హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
త్రిపుర భైరవీ అష్టోత్తర శత నామావలిః
ఓం
భైరవ్యై
నమః
।
ఓం
భైరవారాధ్యాయై
నమః
।
ఓం
భూతిదాయై
నమః
।
ఓం
భూతభావనాయై
నమః
।
ఓం
ఆర్యాయై
నమః
।
ఓం
బ్రాహ్మ్యై
నమః
।
ఓం
కామధేనవే
నమః
।
ఓం
సర్వసంపత్ప్రదాయిన్యై
నమః
।
ఓం
త్రైలోక్యవందితదేవ్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
10
ఓం
మహిషాసురమర్దిన్యై
నమః
।
ఓం
మోహఘ్న్యై
నమః
।
ఓం
మాలత్యై
నమః
।
ఓం
మాలాయై
నమః
।
ఓం
మహాపాతకనాశిన్యై
నమః
।
ఓం
క్రోధిన్యై
నమః
।
ఓం
క్రోధనిలయాయై
నమః
।
ఓం
క్రోధరక్తేక్షణాయై
నమః
।
ఓం
కుహ్వే
నమః
।
ఓం
త్రిపురాయై
నమః
।
20
ఓం
త్రిపురాధారాయై
నమః
।
ఓం
త్రినేత్రాయై
నమః
।
ఓం
భీమభైరవ్యై
నమః
।
ఓం
దేవక్యై
నమః
।
ఓం
దేవమాత్రే
నమః
।
ఓం
దేవదుష్టవినాశిన్యై
నమః
।
ఓం
దామోదరప్రియాయై
నమః
।
ఓం
దీర్ఘాయై
నమః
।
ఓం
దుర్గాయై
నమః
।
ఓం
దుర్గతినాశిన్యై
నమః
।
30
ఓం
లంబోదర్యై
నమః
।
ఓం
లంబకర్ణాయై
నమః
।
ఓం
ప్రలంబితపయోధరాయై
నమః
।
ఓం
ప్రత్యంగిరాయై
నమః
।
ఓం
ప్రతిపదాయై
నమః
।
ఓం
ప్రణతక్లేశనాశిన్యై
నమః
।
ఓం
ప్రభావత్యై
నమః
।
ఓం
గుణవత్యై
నమః
।
ఓం
గణమాత్రే
నమః
।
ఓం
గుహ్యేశ్వర్యై
నమః
।
40
ఓం
క్షీరాబ్ధితనయాయై
నమః
।
ఓం
క్షేమ్యాయై
నమః
।
ఓం
జగత్త్రాణవిధాయిన్యై
నమః
।
ఓం
మహామార్యై
నమః
।
ఓం
మహామోహాయై
నమః
।
ఓం
మహాక్రోధాయై
నమః
।
ఓం
మహానద్యై
నమః
।
ఓం
మహాపాతకసంహర్త్ర్యై
నమః
।
ఓం
మహామోహప్రదాయిన్యై
నమః
।
ఓం
వికరాలాయై
నమః
।
50
ఓం
మహాకాలాయై
నమః
।
ఓం
కాలరూపాయై
నమః
।
ఓం
కలావత్యై
నమః
।
ఓం
కపాలఖట్వాంగధరాయై
నమః
।
ఓం
ఖడ్గఖర్పరధారిణ్యై
నమః
।
ఓం
కుమార్యై
నమః
।
ఓం
కుంకుమప్రీతాయై
నమః
।
ఓం
కుంకుమారుణరంజితాయై
నమః
।
ఓం
కౌమోదక్యై
నమః
।
ఓం
కుముదిన్యై
నమః
।
60
ఓం
కీర్త్యాయై
నమః
।
ఓం
కీర్తిప్రదాయిన్యై
నమః
।
ఓం
నవీనాయై
నమః
।
ఓం
నీరదాయై
నమః
।
ఓం
నిత్యాయై
నమః
।
ఓం
నందికేశ్వరపాలిన్యై
నమః
।
ఓం
ఘర్ఘరాయై
నమః
।
ఓం
ఘర్ఘరారావాయై
నమః
।
ఓం
ఘోరాయై
నమః
।
ఓం
ఘోరస్వరూపిణ్యై
నమః
।
70
ఓం
కలిఘ్న్యై
నమః
।
ఓం
కలిధర్మఘ్న్యై
నమః
।
ఓం
కలికౌతుకనాశిన్యై
నమః
।
ఓం
కిశోర్యై
నమః
।
ఓం
కేశవప్రీతాయై
నమః
।
ఓం
క్లేశసంఘనివారిణ్యై
నమః
।
ఓం
మహోన్మత్తాయై
నమః
।
ఓం
మహామత్తాయై
నమః
।
ఓం
మహావిద్యాయై
నమః
।
ఓం
మహీమయ్యై
నమః
।
80
ఓం
మహాయజ్ఞాయై
నమః
।
ఓం
మహావాణ్యై
నమః
।
ఓం
మహామందరధారిణ్యై
నమః
।
ఓం
మోక్షదాయై
నమః
।
ఓం
మోహదాయై
నమః
।
ఓం
మోహాయై
నమః
।
ఓం
భుక్తిముక్తిప్రదాయిన్యై
నమః
।
ఓం
అట్టాట్టహాసనిరతాయై
నమః
।
ఓం
క్వణన్నూపురధారిణ్యై
నమః
।
ఓం
దీర్ఘదంష్ట్రాయై
నమః
।
90
ఓం
దీర్ఘముఖ్యై
నమః
।
ఓం
దీర్ఘఘోణాయై
నమః
।
ఓం
దీర్ఘికాయై
నమః
।
ఓం
దనుజాంతకర్యై
నమః
।
ఓం
దుష్టాయై
నమః
।
ఓం
దుఃఖదారిద్ర్యభంజిన్యై
నమః
।
ఓం
దురాచారాయై
నమః
।
ఓం
దోషఘ్న్యై
నమః
।
ఓం
దమపత్న్యై
నమః
।
ఓం
దయాపరాయై
నమః
।
100
ఓం
మనోభవాయై
నమః
।
ఓం
మనుమయ్యై
నమః
।
ఓం
మనువంశప్రవర్ధిన్యై
నమః
।
ఓం
శ్యామాయై
నమః
।
ఓం
శ్యామతనవే
నమః
।
ఓం
శోభాయై
నమః
।
ఓం
సౌమ్యాయై
నమః
।
ఓం
శంభువిలాసిన్యై
నమః
।
108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits