః ।
ఓం అఖిలాండేశరూపోఽపి పిండే పిండే ప్రతిష్ఠితాయ నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం అగ్ర్యభూమ్నే నమః ।
ఓం అగణితగుణాయ నమః ।
ఓం అఘౌఘసన్నివర్తినే నమః ।
ఓం అచింత్యమహిమ్నే నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం అజాతశత్రవే నమః ।
ఓం అజ్ఞానతిమిరాంధానాం చక్షురున్మీలనక్షమాయ నమః ।
ఓం ఆజన్మస్థితినాశాయ నమః ।
ఓం అణిమాదివిభూషితాయ నమః ।
ఓం అత్యున్నతధునీజ్వాలామాజ్ఞయైవనివర్తకాయ నమః ॥ 20
ఓం అత్యుల్బణమహాసర్పాదపిభక్తసురక్షిత్రే నమః ।
ఓం అతితీవ్రతపస్తప్తాయ నమః ।
ఓం అతినమ్రస్వభావకాయ నమః ।
ఓం అన్నదానసదానిష్ఠాయ నమః ।
ఓం అతిథిభుక్తశేషభుజే నమః ।
ఓం అదృశ్యలోకసంచారిణే నమః ।
ఓం అదృష్టపూర్వదర్శిత్రే నమః ।
ఓం అద్వైతవస్తుతత్త్వజ్ఞాయ నమః ।
ఓం అద్వైతానందవర్షకాయ నమః ।
ఓం అద్భుతానంతశక్తయే నమః ।
ఓం అధిష్ఠానాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం అధర్మతరుచ్ఛేత్రే నమః ।
ఓం అధియజ్ఞాయ నమః ।
ఓం అధిభూతాయ నమః ।
ఓం అధిదైవాయ నమః ।
ఓం అధ్యక్షాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం అనంతనామ్నే నమః ।
ఓం అనంతగుణభూషణాయ నమః ॥ 40
ఓం అనంతమూర్తయే నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం అనంతశక్తిసమ్యుతాయ నమః ।
ఓం అనంతాశ్చర్యవీర్యాయ నమః ।
ఓం అనహ్లక అతిమానితాయ నమః ।
ఓం అనవరతసమాధిస్థాయ నమః ।
ఓం అనాథపరిరక్షకాయ నమః ।
ఓం అనన్యప్రేమసంహృష్టగురుపాదవిలీనహృదే నమః ।
ఓం అనాధృతాష్టసిద్ధయే నమః ।
ఓం అనామయపదప్రదాయ నమః ।
ఓం అనాదిమత్పరబ్రహ్మణే నమః ।
ఓం అనాహతదివాకరాయ నమః ।
ఓం అనిర్దేశ్యవపుషే నమః ।
ఓం అనిమేషేక్షితప్రజాయ నమః ।
ఓం అనుగ్రహార్థమూర్తయే నమః ।
ఓం అనువర్తితవేంకూశాయ నమః ।
ఓం అనేకదివ్యమూర్తయే నమః ।
ఓం అనేకాద్భుతదర్శనాయ నమః ।
ఓం అనేకజన్మజంపాపంస్మృతిమాత్రేణహారకాయ నమః ।
ఓం అనేకజన్మవృత్తాంతంసవిస్తారముదీరయతే నమః ॥ 60
ఓం అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదారణాయ నమః ।
ఓం అనేకజన్మసంసిద్ధశక్తిజ్ఞానస్వరూపవతే నమః ।
ఓం అంతర్బహిశ్చసర్వత్రాయవ్యాప్తాఖిలచరాచరాయ నమః ।
ఓం అంతర్హృదయ ఆకాశాయ నమః ।
ఓం అంతకాలేఽపి రక్షకాయ నమః ।
ఓం అంతర్యామిణే నమః ।
ఓం అంతరాత్మనే నమః ।
ఓం అన్నవస్త్రేప్సితప్రదాయ నమః ।
ఓం అపరాజితశక్తయే నమః ।
ఓం అపరిగ్రహభూషితాయ నమః ।
ఓం అపవర్గప్రదాత్రే నమః ।
ఓం అపవర్గమయాయ నమః ।
ఓం అపాంతరాత్మరూపేణ స్రష్టురిష్టప్రవర్తకాయ నమః ।
ఓం అపావృతకృపాగారాయ నమః ।
ఓం అపారజ్ఞానశక్తిమతే నమః ।
ఓం అపార్థివదేహస్థాయ నమః ।
ఓం అపాంపుష్పనిబోధకాయ నమః ।
ఓం అప్రపంచాయ నమః ।
ఓం అప్రమత్తాయ నమః ।
ఓం అప్రమేయగుణాకారాయ నమః ॥ 80
ఓం అప్రాకృతవపుషే నమః ।
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ।
ఓం అప్రార్థితేష్టదాత్రే నమః ।
ఓం అబ్దుల్లాది పరాగతయే నమః ।
ఓం అభయం సర్వభూతేభ్యో దదామీతి వ్రతినే నమః ।
ఓం అభిమానాతిదూరాయ నమః ।
ఓం అభిషేకచమత్కృతయే నమః ।
ఓం అభీష్టవరవర్షిణే నమః ।
ఓం అభీక్ష్ణదివ్యశక్తిభృతే నమః ।
ఓం అభేదానందసంధాత్రే నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం అమృతవాక్సృతయే నమః ।
ఓం అరవిందదలాక్షాయ నమః ।
ఓం అమితపరాక్రమాయ నమః ।
ఓం అరిషడ్వర్గనాశినే నమః ।
ఓం అరిష్టఘ్నాయ నమః ।
ఓం అర్హసత్తమాయ నమః ।
ఓం అలభ్యలాభసంధాత్రే నమః ।
ఓం అల్పదానసుతోషితాయ నమః ।
ఓం అల్లానామసదావక్త్రే నమః ॥ 100
ఓం అలంబుధ్యాస్వలంకృతాయ నమః ।
ఓం అవతారితసర్వేశాయ నమః ।
ఓం అవధీరితవైభవాయ నమః ।
ఓం అవలంబ్యస్వపదాబ్జాయ నమః ।
ఓం అవలియేతివిశ్రుతాయ నమః ।
ఓం అవధూతాఖిలోపాధయే నమః ।
ఓం అవిశిష్టాయ నమః ।
ఓం అవశిష్టస్వకార్యార్థేత్యక్తదేహంప్రవిష్టవతే నమః ।
ఓం అవాక్పాణిపాదోరవే నమః ।
ఓం అవాఙ్మానసగోచరాయ నమః ।
ఓం అవాప్తసర్వకామోఽపి కర్మణ్యేవ ప్రతిష్టితాయ నమః ।
ఓం అవిచ్ఛిన్నాగ్నిహోత్రాయ నమః ।
ఓం అవిచ్ఛిన్నసుఖప్రదాయ నమః ।
ఓం అవేక్షితదిగంతస్థప్రజాపాలననిష్ఠితాయ నమః ।
ఓం అవ్యాజకరుణాసింధవే నమః ।
ఓం అవ్యాహతేష్టిదేశగాయ నమః ।
ఓం అవ్యాహృతోపదేశాయ నమః ।
ఓం అవ్యాహతసుఖప్రదాయ నమః ।
ఓం అశక్యశక్యకర్త్రే నమః ।
ఓం అశుభాశయశుద్ధికృతే నమః ॥ 120
ఓం అశేషభూతహృత్స్థాణవే నమః ।
ఓం అశోకమోహశృంఖలాయ నమః ।
ఓం అష్టైశ్వర్యయుతత్యాగినే నమః ।
ఓం అష్టసిద్ధిపరాఙ్ముఖాయ నమః ।
ఓం అసమ్యోగయుక్తాత్మనే నమః ।
ఓం అసంగదృఢశస్త్రభృతే నమః ।
ఓం అసంఖ్యేయావతారేషు ఋణానుబంధిరక్షితాయ నమః ।
ఓం అహంబ్రహ్మస్థితప్రజ్ఞాయ నమః ।
ఓం అహంభావవివర్జితాయ నమః ।
ఓం అహం త్వం చ త్వమేవాహమితి తత్త్వప్రబోధకాయ నమః ।
ఓం అహేతుకకృపాసింధవే నమః ।
ఓం అహింసానిరతాయ నమః ।
ఓం అక్షీణసౌహృదాయ నమః ।
ఓం అక్షయాయ నమః ।
ఓం అక్షయసుఖప్రదాయ నమః ।
ఓం అక్షరాదపి కూటస్థాదుత్తమ పురుషోత్తమాయ నమః ।
ఓం ఆఖువాహనమూర్తయే నమః ।
ఓం ఆగమాద్యంతసన్నుతాయ నమః ।
ఓం ఆగమాతీతసద్భావాయ నమః ।
ఓం ఆచార్యపరమాయ నమః ॥ 140
ఓం ఆత్మానుభవసంతుష్టాయ నమః ।
ఓం ఆత్మవిద్యావిశారదాయ నమః ।
ఓం ఆత్మానందప్రకాశాయ నమః ।
ఓం ఆత్మైవపరమాత్మదృశే నమః ।
ఓం ఆత్మైకసర్వభూతాత్మనే నమః ।
ఓం ఆత్మారామాయ నమః ।
ఓం ఆత్మవతే నమః ।
ఓం ఆదిత్యమధ్యవర్తినే నమః ।
ఓం ఆదిమధ్యాంతవర్జితాయ నమః ।
ఓం ఆనందపరమానందాయ నమః ।
ఓం ఆనందప్రదాయ నమః ।
ఓం ఆనాకమాదృతాజ్ఞాయ నమః ।
ఓం ఆనతావననివృతయే నమః ।
ఓం ఆపదామపహర్త్రే నమః ।
ఓం ఆపద్బాంధవాయ నమః ।
ఓం ఆఫ్రికాగతవైద్యాయ పరమానందదాయకాయ నమః ।
ఓం ఆయురారోగ్యదాత్రే నమః ।
ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః ।
ఓం ఆరోపణాపవాదైశ్చ మాయాయోగవియోగకృతే నమః ।
ఓం ఆవిష్కృత తిరోధత్త బహురూపవిడంబనాయ నమః ॥ 160
ఓం ఆర్ద్రచిత్తేన భక్తానాం సదానుగ్రహవర్షకాయ నమః ।
ఓం ఆశాపాశవిముక్తాయ నమః ।
ఓం ఆశాపాశవిమోచకాయ నమః ।
ఓం ఇచ్ఛాధీనజగత్సర్వాయ నమః ।
ఓం ఇచ్ఛాధీనవపుషే నమః ।
ఓం ఇష్టేప్సితార్థదాత్రే నమః ।
ఓం ఇచ్ఛామోహనివర్తకాయ నమః ।
ఓం ఇచ్ఛోత్థదుఃఖసంఛేత్రే నమః ।
ఓం ఇంద్రియారాతిదర్పఘ్నే నమః ।
ఓం ఇందిరారమణాహ్లాదినామసాహస్రపూతహృదే నమః ।
ఓం ఇందీవరదలజ్యోతిర్లోచనాలంకృతాననాయ నమః ।
ఓం ఇందుశీతలభాషిణే నమః ।
ఓం ఇందువత్ప్రియదర్శనాయ నమః ।
ఓం ఇష్టాపూర్తశతైర్లబ్ధాయ నమః ।
ఓం ఇష్టదైవస్వరూపధృతే నమః ।
ఓం ఇష్టికాదానసుప్రీతాయ నమః ।
ఓం ఇష్టికాలయరక్షితాయ నమః ।
ఓం ఈశాసక్తమనోబుద్ధయే నమః ।
ఓం ఈశారాధనతత్పరాయ నమః ।
ఓం ఈశితాఖిలదేవాయ నమః ॥ 180
ఓం ఈశావాస్యార్థసూచకాయ నమః ।
ఓం ఉచ్చారణాధృతే భక్తహృదాంత ఉపదేశకాయ నమః ।
ఓం ఉత్తమోత్తమమార్గిణే నమః ।
ఓం ఉత్తమోత్తారకర్మకృతే నమః ।
ఓం ఉదాసీనవదాసీనాయ నమః ।
ఓం ఉద్ధరామీత్యుదీరకాయ నమః ।
ఓం ఉద్ధవాయ మయా ప్రోక్తం భాగవతమితి బ్రువతే నమః ।
ఓం ఉన్మత్తశ్వాభిగోప్త్రే నమః ।
ఓం ఉన్మత్తవేషనామధృతే నమః ।
ఓం ఉపద్రవనివారిణే నమః ।
ఓం ఉపాంశుజపబోధకాయ నమః ।
ఓం ఉమేశామేశయుక్తాత్మనే నమః ।
ఓం ఊర్జితభక్తిలక్షణాయ నమః ।
ఓం ఊర్జితవాక్ప్రదాత్రే నమః ।
ఓం ఊర్ధ్వరేతసే నమః ।
ఓం ఊర్ధ్వమూలమధఃశాఖామశ్వత్థం భస్మసాత్కరాయ నమః ।
ఓం ఊర్ధ్వగతివిధాత్రే నమః ।
ఓం ఊర్ధ్వబద్ధద్వికేతనాయ నమః ।
ఓం ఋజవే నమః ।
ఓం ఋతంబరప్రజ్ఞాయ నమః ॥ 200
ఓం ఋణక్లిష్టధనప్రదాయ నమః ।
ఓం ఋణానుబద్ధజంతునాం ఋణముక్త్యై ఫలప్రదాయ నమః ।
ఓం ఏకాకినే నమః ।
ఓం ఏకభక్తయే నమః ।
ఓం ఏకవాక్కాయమానసాయ నమః ।
ఓం ఏకాదశ్యాం స్వభక్తానాం స్వతనోకృతనిష్కృతయే నమః ।
ఓం ఏకాక్షరపరజ్ఞానినే నమః ।
ఓం ఏకాత్మా సర్వదేశదృశే నమః ।
ఓం ఏకేశ్వరప్రతీతయే నమః ।
ఓం ఏకరీత్యాదృతాఖిలాయ నమః ।
ఓం ఐక్యానందగతద్వంద్వాయ నమః ।
ఓం ఐక్యానందవిధాయకాయ నమః ।
ఓం ఐక్యకృతే నమః ।
ఓం ఐక్యభూతాత్మనే నమః ।
ఓం ఐహికాముష్మికప్రదాయ నమః ।
ఓం ఓంకారాదరాయ నమః ।
ఓం ఓజస్వినే నమః ।
ఓం ఔషధీకృతభస్మదాయ నమః ।
ఓం కథాకీర్తనపద్ధత్యాం నారదానుష్ఠితం స్తువతే నమః ।
ఓం కపర్దే క్లేశనాశినే నమః ॥ 220
ఓం కబీర్దాసావతారకాయ నమః ।
ఓం కపర్దే పుత్రరక్షార్థమనుభూత తదామయాయ నమః ।
ఓం కమలాశ్లిష్టపాదాబ్జాయ నమః ।
ఓం కమలాయతలోచనాయ నమః ।
ఓం కందర్పదర్పవిధ్వంసినే నమః ।
ఓం కమనీయగుణాలయాయ నమః ।
ఓం కర్తాఽకర్తా అన్యథాకర్త్రే నమః ।
ఓం కర్మయుక్తోప్యకర్మకృతే నమః ।
ఓం కర్మకృతే నమః ।
ఓం కర్మనిర్ముక్తాయ నమః ।
ఓం కర్మాఽకర్మవిచక్షణాయ నమః ।
ఓం కర్మబీజక్షయంకర్త్రే నమః ।
ఓం కర్మనిర్మూలనక్షమాయ నమః ।
ఓం కర్మవ్యాధివ్యపోహినే నమః ।
ఓం కర్మబంధవినాశకాయ నమః ।
ఓం కలిమలాపహారిణే నమః ।
ఓం కలౌ ప్రత్యక్షదైవతాయ నమః ।
ఓం కలియుగావతారాయ నమః ।
ఓం కల్యుత్థభవభంజనాయ నమః ।
ఓం కల్యాణానంతనామ్నే నమః ॥ 240
ఓం కల్యాణగుణభూషణాయ నమః ।
ఓం కవిదాసగణుత్రాత్రే నమః ।
ఓం కష్టనాశకరౌషధాయ నమః ।
ఓం కాకాదీక్షిత రక్షాయాం ధురీణో అహమితీరకాయ నమః ।
ఓం కానాభిలాదపి త్రాత్రే నమః ।
ఓం కాననే పానదానకృతే నమః ।
ఓం కామజితే నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం కామసంకల్పవర్జితాయ నమః ।
ఓం కామితార్థప్రదాత్రే నమః ।
ఓం కామాదిశత్రునాశనాయ నమః ।
ఓం కామ్యకర్మసుసన్యస్తాయ నమః ।
ఓం కామేరాశక్తినాశకాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కాలకాలాయ నమః ।
ఓం కాలాతీతాయ నమః ।
ఓం కాలకృతే నమః ।
ఓం కాలదర్పవినాశినే నమః ।
ఓం కాలరాతర్జనక్షమాయ నమః ।
ఓం కాలశునకదత్తాన్నం జ్వరం హరేదితి బ్రువతే నమః ॥ 260
ఓం కాలాగ్నిసదృశక్రోధాయ నమః ।
ఓం కాశీరామసురక్షకాయ నమః ।
ఓం కీర్తివ్యాప్తదిగంతాయ నమః ।
ఓం కుప్నీవీతకలేబరాయ నమః ।
ఓం కుంబారాగ్నిశిశుత్రాత్రే నమః ।
ఓం కుష్ఠరోగనివారకాయ నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం కృతజ్ఞాయ నమః ।
ఓం కృత్స్నక్షేత్రప్రకాశకాయ నమః ।
ఓం కృత్స్నజ్ఞాయ నమః ।
ఓం కృపాపూర్ణాయ నమః ।
ఓం కృపయాపాలితార్భకాయ నమః ।
ఓం కృష్ణరామశివాత్రేయమారుత్యాదిస్వరూపధృతే నమః ।
ఓం కేవలాత్మానుభూతయే నమః ।
ఓం కైవల్యపదదాయకాయ నమః ।
ఓం కోవిదాయ నమః ।
ఓం కోమలాంగాయ నమః ।
ఓం కోపవ్యాజశుభప్రదాయ నమః ।
ఓం కోఽహమితి దివానక్తం విచారమనుశాసకాయ నమః ।
ఓం క్లిష్టరక్షాధురీణాయ నమః ॥ 280
ఓం క్రోధజితే నమః ।
ఓం క్లేశనాశనాయ నమః ।
ఓం గగనసౌక్ష్మ్యవిస్తారాయ నమః ।
ఓం గంభీరమధురస్వనాయ నమః ।
ఓం గంగాతీరనివాసినే నమః ।
ఓం గంగోత్పత్తిపదాంబుజాయ నమః ।
ఓం గంగాగిరిరితిఖ్యాత యతిశ్రేష్ఠేన సంస్తుతాయ నమః ।
ఓం గంధపుష్పాక్షతౌ పూజ్యాయ నమః ।
ఓం గతివిదే నమః ।
ఓం గతిసూచకాయ నమః ।
ఓం గహ్వరేష్ఠపురాణాయ నమః ।
ఓం గర్వమాత్సర్యవర్జితాయ నమః ।
ఓం గాననృత్యవినోదాయ నమః ।
ఓం గాలవణ్కర్వరప్రదాయ నమః ।
ఓం గిరీశసదృశత్యాగినే నమః ।
ఓం గీతాచార్యాయ నమః ।
ఓం గీతాద్భుతార్థవక్త్రే నమః ।
ఓం గీతారహస్యసంప్రదాయ నమః ।
ఓం గీతాజ్ఞానమయాయ నమః ।
ఓం గీతాపూర్ణోపదేశకాయ నమః ॥ 300
ఓం గుణాతీతాయ నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం గుణదోషవివర్జితాయ నమః ।
ఓం గుణాగుణేషు వర్తంత ఇత్యనాసక్తి సుస్థిరాయ నమః ।
ఓం గుప్తాయ నమః ।
ఓం గుహాహితాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం గుప్తసర్వనిబోధకాయ నమః ।
ఓం గుర్వంఘ్రితీవ్రభక్తిశ్చేత్తదేవాలమితీరయతే నమః ।
ఓం గురవే నమః ।
ఓం గురుతమాయ నమః ।
ఓం గుహ్యాయ నమః ।
ఓం గురుపాదపరాయణాయ నమః ।
ఓం గుర్వీశాంఘ్రిసదాధ్యాత్రే నమః ।
ఓం గురుసంతోషవర్ధనాయ నమః ।
ఓం గురుప్రేమసమాలబ్ధపరిపూర్ణస్వరూపవతే నమః ।
ఓం గురూపాసనసంసిద్ధాయ నమః ।
ఓం గురుమార్గప్రవర్తకాయ నమః ।
ఓం గుర్వాత్మదేవతాబుద్ధ్యా బ్రహ్మానందమయాయ నమః ।
ఓం గురోస్సమాధిపార్శ్వస్థనింబచ్ఛాయానివాసకృతే నమః ॥ 320
ఓం గురువేంకుశ సంప్రాప్తవస్త్రేష్టికా సదాధృతాయ నమః ।
ఓం గురుపరంపరాదిష్టసర్వత్యాగపరాయణాయ నమః ।
ఓం గురుపరంపరాప్రాప్తసచ్చిదానందమూర్తిమతే నమః ।
ఓం గృహహీనమహారాజాయ నమః ।
ఓం గృహమేధిపరాశ్రయాయ నమః ।
ఓం గోపీంస్త్రాతా యథా కృష్ణ నాచ్నే కులావనాయ నమః ।
ఓం గోపాలగుండూరాయాది పుత్రపౌత్రాదివర్ధనాయ నమః ।
ఓం గోష్పదీకృతకష్టాబ్ధయే నమః ।
ఓం గోదావరీతటాగతాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం చతుర్బాహునివారితనృసంకటాయ నమః ।
ఓం చమత్కారైః సంక్లిష్టౌర్భక్తిజ్ఞానవివర్ధనాయ నమః ।
ఓం చందనాలేపారుష్టానాం దుష్టానాం ధర్షణక్షమాయ నమః ।
ఓం చందోర్కరాది భక్తానాం సదాపాలననిష్ఠితాయ నమః ।
ఓం చరాచరపరివ్యాప్తాయ నమః ।
ఓం చర్మదాహేప్యవిక్రియాయ నమః ।
ఓం చాంద్భాయాఖ్య పాటేలార్థం చమత్కార సహాయకృతే నమః ।
ఓం చింతామగ్న పరిత్రాణే తస్య సర్వభారం వహాయ నమః ।
ఓం చిత్రాతిచిత్రచారిత్రాయ నమః ।
ఓం చిన్మయానందాయ నమః ॥ 340
ఓం చిరవాసకృతైర్బంధైః శిర్డీగ్రామం పునర్గతాయ నమః ।
ఓం చోరాద్యాహృతవస్తూనిదత్తాన్యేవేతిహర్షితాయ నమః ।
ఓం ఛిన్నసంశయాయ నమః ।
ఓం ఛిన్నసంసారబంధనాయ నమః ।
ఓం జగత్పిత్రే నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగత్త్రాత్రే నమః ।
ఓం జగద్ధితాయ నమః ।
ఓం జగత్స్రష్టాయ నమః ।
ఓం జగత్సాక్షిణే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం జగత్ప్రభవే నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం జగదేకదివాకరాయ నమః ।
ఓం జగన్మోహచమత్కారాయ నమః ।
ఓం జగన్నాటకసూత్రధృతే నమః ।
ఓం జగన్మంగలకర్త్రే నమః ।
ఓం జగన్మాయేతిబోధకాయ నమః ।
ఓం జడోన్మత్తపిశాచాభోప్యంతఃసచ్చిత్సుఖస్థితాయ నమః ॥ 360
ఓం జన్మబంధవినిర్ముక్తాయ నమః ।
ఓం జన్మసాఫల్యమంత్రదాయ నమః ।
ఓం జన్మజన్మాంతరజ్ఞాయ నమః ।
ఓం జన్మనాశరహస్యవిదే నమః ।
ఓం జనజల్పమనాద్యత్య జపసిద్ధి మహాద్యుతయే నమః ।
ఓం జప్తనామసుసంతుష్టహరిప్రత్యక్షభావితాయ నమః ।
ఓం జపప్రేరితభక్తాయ నమః ।
ఓం జప్యనామ్నే నమః ।
ఓం జనేశ్వరాయ నమః ।
ఓం జలహీనస్థలే ఖిన్నభక్తార్థం జలసృష్టికృతే నమః ।
ఓం జవారాలీతి మౌలానాసేవనే అక్లిష్టమానసాయ నమః ।
ఓం జాతగ్రామాద్గురోర్గ్రామం తస్మాత్పూర్వస్థలం వ్రజతే నమః ।
ఓం జాతిర్భేదమతైర్భేద ఇతి భేదతిరస్కృతాయ నమః ।
ఓం జాతివిద్యాధనైశ్చాపి హీనానార్ద్రహృదావనాయ నమః ।
ఓం జాంబూనదపరిత్యాగినే నమః ।
ఓం జాగరూకావితప్రజాయ నమః ।
ఓం జాయాపత్యగృహక్షేత్రస్వజనస్వార్థవర్జితాయ నమః ।
ఓం జితద్వైతమహామోహాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జితేంద్రియాయ నమః ॥ 380
ఓం జితకందర్పదర్పాయ నమః ।
ఓం జితాత్మనే నమః ।
ఓం జితషడ్రిపవే నమః ।
ఓం జీర్ణహూణాలయస్థానే పూర్వజన్మకృతం స్మరతే నమః ।
ఓం జీర్ణహూణాలయం చాద్య సర్వమర్త్యాలయంకరాయ నమః ।
ఓం జీర్ణవస్త్రసమం మత్వా దేహం త్యక్త్వా సుఖం స్థితాయ నమః ।
ఓం జీర్ణవస్త్రసమం పశ్యన్ త్యక్త్వా దేహం ప్రవిష్టవతే నమః ।
ఓం జీవన్ముక్తాయ నమః ।
ఓం జీవానాం ముక్తిసద్గతిదాయకాయ నమః ।
ఓం జ్యోతిశ్శాస్త్రరహస్యజ్ఞాయ నమః ।
ఓం జ్యోతిర్జ్ఞానప్రదాయ నమః ।
ఓం జ్యోక్చసూర్యం దృశా పశ్యతే నమః ।
ఓం జ్ఞానభాస్కరమూర్తిమతే నమః ।
ఓం జ్ఞాతసర్వరహస్యాయ నమః ।
ఓం జ్ఞాతబ్రహ్మపరాత్పరాయ నమః ।
ఓం జ్ఞానభక్తిప్రదాయ నమః ।
ఓం జ్ఞానవిజ్ఞాననిశ్చయాయ నమః ।
ఓం జ్ఞానశక్తిసమారూఢాయ నమః ।
ఓం జ్ఞానయోగవ్యవస్థితాయ నమః ।
ఓం జ్ఞానాగ్నిదగ్ధకర్మణే నమః ॥ 400
ఓం జ్ఞాననిర్ధూతకల్మషాయ నమః ।
ఓం జ్ఞానవైరాగ్యసంధాత్రే నమః ।
ఓం జ్ఞానసంఛిన్నసంశయాయ నమః ।
ఓం జ్ఞానాపాస్తమహామోహాయ నమః ।
ఓం జ్ఞానీత్యాత్మైవ నిశ్చయాయ నమః ।
ఓం జ్ఞానేశ్వరీపఠద్దైవప్రతిబంధనివారకాయ నమః ।
ఓం జ్ఞానాయ నమః ।
ఓం జ్ఞేయాయ నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం జ్ఞాతసర్వ పరం మతాయ నమః ।
ఓం జ్యోతిషాం ప్రథమజ్యోతిషే నమః ।
ఓం జ్యోతిర్హీనద్యుతిప్రదాయ నమః ।
ఓం తపస్సందీప్తతేజస్వినే నమః ।
ఓం తప్తకాంచనసన్నిభాయ నమః ।
ఓం తత్త్వజ్ఞానార్థదర్శినే నమః ।
ఓం తత్త్వమస్యాదిలక్షితాయ నమః ।
ఓం తత్త్వవిదే నమః ।
ఓం తత్త్వమూర్తయే నమః ।
ఓం తంద్రాలస్యవివర్జితాయ నమః ।
ఓం తత్త్వమాలాధరాయ నమః ॥ 420
ఓం తత్త్వసారవిశారదాయ నమః ।
ఓం తర్జితాంతకదూతాయ నమః ।
ఓం తమసః పరాయ నమః ।
ఓం తాత్యాగణపతిప్రేష్ఠాయ నమః ।
ఓం తాత్యానూల్కర్గతిప్రదాయ నమః ।
ఓం తారకబ్రహ్మనామ్నే నమః ।
ఓం తమోరజోవివర్జితాయ నమః ।
ఓం తామరసదలాక్షాయ నమః ।
ఓం తారాబాయ్యాసురక్షాయ నమః ।
ఓం తిలకపూజితాంఘ్రయే నమః ।
ఓం తిర్యగ్జంతుగతిప్రదాయ నమః ।
ఓం తీర్థకృతనివాసాయ నమః ।
ఓం తీర్థపాదాయ నమః ।
ఓం తీవ్రభక్తినృసింహాదిభక్తాలీభూర్యనుగ్రహాయ నమః ।
ఓం తీవ్రప్రేమవిరాగాప్తవేంకటేశకృపానిధయే నమః ।
ఓం తుల్యప్రియాఽప్రియాయ నమః ।
ఓం తుల్యనిందాత్మసంస్తుతయే నమః ।
ఓం తుల్యాధికవిహీనాయ నమః ।
ఓం తుష్టసజ్జనసంవృతాయ నమః ।
ఓం తృప్తాత్మనే నమః ॥ 440
ఓం తృషాహీనాయ నమః ।
ఓం తృణీకృతజగద్వసవే నమః ।
ఓం తైలీకృతజలాపూర్ణదీపసంజ్వలితాలయాయ నమః ।
ఓం త్రికాలజ్ఞాయ నమః ।
ఓం త్రిమూర్తయే నమః ।
ఓం త్రిగుణాతీతాయ నమః ।
ఓం త్రియామాయోగనిష్ఠాత్మా దశదిగ్భక్తపాలకాయ నమః ।
ఓం త్రివర్గమోక్షసంధాత్రే నమః ।
ఓం త్రిపుటీరహితస్థితయే నమః ।
ఓం త్రిలోకస్వేచ్ఛసంచారిణే నమః ।
ఓం త్రైలోక్యతిమిరాపహాయ నమః ।
ఓం త్యక్తకర్మఫలాసంగాయ నమః ।
ఓం త్యక్తభోగసదాసుఖినే నమః ।
ఓం త్యక్తదేహాత్మబుద్ధయే నమః ।
ఓం త్యక్తసర్వపరిగ్రహాయ నమః ।
ఓం త్యక్త్వా మాయామయం సర్వం స్వే మహిమ్ని సదాస్థితాయ నమః ।
ఓం దండధృతే నమః ।
ఓం దండనార్హాణాం దుష్టవృత్తేర్నివర్తకాయ నమః ।
ఓం దంభదర్పాతిదూరాయ నమః ।
ఓం దక్షిణామూర్తయే నమః ॥ 460
ఓం దక్షిణాదానకర్తృభ్యో దశధాప్రతిదాయకాయ నమః ।
ఓం దక్షిణాప్రార్థనాద్వారా శుభకృత్తత్త్వబోధకాయ నమః ।
ఓం దయాపరాయ నమః ।
ఓం దయాసింధవే నమః ।
ఓం దత్తాత్రేయాయ నమః ।
ఓం దరిద్రోఽయం ధనీవేతి భేదాచారవివర్జితాయ నమః ।
ఓం దహరాకాశభానవే నమః ।
ఓం దగ్ధహస్తార్భకావనాయ నమః ।
ఓం దారిద్ర్యదుఃఖభీతిఘ్నాయ నమః ।
ఓం దామోదరవరప్రదాయ నమః ।
ఓం దానశౌండాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం దానైశ్చాన్యాన్ వశం నయతే నమః ।
ఓం దానమార్గస్ఖలత్పాదనానాచాందోర్కరావనాయ నమః ।
ఓం దివ్యజ్ఞానప్రదాయ నమః ।
ఓం దివ్యమంగలవిగ్రహాయ నమః ।
ఓం దీనదయాపరాయ నమః ।
ఓం దీర్ఘదృశే నమః ।
ఓం దీనవత్సలాయ నమః ।
ఓం దుష్టానాం దమనే శక్తాయ నమః ॥ 480
ఓం దురాధర్షతపోబలాయ నమః ।
ఓం దుర్భిక్షోప్యన్నదాత్రే నమః ।
ఓం దురాదృష్టవినాశకృతే నమః ।
ఓం దుఃఖశోకభయద్వేషమోహాద్యశుభనాశకాయ నమః ।
ఓం దుష్టనిగ్రహశిష్టానుగ్రహరూపమహావ్రతాయ నమః ।
ఓం దుష్టమూర్ఖజడాదీనామప్రకాశస్వరూపవతే నమః ।
ఓం దుష్టజంతుపరిత్రాత్రే నమః ।
ఓం దూరవర్తిసమస్తదృశే నమః ।
ఓం దృశ్యం నశ్యం న విశ్వాస్యమితి బుద్ధి ప్రబోధకాయ నమః ।
ఓం దృశ్యం సర్వం హి చైతన్యమిత్యానంద ప్రతిష్ఠాయ నమః ।
ఓం దేహే విగలితాశాయ నమః ।
ఓం దేహయాత్రార్థమన్నభుజే నమః ।
ఓం దేహో గేహస్తతో మాంతు నిన్యే గురురితీరకాయ నమః ।
ఓం దేహాత్మబుద్ధిహీనాయ నమః ।
ఓం దేహమోహప్రభంజనాయ నమః ।
ఓం దేహో దేవాలయస్తస్మిన్ దేవం పశ్యేత్యుదీరయతే నమః ।
ఓం దైవీసంపత్ప్రపూర్ణాయ నమః ।
ఓం దేశోద్ధారసహాయకృతే నమః ।
ఓం ద్వంద్వమోహవినిర్ముక్తాయ నమః ।
ఓం ద్వంద్వాతీతవిమత్సరాయ నమః ॥ 500
ఓం ద్వారకామాయివాసినే నమః ।
ఓం ద్వేషద్రోహవివర్జితాయ నమః ।
ఓం ద్వైతాద్వైతవిశిష్ఠాదీన్ కాలే స్థానే విబోధకాయ నమః ।
ఓం ధనహీనాం ధనాడ్యాం చ సమదృష్ట్యైవ రక్షకాయ నమః ।
ఓం ధనదేనసమత్యాగినే నమః ।
ఓం ధరణీధరసన్నిభాయ నమః ।
ఓం ధర్మజ్ఞాయ నమః ।
ఓం ధర్మసేతవే నమః ।
ఓం ధర్మస్థాపనసంభవాయ నమః ।
ఓం ధుమాలేఉపాసనీపత్న్యో నిర్వాణే సద్గతిప్రదాయ నమః ।
ఓం ధూపఖేడా పటేల్ చాంద్భాయ్ నష్టాశ్వ స్థానసూచకాయ నమః ।
ఓం ధూమయాన పతత్పాథేవారపత్నీ సురక్షకాయ నమః ।
ఓం ధ్యానావస్థితచేతసే నమః ।
ఓం ధృత్యుత్సాహసమన్వితాయ నమః ।
ఓం నతజనావనాయ నమః ।
ఓం నరలోకమనోరమాయ నమః ।
ఓం నష్టదృష్టిప్రదాత్రే నమః ।
ఓం నరలోకవిడంబనాయ నమః ।
ఓం నాగసర్పే మయూరే చ సమారూఢ షడాననాయ నమః ।
ఓం నానాచాందోర్కమాహూయ తత్సద్గత్యై కృతోద్యమాయ నమః ॥ 520
ఓం నానానిమ్హోణ్కరస్యాంతే స్వాంఘ్రి ధ్యానలయప్రదాయ నమః ।
ఓం నానాదేశాభిధాకారాయ నమః ।
ఓం నానావిధిసమర్చితాయ నమః ।
ఓం నారాయణమహారాజసంశ్లాఘితపదాంబుజాయ నమః ।
ఓం నారాయణపరాయ నమః ।
ఓం నామవర్జితాయ నమః ।
ఓం నిగృహితేంద్రియగ్రామాయ నమః ।
ఓం నిగమాగమగోచరాయ నమః ।
ఓం నిత్యసర్వగతస్థాణవే నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం నిత్యాన్నదానధర్మిష్ఠాయ నమః ।
ఓం నిత్యానందప్రవాహకాయ నమః ।
ఓం నిత్యమంగలధామ్నే నమః ।
ఓం నిత్యాగ్నిహోత్రవర్ధనాయ నమః ।
ఓం నిత్యకర్మనియోక్త్రే నమః ।
ఓం నిత్యసత్త్వస్థితాయ నమః ।
ఓం నింబపాదపమూలస్థాయ నమః ।
ఓం నిరంతరాగ్నిరక్షిత్రే నమః ।
ఓం నిస్పృహాయ నమః ॥ 540
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిరంకుశగతాగతయే నమః ।
ఓం నిర్జితకామనాదోషాయ నమః ।
ఓం నిరాశాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం నిర్వికల్పసమాధిస్థాయ నమః ।
ఓం నిరపేక్షాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం నిర్ద్వంద్వాయ నమః ।
ఓం నిత్యసత్త్వస్థాయ నమః ।
ఓం నిర్వికారాయ నమః ।
ఓం నిశ్చలాయ నమః ।
ఓం నిరాలంబాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం నివృత్తగుణదోషకాయ నమః ।
ఓం నూల్కర విజయానంద మాహిషాం గతిదాయకాయ నమః ।
ఓం నరసింహ గణూదాస దత్త ప్రచారసాధనాయ నమః ।
ఓం నైష్ఠికబ్రహ్మచర్యాయ నమః ।
ఓం నైష్కర్మ్యపరినిష్ఠితాయ నమః ।
ఓం పండరీపాండురంగాఖ్యాయ నమః ॥ 560
ఓం పాటిల్ తాత్యాజీ మాతులాయ నమః ।
ఓం పతితపావనాయ నమః ।
ఓం పత్రిగ్రామసముద్భవాయ నమః ।
ఓం పదవిసృష్టగంగాంభసే నమః ।
ఓం పదాంబుజనతావనాయ నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః ।
ఓం పరమకరుణాలయాయ నమః ।
ఓం పరతత్త్వప్రదీపాయ నమః ।
ఓం పరమార్థనివేదకాయ నమః ।
ఓం పరమానందనిస్యందాయ నమః ।
ఓం పరంజ్యోతిషే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పరమేష్ఠినే నమః ।
ఓం పరంధామ్నే నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం పరమసద్గురవే నమః ।
ఓం పరమాచార్యాయ నమః ।
ఓం పరధర్మభయాద్భక్తాన్ స్వే స్వే ధర్మే నియోజకాయ నమః ।
ఓం పరార్థైకాంతసంభూతయే నమః ।
ఓం పరమాత్మనే నమః ॥ 580
ఓం పరాగతయే నమః ।
ఓం పాపతాపౌఘసంహారిణే నమః ।
ఓం పామరవ్యాజపండితాయ నమః ।
ఓం పాపాద్దాసం సమాకృష్య పుణ్యమార్గ ప్రవర్తకాయ నమః ।
ఓం పిపీలికాసుఖాన్నదాయ నమః ।
ఓం పిశాచేశ్వ వ్యవస్థితాయ నమః ।
ఓం పుత్రకామేష్ఠి యాగాదే ఋతే సంతానవర్ధనాయ నమః ।
ఓం పునరుజ్జీవితప్రేతాయ నమః ।
ఓం పునరావృత్తినాశకాయ నమః ।
ఓం పునః పునరిహాగమ్య భక్తేభ్యః సద్గతిప్రదాయ నమః ।
ఓం పుండరీకాయతాక్షాయ నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ।
ఓం పురందరాదిభక్తాగ్ర్యపరిత్రాణధురంధరాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం పురీశాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం పూజాపరాఙ్ముఖాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పూర్ణవైరాగ్యశోభితాయ నమః ।
ఓం పూర్ణానందస్వరూపిణే నమః ॥ 600
ఓం పూర్ణకృపానిధయే నమః ।
ఓం పూర్ణచంద్రసమాహ్లాదినే నమః ।
ఓం పూర్ణకామాయ నమః ।
ఓం పూర్వజాయ నమః ।
ఓం ప్రణతపాలనోద్యుక్తాయ నమః ।
ఓం ప్రణతార్తిహరాయ నమః ।
ఓం ప్రత్యక్షదేవతామూర్తయే నమః ।
ఓం ప్రత్యగాత్మనిదర్శకాయ నమః ।
ఓం ప్రపన్నపారిజాతాయ నమః ।
ఓం ప్రపన్నానాం పరాగతయే నమః ।
ఓం ప్రమాణాతీతచిన్మూర్తయే నమః ।
ఓం ప్రమాదాభిధమృత్యుజితే నమః ।
ఓం ప్రసన్నవదనాయ నమః ।
ఓం ప్రసాదాభిముఖద్యుతయే నమః ।
ఓం ప్రశస్తవాచే నమః ।
ఓం ప్రశాంతాత్మనే నమః ।
ఓం ప్రియసత్యముదాహరతే నమః ।
ఓం ప్రేమదాయ నమః ।
ఓం ప్రేమవశ్యాయ నమః ।
ఓం ప్రేమమార్గైకసాధనాయ నమః ॥ 620
ఓం బహురూపనిగూఢాత్మనే నమః ।
ఓం బలదృప్తదమక్షమాయ నమః ।
ఓం బలాతిదర్పభయ్యాజి మహాగర్వవిభంజనాయ నమః ।
ఓం బుధసంతోషదాయ నమః ।
ఓం బుద్ధాయ నమః ।
ఓం బుధజనావనాయ నమః ।
ఓం బృహద్బంధవిమోక్త్రే నమః ।
ఓం బృహద్భారవహక్షమాయ నమః ।
ఓం బ్రహ్మకులసముద్భూతాయ నమః ।
ఓం బ్రహ్మచారివ్రతస్థితాయ నమః ।
ఓం బ్రహ్మానందామృతేమగ్నాయ నమః ।
ఓం బ్రహ్మానందాయ నమః ।
ఓం బ్రహ్మానందలసద్దృష్టయే నమః ।
ఓం బ్రహ్మవాదినే నమః ।
ఓం బృహచ్ఛ్రవసే నమః ।
ఓం బ్రాహ్మణస్త్రీవిసృష్టోల్కాతర్జితశ్వాకృతయే నమః ।
ఓం బ్రాహ్మణానాం మశీదిస్థాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం బ్రహ్మవిత్తమాయ నమః ।
ఓం భక్తదాసగణూప్రాణమానవృత్త్యాదిరక్షకాయ నమః ॥ 640
ఓం భక్తాత్యంతహితైషిణే నమః ।
ఓం భక్తాశ్రితదయాపరాయ నమః ।
ఓం భక్తార్థే ధృతదేహాయ నమః ।
ఓం భక్తార్థే దగ్ధహస్తకాయ నమః ।
ఓం భక్తపరాగతయే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం భక్తమానసవాసినే నమః ।
ఓం భక్తాతిసులభాయ నమః ।
ఓం భక్తభవాబ్ధిపోతాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భజతాం సుహృదే నమః ।
ఓం భక్తసర్వస్వహారిణే నమః ।
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః ।
ఓం భక్తరాస్న్యాది సర్వేషాం అమోఘాభయసంప్రదాయ నమః ।
ఓం భక్తావనసమర్థాయ నమః ।
ఓం భక్తావనధురంధరాయ నమః ।
ఓం భక్తభావపరాధీనాయ నమః ।
ఓం భక్తాత్యంతహితౌషధాయ నమః ।
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః ।
ఓం భజతామిష్టకామధుహే నమః ॥ 660
ఓం భక్తహృత్పద్మవాసినే నమః ।
ఓం భక్తిమార్గప్రదర్శకాయ నమః ।
ఓం భక్తాశయవిహారిణే నమః ।
ఓం భక్తసర్వమలాపహాయ నమః ।
ఓం భక్తబోధైకనిష్ఠాయ నమః ।
ఓం భక్తానాం సద్గతిప్రదాయ నమః ।
ఓం భద్రమార్గప్రదర్శినే నమః ।
ఓం భద్రం భద్రమితి బ్రువతే నమః ।
ఓం భద్రశ్రవసే నమః ।
ఓం భన్నూమాయి సాధ్వీమహితశాసనాయ నమః ।
ఓం భయసంత్రస్త కాపర్దే అమోఘాభయవరప్రదాయ నమః ।
ఓం భయహీనాయ నమః ।
ఓం భయత్రాత్రే నమః ।
ఓం భయకృతే నమః ।
ఓం భయనాశనాయ నమః ।
ఓం భవవారిధిపోతాయ నమః ।
ఓం భవలుంఠనకోవిదాయ నమః ।
ఓం భస్మదాననిరస్తాధివ్యాధిదుఃఖాఽశుభాఽఖిలాయ నమః ।
ఓం భస్మసాత్కృతభక్తారయే నమః ।
ఓం భస్మసాత్కృతమన్మథాయ నమః ॥ 680
ఓం భస్మపూతమశీదిస్థాయ నమః ।
ఓం భస్మదగ్ధాఖిలామయాయ నమః ।
ఓం భాగోజి కుష్ఠరోగఘ్నాయ నమః ।
ఓం భాషాఖిలసువేదితాయ నమః ।
ఓం భాష్యకృతే నమః ।
ఓం భావగమ్యాయ నమః ।
ఓం భారసర్వపరిగ్రహాయ నమః ।
ఓం భాగవతసహాయాయ నమః ।
ఓం భావనా శూన్యతః సుఖినే నమః ।
ఓం భాగవతప్రధానాయ నమః ।
ఓం భాగవతోత్తమాయ నమః ।
ఓం భాటేద్వేషం సమాకృష్య భక్తిం తస్మై ప్రదత్తవతే నమః ।
ఓం భిల్లరూపేణ దత్తాంభసే నమః ।
ఓం భిక్షాన్నదానశేషభుజే నమః ।
ఓం భిక్షాధర్మమహారాజాయ నమః ।
ఓం భిక్షౌఘదత్తభోజనాయ నమః ।
ఓం భీమాజీ క్షయపాపఘ్నే నమః ।
ఓం భీమబలాన్వితాయ నమః ।
ఓం భీతానాం భీతినాశినే నమః ।
ఓం భీషణభీషణాయ నమః ॥ 700
ఓం భీషాచాలితసుర్యాగ్నిమఘవన్మృత్యుమారుతాయ నమః ।
ఓం భుక్తిముక్తిప్రదాత్రే నమః ।
ఓం భుజగాద్రక్షితప్రజాయ నమః ।
ఓం భుజంగరూపమావిశ్య సహస్రజనపూజితాయ నమః ।
ఓం భుక్త్వా భోజనదాతౄణాం దగ్ధప్రాగుత్తరాఽశుభాయ నమః ।
ఓం భూటిద్వారా గృహం బద్ధ్వా కృతసర్వమతాలయాయ నమః ।
ఓం భూభృత్సమోపకారిణే నమః ।
ఓం భూమ్నే నమః ।
ఓం భూశయాయ నమః ।
ఓం భూతశరణ్యభూతాయ నమః ।
ఓం భూతాత్మనే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం భూతప్రేతపిశాచాదీన్ ధర్మమార్గే నియోజయతే నమః ।
ఓం భృత్యస్యభృత్యసేవాకృతే నమః ।
ఓం భృత్యభారవహాయ నమః ।
ఓం భేకం దత్త వరం స్మృత్వా సర్పస్యాదపి రక్షకాయ నమః ।
ఓం భోగైశ్వర్యేష్వసక్తాత్మనే నమః ।
ఓం భైషజ్యేభిషజాం వరాయ నమః ।
ఓం మర్కరూపేణ భక్తస్య రక్షణే తేన తాడితాయ నమః ।
ఓం మంత్రఘోషమశీదిస్థాయ నమః ॥ 720
ఓం మదాభిమానవర్జితాయ నమః ।
ఓం మధుపానభృశాసక్తిం దివ్యశక్త్య వ్యపోహకాయ నమః ।
ఓం మశీధ్యాం తులసీపూజాం అగ్నిహోత్రం చ శాసకాయ నమః ।
ఓం మహావాక్యసుధామగ్నాయ నమః ।
ఓం మహాభాగవతాయ నమః ।
ఓం మహానుభావతేజస్వినే నమః ।
ఓం మహాయోగేశ్వరాయ నమః ।
ఓం మహాభయపరిత్రాత్రే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం మాధవరాయదేశ్పాండే సఖ్యుః సాహాయ్యకృతే నమః ।
ఓం మానాపమానయోస్తుల్యాయ నమః ।
ఓం మార్గబంధవే నమః ।
ఓం మారుతయే నమః ।
ఓం మాయామానుష రూపేణ గూఢైశ్వర్యపరాత్పరాయ నమః ।
ఓం మార్గస్థదేవసత్కారః కార్య ఇత్యనుశాసిత్రే నమః ।
ఓం మారీగ్రస్థ బూటీత్రాత్రే నమః ।
ఓం మార్జాలోచ్ఛిష్ఠభోజనాయ నమః ।
ఓం మిరీకరం సర్పగండాత్ దైవాజ్ఞాప్తాద్విమోచయతే నమః ।
ఓం మితవాచే నమః ॥ 740
ఓం మితభుజే నమః ।
ఓం మిత్రేశత్రౌసదాసమాయ నమః ।
ఓం మీనాతాయీ ప్రసూత్యర్థం ప్రేషితాయ రథం దదతే నమః ।
ఓం ముక్తసంగ ఆనంవాదినే నమః ।
ఓం ముక్తసంసృతిబంధనాయ నమః ।
ఓం ముహుర్దేవావతారాది నామోచ్చారణ నివృతాయ నమః ।
ఓం మూర్తిపూజానుశాస్త్రే నమః ।
ఓం మూర్తిమానప్యమూర్తిమతే నమః ।
ఓం మూలేశాస్త్రీ గురోర్ఘోలప మహారాజస్య రూపధృతే నమః ।
ఓం మృతసూనుం సమాకృష్య పూర్వమాతరి యోజయతే నమః ।
ఓం మృదాలయనివాసినే నమః ।
ఓం మృత్యుభీతివ్యపోహకాయ నమః ।
ఓం మేఘశ్యామాయపూజార్థం శివలింగముపాహరతే నమః ।
ఓం మోహకలిలతీర్ణాయ నమః ।
ఓం మోహసంశయనాశకాయ నమః ।
ఓం మోహినీరాజపూజాయాం కుల్కర్ణ్యప్పా నియోజకాయ నమః ।
ఓం మోక్షమార్గసహాయాయ నమః ।
ఓం మౌనవ్యాఖ్యాప్రబోధకాయ నమః ।
ఓం యజ్ఞదానతపోనిష్ఠాయ నమః ।
ఓం యజ్ఞశిష్ఠాన్నభోజనాయ నమః ॥ 760
ఓం యతీంద్రియమనోబుద్ధయే నమః ।
ఓం యతిధర్మసుపాలకాయ నమః ।
ఓం యతో వాచో నివర్తంతే తదానంద సునిష్ఠితాయ నమః ।
ఓం యత్నాతిశయసేవాప్త గురుపూర్ణకృపాబలాయ నమః ।
ఓం యథేచ్ఛసూక్ష్మసంచారిణే నమః ।
ఓం యథేష్టదానధర్మకృతే నమః ।
ఓం యంత్రారూఢం జగత్సర్వం మాయయా భ్రామయత్ప్రభవే నమః ।
ఓం యమకింకరసంత్రస్త సామంతస్య సహాయకృతే నమః ।
ఓం యమదూతపరిక్లిష్టపురందరసురక్షకాయ నమః ।
ఓం యమభీతివినాశినే నమః ।
ఓం యవనాలయభూషణాయ నమః ।
ఓం యశసాపిమహారాజాయ నమః ।
ఓం యశఃపూరితభారతాయ నమః ।
ఓం యక్షరక్షఃపిశాచానాం సాన్నిధ్యాదేవనాశకాయ నమః ।
ఓం యుక్తభోజననిద్రాయ నమః ।
ఓం యుగాంతరచరిత్రవిదే నమః ।
ఓం యోగశక్తిజితస్వప్నాయ నమః ।
ఓం యోగమాయాసమావృతాయ నమః ।
ఓం యోగవీక్షణసందత్తపరమానందమూర్తిమతే నమః ।
ఓం యోగిభిర్ధ్యానగమ్యాయ నమః ॥ 780
ఓం యోగక్షేమవహాయ నమః ।
ఓం రథస్య రజతాశ్వేషు హృతేష్వమ్లాన మానసాయ నమః ।
ఓం రసాయ నమః ।
ఓం రససారజ్ఞాయ నమః ।
ఓం రసనారసజితే నమః ।
ఓం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తిత మహాయశసే నమః ।
ఓం రక్షణాత్పోషణాత్ సర్వపితృమాతృగురుప్రభవే నమః ।
ఓం రాగద్వేషవియుక్తాత్మనే నమః ।
ఓం రాకాచంద్రసమాననాయ నమః ।
ఓం రాజీవలోచనాయ నమః ।
ఓం రాజభిశ్చాభివందితాయ నమః ।
ఓం రామభక్తిప్రపూర్ణాయ నమః ।
ఓం రామరూపప్రదర్శకాయ నమః ।
ఓం రామసారూప్యలబ్ధాయ నమః ।
ఓం రామసాయీతి విశ్రుతాయ నమః ।
ఓం రామదూతమయాయ నమః ।
ఓం రామమంత్రోపదేశకాయ నమః ।
ఓం రామమూర్త్యాదిశంకర్త్రే నమః ।
ఓం రాసనేకులవర్ధనాయ నమః ।
ఓం రుద్రతుల్యప్రకోపాయ నమః ॥ 800
ఓం రుద్రకోపదమక్షమాయ నమః ।
ఓం రుద్రవిష్ణుకృతాభేదాయ నమః ।
ఓం రూపిణీరూప్యమోహజితే నమః ।
ఓం రూపేరూపే చిదాత్మానం పశ్యధ్వమితి బోధకాయ నమః ।
ఓం రూపాద్రూపాంతరం యాతోఽమృత ఇత్యభయప్రదాయ నమః ।
ఓం రేగే శిశోః తథాంధస్య సతాం గతి విధాయకాయ నమః ।
ఓం రోగదారిద్ర్యదుఃఖాదీన్ భస్మదానేన వారయతే నమః ।
ఓం రోదనాతార్ద్రచిత్తాయ నమః ।
ఓం రోమహర్షాదవాకృతయే నమః ।
ఓం లఘ్వాశినే నమః ।
ఓం లఘునిద్రాయ నమః ।
ఓం లబ్ధాశ్వగ్రామణిస్తుతాయ నమః ।
ఓం లగుడోద్ధృతరోహిల్లాస్తంభనాద్దర్పనాశకాయ నమః ।
ఓం లలితాద్భుతచారిత్రాయ నమః ।
ఓం లక్ష్మీనారాయణాయ నమః ।
ఓం లీలామానుషదేహస్థాయ నమః ।
ఓం లీలామానుషకర్మకృతే నమః ।
ఓం లేలేశాస్త్రి శ్రుతిప్రీత్యా మశీది వేదఘోషణాయ నమః ।
ఓం లోకాభిరామాయ నమః ।
ఓం లోకేశాయ నమః ॥ 820
ఓం లోలుపత్వవివర్జితాయ నమః ।
ఓం లోకేషు విహరంశ్చాపి సచ్చిదానందసంస్థితాయ నమః ।
ఓం లోణివార్ణ్యగణూదాసం మహాపాయాద్విమోచకాయ నమః ।
ఓం వస్త్రవద్వపురుద్వీక్ష్య స్వేచ్ఛత్యక్తకలేబరాయ నమః ।
ఓం వస్త్రవద్దేహముత్సృజ్య పునర్దేహం ప్రవిష్టవతే నమః ।
ఓం వంధ్యాదోషవిముక్త్యర్థం తద్వస్త్రే నారికేలదాయ నమః ।
ఓం వాసుదేవైకసంతుష్టయే నమః ।
ఓం వాదద్వేషమదాయాఽప్రియాయ నమః ।
ఓం విద్యావినయసంపన్నాయ నమః ।
ఓం విధేయాత్మనే నమః ।
ఓం వీర్యవతే నమః ।
ఓం వివిక్తదేశసేవినే నమః ।
ఓం విశ్వభావనభావితాయ నమః ।
ఓం విశ్వమంగలమాంగల్యాయ నమః ।
ఓం విషయాత్ సంహృతేంద్రియాయ నమః ।
ఓం వీతరాగభయక్రోధాయ నమః ।
ఓం వృద్ధాంధేక్షణసంప్రదాయ నమః ।
ఓం వేదాంతాంబుజసూర్యాయ నమః ।
ఓం వేదిస్థాగ్నివివర్ధనాయ నమః ।
ఓం వైరాగ్యపూర్ణచారిత్రాయ నమః ॥ 840
ఓం వైకుంఠప్రియకర్మకృతే నమః ।
ఓం వైహాయసగతయే నమః ।
ఓం వ్యామోహప్రశమౌషధాయ నమః ।
ఓం శత్రుచ్ఛేదైకమంత్రాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం శరణాగతభీమాజీశ్వాంధభేకాదిరక్షకాయ నమః ।
ఓం శరీరస్థాశరీరస్థాయ నమః ।
ఓం శరీరానేకసంభృతాయ నమః ।
ఓం శశ్వత్పరార్థసర్వేహాయ నమః ।
ఓం శరీరకర్మకేవలాయ నమః ।
ఓం శాశ్వతధర్మగోప్త్రే నమః ।
ఓం శాంతిదాంతివిభూషితాయ నమః ।
ఓం శిరస్తంభితగంగాంభసే నమః ।
ఓం శాంతాకారాయ నమః ।
ఓం శిష్టధర్మమనుప్రాప్య మౌలానా పాదసేవితాయ నమః ।
ఓం శివదాయ నమః ।
ఓం శివరూపాయ నమః ।
ఓం శివశక్తియుతాయ నమః ।
ఓం శిరీయానసుతోద్వాహం యథోక్తం పరిపూరయతే నమః ।
ఓం శీతోష్ణసుఖదుఃఖేషు సమాయ నమః ॥ 860
ఓం శీతలవాక్సుధాయ నమః ।
ఓం శిర్డిన్యస్తగురోర్దేహాయ నమః ।
ఓం శిర్డిత్యక్తకలేబరాయ నమః ।
ఓం శుక్లాంబరధరాయ నమః ।
ఓం శుద్ధసత్త్వగుణస్థితాయ నమః ।
ఓం శుద్ధజ్ఞానస్వరూపాయ నమః ।
ఓం శుభాశుభవివర్జితాయ నమః ।
ఓం శుభ్రమార్గేణ నేతా నౄన్ తద్విష్ణోః పరమం పదాయ నమః ।
ఓం శేలుగురుకులేవాసినే నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం శ్రీకంఠాయ నమః ।
ఓం శ్రీకరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శ్రేయోవిధాయకాయ నమః ।
ఓం శ్రుతిస్మృతిశిరోరత్నవిభూషితపదాంబుజాయ నమః ।
ఓం శ్రేయాన్ స్వధర్మ ఇత్యుక్త్వా స్వేస్వేధర్మనియోజకాయ నమః ।
ఓం సఖారామసశిష్యాయ నమః ।
ఓం సకలాశ్రయకామదుహే నమః ।
ఓం సగుణోనిర్గుణాయ నమః ॥ 880
ఓం సచ్చిదానందమూర్తిమతే నమః ।
ఓం సజ్జనమానసవ్యోమరాజమానసుధాకరాయ నమః ।
ఓం సత్కర్మనిరతాయ నమః ।
ఓం సత్సంతానవరప్రదాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సత్సులభోఽన్యదుర్లభాయ నమః ।
ఓం సత్యవాచే నమః ।
ఓం సత్యసంకల్పాయ నమః ।
ఓం సత్యధర్మపరాయణాయ నమః ।
ఓం సత్యపరాక్రమాయ నమః ।
ఓం సత్యద్రష్ట్రే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సత్యనారాయణాయ నమః ।
ఓం సత్యతత్త్వప్రబోధకాయ నమః ।
ఓం సత్పురుషాయ నమః ।
ఓం సదాచారాయ నమః ।
ఓం సదాపరహితేరతాయ నమః ।
ఓం సదాక్షిప్తనిజానందాయ నమః ।
ఓం సదానందాయ నమః ॥ 900
ఓం సద్గురవే నమః ।
ఓం సదాజనహితోద్యుక్తాయ నమః ।
ఓం సదాత్మనే నమః ।
ఓం సదాశివాయ నమః ।
ఓం సదార్ద్రచిత్తాయ నమః ।
ఓం సద్రూపిణే నమః ।
ఓం సదాశ్రయాయ నమః ।
ఓం సదాజితాయ నమః ।
ఓం సన్యాసయోగయుక్తాత్మనే నమః ।
ఓం సన్మార్గస్థాపనవ్రతాయ నమః ।
ఓం సబీజం ఫలమాదాయ నిర్బీజం పరిణామకాయ నమః ।
ఓం సమదుఃఖసుఖస్వస్థాయ నమః ।
ఓం సమలోష్టాశ్మకాంచనాయ నమః ।
ఓం సమర్థసద్గురుశ్రేష్ఠాయ నమః ।
ఓం సమానరహితాయ నమః ।
ఓం సమాశ్రితజనత్రాణవ్రతపాలనతత్పరాయ నమః ।
ఓం సముద్రసమగాంభీర్యాయ నమః ।
ఓం సంకల్పరహితాయ నమః ।
ఓం సంసారతాపహార్యంఘ్రయే నమః ।
ఓం సంసారవర్జితాయ నమః ॥ 920
ఓం సంసారోత్తారనామ్నే నమః ।
ఓం సరోజదలకోమలాయ నమః ।
ఓం సర్పాదిభయహారిణే నమః ।
ఓం సర్పరూపేప్యవస్థితాయ నమః ।
ఓం సర్వకర్మఫలత్యాగినే నమః ।
ఓం సర్వత్రసమవస్థితాయ నమః ।
ఓం సర్వతఃపాణిపాదాయ నమః ।
ఓం సర్వతోఽక్షిశిరోముఖాయ నమః ।
ఓం సర్వతఃశ్రుతిమన్మూర్తయే నమః ।
ఓం సర్వమావృత్యసంస్థితాయ నమః ।
ఓం సర్వధర్మసమత్రాత్రే నమః ।
ఓం సర్వధర్మసుపూజితాయ నమః ।
ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య గుర్వీశం శరణం గతాయ నమః ।
ఓం సర్వధీసాక్షిభూతాయ నమః ।
ఓం సర్వనామాభిసూచితాయ నమః ।
ఓం సర్వభూతాంతరాత్మనే నమః ।
ఓం సర్వభూతాశయస్థితాయ నమః ।
ఓం సర్వభూతాదివాసాయ నమః ।
ఓం సర్వభూతహితేరతాయ నమః ।
ఓం సర్వభూతాత్మభూతాత్మనే నమః ॥ 940
ఓం సర్వభూతసుహృదే నమః ।
ఓం సర్వభూతనిశోన్నిద్రాయ నమః ।
ఓం సర్వభూతసమాదృతాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వవిదే నమః ।
ఓం సర్వస్మై నమః ।
ఓం సర్వమతసుసమ్మతాయ నమః ।
ఓం సర్వబ్రహ్మమయం ద్రష్ట్రే నమః ।
ఓం సర్వశక్త్యుపబృంహితాయ నమః ।
ఓం సర్వసంకల్పసన్యాసినే నమః ।
ఓం సర్వసంగవివర్జితాయ నమః ।
ఓం సర్వలోకశరణ్యాయ నమః ।
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సర్వరూపిణే నమః ।
ఓం సర్వశత్రునిబర్హణాయ నమః ।
ఓం సర్వైశ్వర్యైకమంత్రాయ నమః ।
ఓం సర్వేప్సితఫలప్రదాయ నమః ।
ఓం సర్వోపకారకారిణే నమః ।
ఓం సర్వోపాస్యపదాంబుజాయ నమః ॥ 960
ఓం సహస్రశిర్షమూర్తయే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం సహస్రనామసుశ్లాఘినే నమః ।
ఓం సహస్రనామలక్షితాయ నమః ।
ఓం సాకారోపి నిరాకారాయ నమః ।
ఓం సాకారార్చాసుమానితాయ నమః ।
ఓం సాధుజనపరిత్రాత్రే నమః ।
ఓం సాధుపోషకస్తథైవాయ నమః ।
ఓం సాయీతి సజ్జానైః ప్రోక్తః సాయీదేవాయ నమః ।
ఓం సాయీరామాయ నమః ।
ఓం సాయినాథాయ నమః ।
ఓం సాయీశాయ నమః ।
ఓం సాయిసత్తమాయ నమః ।
ఓం సాలోక్యసార్ష్టిసామీప్యసాయుజ్యపదదాయకాయ నమః ।
ఓం సాక్షాత్కృతహరిప్రీత్యా సర్వశక్తియుతాయ నమః ।
ఓం సాక్షాత్కారప్రదాత్రే నమః ।
ఓం సాక్షాన్మన్మథమర్దనాయ నమః ।
ఓం సిద్ధేశాయ నమః ।
ఓం సిద్ధసంకల్పాయ నమః ॥ 980
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సిద్ధవాఙ్ముఖాయ నమః ।
ఓం సుకృతదుష్కృతాతీతాయ నమః ।
ఓం సుఖేషువిగతస్పృహాయ నమః ।
ఓం సుఖదుఃఖసమాయ నమః ।
ఓం సుధాస్యందిముఖోజ్వలాయ నమః ।
ఓం స్వేచ్ఛామాత్రజడద్దేహాయ నమః ।
ఓం స్వేచ్ఛోపాత్తతనవే నమః ।
ఓం స్వీకృతభక్తరోగాయ నమః ।
ఓం స్వేమహిమ్నిప్రతిష్ఠితాయ నమః ।
ఓం హరిసాఠే తథా నానాం కామాదేః పరిరక్షకాయ నమః ।
ఓం హర్షామర్షభయోద్వేగైర్నిర్ముక్తవిమలాశయాయ నమః ।
ఓం హిందుముస్లింసమూహానాం మైత్రీకరణతత్పరాయ నమః ।
ఓం హూంకారేణైవ సుక్షిప్రం స్తబ్ధప్రచండమారుతాయ నమః ।
ఓం హృదయగ్రంథిభేదినే నమః ।
ఓం హృదయగ్రంథివర్జితాయ నమః ।
ఓం క్షాంతానంతదౌర్జన్యాయ నమః ।
ఓం క్షితిపాలాదిసేవితాయ నమః ।
ఓం క్షిప్రప్రసాదదాత్రే నమః ।
ఓం క్షేత్రీకృతస్వశిర్డికాయ నమః ॥ 1000
ఇతి శ్రీ సాయి సహస్ర నామావలీ ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits