Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

సిద్ధి వినాయక స్తోత్రం

విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద దుర్గామహావ్రతఫలాఖిలమంగళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 1 సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః వక్షఃస్థలే వలయితాతిమనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 2 పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాంగజాతః సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 3 కార్యేషు విఘ్నచయభీతవిరించముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః సర్వేషు ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 4 శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ- -స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 5 యజ్ఞోపవీతపదలంభితనాగరాజ మాసాదిపుణ్యదదృశీకృతృక్షరాజః భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 6 సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః సర్వత్రమంగళకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 7 దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా ఆనందితత్రిభువనేశ కుమారబంధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 8

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits