హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
దేవీ వైభవాశ్చర్య అష్టోత్తర శత నామావలి
ఓం
పరమానందలహర్యై
నమః
।
ఓం
పరచైతన్యదీపికాయై
నమః
।
ఓం
స్వయంప్రకాశకిరణాయై
నమః
।
ఓం
నిత్యవైభవశాలిన్యై
నమః
।
ఓం
విశుద్ధకేవలాఖండసత్యకాలాత్మరూపిణ్యై
నమః
।
ఓం
ఆదిమధ్యాంతరహితాయై
నమః
।
ఓం
మహామాయావిలాసిన్యై
నమః
।
ఓం
గుణత్రయపరిచ్ఛేత్ర్యై
నమః
।
ఓం
సర్వతత్త్వప్రకాశిన్యై
నమః
।
ఓం
స్త్రీపుంసభావరసికాయై
నమః
।
10
ఓం
జగత్సర్గాదిలంపటాయై
నమః
।
ఓం
అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభాయై
నమః
।
ఓం
అనాదివాసనారూపాయై
నమః
।
ఓం
వాసనోద్యత్ప్రపంచికాయై
నమః
।
ఓం
ప్రపంచోపశమప్రౌఢాయై
నమః
।
ఓం
చరాచరజగన్మయ్యై
నమః
।
ఓం
సమస్తజగదాధారాయై
నమః
।
ఓం
సర్వసంజీవనోత్సుకాయై
నమః
।
ఓం
భక్తచేతోమయానంతస్వార్థవైభవవిభ్రమాయై
నమః
।
ఓం
సర్వాకర్షణవశ్యాదిసర్వకర్మధురంధరాయై
నమః
।
20
ఓం
విజ్ఞానపరమానందవిద్యాయై
నమః
।
ఓం
సంతానసిద్ధిదాయై
నమః
।
ఓం
ఆయురారోగ్యసౌభాగ్యబలశ్రీకీర్తిభాగ్యదాయై
నమః
।
ఓం
ధనధాన్యమణీవస్త్రభూషాలేపనమాల్యదాయై
నమః
।
ఓం
గృహగ్రామమహారాజ్యసామ్రాజ్యసుఖదాయిన్యై
నమః
।
ఓం
సప్తాంగశక్తిసంపూర్ణసార్వభౌమఫలప్రదాయై
నమః
।
ఓం
బ్రహ్మవిష్ణుశివేంద్రాదిపదవిశ్రాణనక్షమాయై
నమః
।
ఓం
భుక్తిముక్తిమహాభక్తివిరక్త్యద్వైతదాయిన్యై
నమః
।
ఓం
నిగ్రహానుగ్రహాధ్యక్షాయై
నమః
।
ఓం
జ్ఞాననిర్ద్వైతదాయిన్యై
నమః
।
ఓం
పరకాయప్రవేశాదియోగసిద్ధిప్రదాయిన్యై
నమః
।
30
ఓం
శిష్టసంజీవనప్రౌఢాయై
నమః
।
ఓం
దుష్టసంహారసిద్ధిదాయై
నమః
।
ఓం
లీలావినిర్మితానేకకోటిబ్రహ్మాండమండలాయై
నమః
।
ఓం
ఏకస్యై
నమః
।
ఓం
అనేకాత్మికాయై
నమః
।
ఓం
నానారూపిణ్యై
నమః
।
ఓం
అర్ధాంగనేశ్వర్యై
నమః
।
ఓం
శివశక్తిమయ్యై
నమః
।
ఓం
నిత్యశృంగారైకరసప్రియాయై
నమః
।
40
ఓం
తుష్టాయై
నమః
।
ఓం
పుష్టాయై
నమః
।
ఓం
అపరిచ్ఛిన్నాయై
నమః
।
ఓం
నిత్యయౌవనమోహిన్యై
నమః
।
ఓం
సమస్తదేవతారూపాయై
నమః
।
ఓం
సర్వదేవాధిదేవతాయై
నమః
।
ఓం
దేవర్షిపితృసిద్ధాదియోగినీభైరవాత్మికాయై
నమః
।
ఓం
నిధిసిద్ధిమణీముద్రాయై
నమః
।
ఓం
శస్త్రాస్త్రాయుధభాసురాయై
నమః
।
ఓం
ఛత్రచామరవాదిత్రపతాకావ్యజనాంచితాయై
నమః
।
50
ఓం
హస్త్యశ్వరథపాదాతామాత్యసేనాసుసేవితాయై
నమః
।
ఓం
పురోహితకులాచార్యగురుశిష్యాదిసేవితాయై
నమః
।
ఓం
సుధాసముద్రమధ్యోద్యత్సురద్రుమనివాసిన్యై
నమః
।
ఓం
మణిద్వీపాంతరప్రోద్యత్కదంబవనవాసిన్యై
నమః
।
ఓం
చింతామణిగృహాంతఃస్థాయై
నమః
।
ఓం
మణిమంటపమధ్యగాయై
నమః
।
ఓం
రత్నసింహాసనప్రోద్యచ్ఛివమంచాధిశాయిన్యై
నమః
।
ఓం
సదాశివమహాలింగమూలసంఘట్టయోనికాయై
నమః
।
ఓం
అన్యోన్యాలింగసంఘర్షకండూసంక్షుబ్ధమానసాయై
నమః
।
ఓం
కలోద్యద్బిందుకాలిన్యాతుర్యనాదపరంపరాయై
నమః
।
60
ఓం
నాదాంతానందసందోహస్వయంవ్యక్తవచోఽమృతాయై
నమః
।
ఓం
కామరాజమహాతంత్రరహస్యాచారదక్షిణాయై
నమః
।
ఓం
మకారపంచకోద్భూతప్రౌఢాంతోల్లాససుందర్యై
నమః
।
ఓం
శ్రీచక్రరాజనిలయాయై
నమః
।
ఓం
శ్రీవిద్యామంత్రవిగ్రహాయై
నమః
।
ఓం
అఖండసచ్చిదానందశివశక్తైక్యరూపిణ్యై
నమః
।
ఓం
త్రిపురాయై
నమః
।
ఓం
త్రిపురేశాన్యై
నమః
।
ఓం
మహాత్రిపురసుందర్యై
నమః
।
ఓం
త్రిపురావాసరసికాయై
నమః
।
70
ఓం
త్రిపురాశ్రీస్వరూపిణ్యై
నమః
।
ఓం
మహాపద్మవనాంతస్థాయై
నమః
।
ఓం
శ్రీమత్త్రిపురమాలిన్యై
నమః
।
ఓం
మహాత్రిపురసిద్ధాంబాయై
నమః
।
ఓం
శ్రీమహాత్రిపురాంబికాయై
నమః
।
ఓం
నవచక్రక్రమాదేవ్యై
నమః
।
ఓం
మహాత్రిపురభైరవ్యై
నమః
।
ఓం
శ్రీమాత్రే
నమః
।
ఓం
లలితాయై
నమః
।
ఓం
బాలాయై
నమః
।
80
ఓం
రాజరాజేశ్వర్యై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
ఉత్పత్తిస్థితిసంహారక్రమచక్రనివాసిన్యై
నమః
।
ఓం
అర్ధమేర్వాత్మచక్రస్థాయై
నమః
।
ఓం
సర్వలోకమహేశ్వర్యై
నమః
।
ఓం
వల్మీకపురమధ్యస్థాయై
నమః
।
ఓం
జంబూవననివాసిన్యై
నమః
।
ఓం
అరుణాచలశృంగస్థాయై
నమః
।
ఓం
వ్యాఘ్రాలయనివాసిన్యై
నమః
।
ఓం
శ్రీకాలహస్తినిలయాయై
నమః
।
90
ఓం
కాశీపురనివాసిన్యై
నమః
।
ఓం
శ్రీమత్కైలాసనిలయాయై
నమః
।
ఓం
ద్వాదశాంతమహేశ్వర్యై
నమః
।
ఓం
శ్రీషోడశాంతమధ్యస్థాయై
నమః
।
ఓం
సర్వవేదాంతలక్షితాయై
నమః
।
ఓం
శ్రుతిస్మృతిపురాణేతిహాసాగమకలేశ్వర్యై
నమః
।
ఓం
భూతభౌతికతన్మాత్రదేవతాప్రాణహృన్మయ్యై
నమః
।
ఓం
జీవేశ్వరబ్రహ్మరూపాయై
నమః
।
ఓం
శ్రీగుణాఢ్యాయై
నమః
।
ఓం
గుణాత్మికాయై
నమః
।
100
ఓం
అవస్థాత్రయనిర్ముక్తాయై
నమః
।
ఓం
వాగ్రమోమామహీమయ్యై
నమః
।
ఓం
గాయత్రీభువనేశానీదుర్గాకాల్యాదిరూపిణ్యై
నమః
।
ఓం
మత్స్యకూర్మవరాహాదినానారూపవిలాసిన్యై
నమః
।
ఓం
మహాయోగీశ్వరారాధ్యాయై
నమః
।
ఓం
మహావీరవరప్రదాయై
నమః
।
ఓం
సిద్ధేశ్వరకులారాధ్యాయై
నమః
।
ఓం
శ్రీమచ్చరణవైభవాయై
నమః
।
108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits