Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

నృసింహ సప్తకం

అద్వైతవాస్తవమతేః ప్రణమజ్జనానాం
సంపాదనాయ ధృతమానవసింహరూపం ।
ప్రహ్లాదపోషణరతం ప్రణతైకవశ్యం
దేవం ముదా కమపి నౌమి కృపాసముద్రం ॥ 1 ॥
నతజనవచనఋతత్వ-
ప్రకాశకాలస్య దైర్ఘ్యమసహిష్ణుః ।
ఆవిర్బభూవ తరసా
యః స్తంభాన్నౌమి తం మహావిష్ణుం ॥ 2 ॥
వక్షోవిదారణం య-
-శ్చక్రే హార్దం తమో హంతుం ।
శత్రోరపి కరుణాబ్ధిం
నరహరివపుషం నమామి తం విష్ణుం ॥ 3 ॥
రిపుహృదయస్థితరాజస-
-గుణమేవాసృఙ్మిషేణ కరజాగ్రైః ।
ధత్తే యస్తం వందే
ప్రహ్లాదపూర్వభాగ్యనిచయమహం ॥ 4 ॥
ప్రహ్లాదం ప్రణమజ్జన-
-పంక్తేః కుర్వంతి దివిషదో హ్యన్యే ।
ప్రహ్లాదప్రహ్లాదం
చిత్రం కురుతే నమామి యస్తమహం ॥ 5 ॥
శరదిందుకుందధవలం
కరజప్రవిదారితాసురాధీశం ।
చరణాంబుజరతవాక్యం
తరసైవ ఋతం ప్రకుర్వదహమీడే ॥ 6 ॥
ముఖేన రౌద్రో వపుషా చ సౌమ్యః
సన్కంచనార్థం ప్రకటీకరోషి ।
భయస్య కర్తా భయహృత్త్వమేవే-
-త్యాఖ్యాప్రసిద్ధిర్యదసంశయాభూత్ ॥ 7 ॥
ఇతి శ్రీ నృసింహ సప్తకం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits