Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్యామలా దండకం

ధ్యానం –
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసాం ।
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి ॥ 1 ॥
చతుర్భుజే చంద్రకలావతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే ।
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-
-హస్తే నమస్తే జగదేకమాతః ॥ 2 ॥
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ ।
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ ॥ 3 ॥
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే ।
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ॥ 4 ॥
దండకం –
జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే ।
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే సానుమత్పుత్రికే । శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే । కామలీలా ధనుఃసన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే । చారు గోరోచనా పంక కేలీ లలామాభిరామే సురామే రమే । ప్రోల్లసద్వాలికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థల న్యస్తకస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీతసాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే । వల్లకీ వాదన ప్రక్రియా లోల తాలీదలాబద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే । దివ్య హాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే । స్వేద బిందూల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృన్నాసికా మౌక్తికే సర్వవిశ్వాత్మికే కాలికే । ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూలకర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే । కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావలీ నిర్మలాలోల కల్లోల సమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే ।
సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబిబ్బోక భృత్కంధరే సత్కలామందిరే మంథరే । దివ్యరత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే । రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్లసద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే । విశ్వదిఙ్మండలవ్యాపి మాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే । వాసరారంభ వేలా సముజ్జృంభమాణారవింద ప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే । దివ్య రత్నోర్మికాదీధితి స్తోమసంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే । తారకారాజినీకాశ హారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీభృత్కరే కింకర శ్రీకరే । హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే । లసద్వృత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావలీభూషణే మంజు సంభాషణే । చారు శింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ లీలా ధనుః శింజినీడంబరే దివ్యరత్నాంబరే ।
పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జిత స్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే ।
వికసిత నవ కింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభా పరాభూతసిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే । కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారులీలాగతే । నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభా పుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సమ్యోగ రింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే । ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంఘ్రి పద్మే సుపద్మే ఉమే ।
సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే । రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే । తత్ర విఘ్నేశ దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే । మత్తమాతంగ కన్యాసమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే । దేవి వామాదిభిః శక్తిభిః సేవితే । ధాత్రిలక్ష్మ్యాది శక్త్యష్టకైః సమ్యుతే । మాతృకామండలైర్మండితే । యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే । పంచబాణాత్మికే । పంచబాణేన రత్యా చ సంభావితే । ప్రీతిభాజా వసంతేన చానందితే । భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే । యోగినాం మానసే ద్యోతసే । ఛందసామోజసా భ్రాజసే । గీతవిద్యా వినోదాతితృష్ణేన కృష్ణేన సంపూజ్యసే । భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే । విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే ।
శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే । యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే । సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సురాణాం సమారాధ్యసే । సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథాసముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే । పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీ యేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ । యేన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః । యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోఽపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే । కిం న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః । తస్య లీలాసరో వారిధిః, తస్య కేలీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య గీర్దేవతా కింకరీ, తస్య చాజ్ఞాకరీ శ్రీః స్వయం । సర్వతీర్థాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వతత్త్వాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వయోగాత్మికే, సర్వనాదాత్మికే, సర్వశబ్దాత్మికే, సర్వవిశ్వాత్మికే, సర్వదీక్షాత్మికే, సర్వసర్వాత్మికే, సర్వగే, పాహి మాం పాహి మాం పాహి మాం, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమః ॥
ఇతి శ్రీ కాలిదాస కృత శ్రీ శ్యామలా దండకం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits