Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

మీనాక్షీ పంచ రత్న స్తోత్రం

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం 1 ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం 2 శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం 3 శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం 4 నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగలాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం 5

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits