Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చిదంబర పంచచామర స్తోత్రం

కదంబకాననప్రియం చిదంబయా విహారిణం
మదేభకుంభగుంఫితస్వడింభలాలనోత్సుకం ।
సదంభకామఖండనం సదంబువాహినీధరం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 1 ॥
సమస్తభక్తపోషణస్వహస్తబద్ధకంకణం
ప్రశస్తకీర్తివైభవం నిరస్తసజ్జనాపదం ।
కరస్థముక్తిసాధనం శిరఃస్థచంద్రమండనం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 2 ॥
జటాకిరీటమండితం నిటాలలోచనాన్వితం
పటీకృతాష్టదిక్తటం పటీరపంకలేపనం ।
నటౌఘపూర్వభావినం కుఠారపాశధారిణం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 3 ॥
కురంగశాబశోభితం చిరం గజాననార్చితం
పురాంగనావిచారదం వరాంగరాగరంజితం ।
ఖరాంగజాతనాశకం తురంగమీకృతాగమం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 4 ॥
అమందభాగ్యభాజనం సుమందహాససన్ముఖం
సుమందమందగామినీగిరీంద్రకన్యకాధవం ।
శమం దమం దయాలుతామమందయంతమాత్మనో
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 5 ॥
కరీంద్రచర్మవాససం గిరీంద్రచాపధారిణం
సురేంద్రముఖ్యపూజితం ఖగేంద్రవాహనప్రియం ।
అహీంద్రభూషణోజ్జ్వలం నగేంద్రజావిలాసినం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 6 ॥
మలాపహారిణీతటే సదా విలాసకారిణం
బలారిశాపభంజనం లలామరూపలోచనం ।
లసత్ఫణీంద్రహారిణం జ్వలత్త్రిశూలధారిణం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 7 ॥
శశాంకభానువీతిహోత్రరాజితత్రిలోచనం
విశాలవక్షసం సుదీర్ఘబాహుదండమండితం ।
దిగంబరోల్లసద్వపుర్ధరం ధరారథాన్వితం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే ॥ 8 ॥
సదంతరంగసజ్జనౌఘపాపసంఘనాశనే
మదాంధయుక్తదుర్జనాలిశిక్షణే విచక్షణః ।
చిదంబరాఖ్యసద్గురుస్వరూపమేత్య భూతలే
సదాశివో విరాజతే సదా ముదాన్వితో హరః ॥ 9 ॥
చిదంబరాఖ్యసద్గురోరిదం సదా విలాసినం
ముదా లిఖంతి యే సకృత్ సదోపమానమష్టకం ।
సదా వసేత్తదాలయే హరిప్రియా తదాననే
విధిప్రియా చ నిశ్చలా జగద్గురోరనుగ్రహాత్ ॥ 10 ॥
ఇతి శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits