Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చిదంబరేశ్వర స్తోత్రం

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీవామభాగం ।
సదాశివం రుద్రమనంతరూపం
చిదంబరేశం హృది భావయామి ॥ 1 ॥
వాచామతీతం ఫణిభూషణాంగం
గణేశతాతం ధనదస్య మిత్రం ।
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి ॥ 2 ॥
రమేశవంద్యం రజతాద్రినాథం
శ్రీవామదేవం భవదుఃఖనాశం ।
రక్షాకరం రాక్షసపీడితానాం
చిదంబరేశం హృది భావయామి ॥ 3 ॥
దేవాదిదేవం జగదేకనాథం
దేవేశవంద్యం శశిఖండచూడం ।
గౌరీసమేతం కృతవిఘ్నదక్షం
చిదంబరేశం హృది భావయామి ॥ 4 ॥
వేదాంతవేద్యం సురవైరివిఘ్నం
శుభప్రదం భక్తిమదంతరాణాం ।
కాలాంతకం శ్రీకరుణాకటాక్షం
చిదంబరేశం హృది భావయామి ॥ 5 ॥
హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం
గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యం ।
శ్మశానవాసం వృషవాహనస్థం
చిదంబరేశం హృది భావయామి ॥ 6 ॥
ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం
నందీశముఖ్యస్తుతవైభవాఢ్యం ।
సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి ॥ 7 ॥
తమేవ భాంతం హ్యనుభాతిసర్వ-
-మనేకరూపం పరమార్థమేకం ।
పినాకపాణిం భవనాశహేతుం
చిదంబరేశం హృది భావయామి ॥ 8 ॥
విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం
త్రిలోచనం చంద్రకలావతంసం ।
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి ॥ 9 ॥
విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం
త్రిలోచనం పంచముఖం ప్రసన్నం ।
ఉమాపతిం పాపహరం ప్రశాంతం
చిదంబరేశం హృది భావయామి ॥ 10 ॥
కర్పూరగాత్రం కమనీయనేత్రం
కంసారిమిత్రం కమలేందువక్త్రం ।
కందర్పగాత్రం కమలేశమిత్రం
చిదంబరేశం హృది భావయామి ॥ 11 ॥
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం
గౌరీకలత్రం హరిదంబరేశం ।
కుబేరమిత్రం జగతః పవిత్రం
చిదంబరేశం హృది భావయామి ॥ 12 ॥
కల్యాణమూర్తిం కనకాద్రిచాపం
కాంతాసమాక్రాంతనిజార్ధదేహం ।
కపర్దినం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి ॥ 13 ॥
కల్పాంతకాలాహితచండనృత్తం
సమస్తవేదాంతవచోనిగూఢం ।
అయుగ్మనేత్రం గిరిజాసహాయం
చిదంబరేశం హృది భావయామి ॥ 14 ॥
దిగంబరం శంఖసితాల్పహాసం
కపాలినం శూలినమప్రయేం ।
నాగాత్మజావక్త్రపయోజసూర్యం
చిదంబరేశం హృది భావయామి ॥ 15 ॥
సదాశివం సత్పురుషైరనేకైః
సదార్చితం సామశిరః సుగీతం ।
వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి ॥ 16 ॥
చిదంబరస్య స్తవనం పఠేద్యః
ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః ।
భోగానశేషాననుభూయ భూయః
సాయుజ్యమప్యేతి చిదంబరస్య ॥ 17 ॥
ఇతి శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits