Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బాలా త్రిపుర సుందరీ అష్టోత్తర శత నామావళిః

ఓం కల్యాణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం త్రిపురసుందర్యై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం సౌభాగ్యవత్యై నమః ।
ఓం క్లీంకార్యై నమః ।
ఓం సర్వమంగలాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః । 10
ఓం స్కందజనన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పంచదశాక్షర్యై నమః ।
ఓం త్రిలోక్యై నమః ।
ఓం మోహనాయై నమః ।
ఓం అధీశాయై నమః ।
ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వరూపిణ్యై నమః ।
ఓం సర్వసంక్షోభిణ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః । 20
ఓం నవముద్రేశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం అనంగకుసుమాయై నమః ।
ఓం ఖ్యాతాయై నమః ।
ఓం అనంగభువనేశ్వర్యై నమః ।
ఓం జప్యాయై నమః ।
ఓం స్తవ్యాయై నమః ।
ఓం శ్రుత్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః । 30
ఓం అమృతోద్భవాయై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ఆనందాయై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం పద్మరాగకిరీటిన్యై నమః । 40
ఓం సౌగంధిన్యై నమః ।
ఓం సరిద్వేణ్యై నమః ।
ఓం మంత్రిణ్యై నమః ।
ఓం మంత్రరూపిణ్యై నమః ।
ఓం తత్త్వత్రయ్యై నమః ।
ఓం తత్త్వమయ్యై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం త్రిపురవాసిన్యై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం మత్యై నమః । 50
ఓం మహాదేవ్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం పరదేవతాయై నమః ।
ఓం కైవల్యరేఖాయై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వమాతృకాయై నమః ।
ఓం విష్ణుస్వస్రే నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః । 60
ఓం ఆధారాయై నమః ।
ఓం హితపత్నీకాయై నమః ।
ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।
ఓం ఆజ్ఞాయై నమః ।
ఓం పద్మాసనాసీనాయై నమః ।
ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః ।
ఓం అష్టత్రింశత్కలామూర్త్యై నమః ।
ఓం సుషుమ్నాయై నమః ।
ఓం చారుమధ్యమాయై నమః ।
ఓం యోగీశ్వర్యై నమః । 70
ఓం మునిధ్యేయాయై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం చంద్రచూడాయై నమః ।
ఓం పురాణ్యై నమః ।
ఓం ఆగమరూపిణ్యై నమః ।
ఓం ఓంకారాదయే నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాప్రణవరూపిణ్యై నమః ।
ఓం భూతేశ్వర్యై నమః । 80
ఓం భూతమయ్యై నమః ।
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః ।
ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం దశమాతృకాయై నమః ।
ఓం ఆధారశక్త్యై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం శ్రీపురభైరవ్యై నమః ।
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః । 90
ఓం షట్కోణపురవాసిన్యై నమః ।
ఓం నవకోణపురావాసాయై నమః ।
ఓం బిందుస్థలసమన్వితాయై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం మంత్రితపదాయై నమః ।
ఓం భామిన్యై నమః ।
ఓం భవరూపిణ్యై నమః ।
ఓం ఏతస్యై నమః ।
ఓం సంకర్షిణ్యై నమః ।
ఓం ధాత్ర్యై నమః । 100
ఓం ఉమాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం సులభాయై నమః ।
ఓం దుర్లభాయై నమః ।
ఓం శాస్త్ర్యై నమః ।
ఓం మహాశాస్త్ర్యై నమః ।
ఓం శిఖండిన్యై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits