Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
వరాహ అష్టోత్తర శత నామావళిః
ఓం శ్రీవరాహాయ నమః ।
ఓం మహీనాథాయ నమః ।
ఓం పూర్ణానందాయ నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం నిష్కలాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం దండకాంతకృతే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం హిరణ్యాక్షాంతకృతే నమః । 10
ఓం దేవాయ నమః ।
ఓం పూర్ణషాడ్గుణ్యవిగ్రహాయ నమః ।
ఓం లయోదధివిహారిణే నమః ।
ఓం సర్వప్రాణిహితేరతాయ నమః ।
ఓం అనంతరూపాయ నమః ।
ఓం అనంతశ్రియే నమః ।
ఓం జితమన్యవే నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం వేదాంతవేద్యాయ నమః ।
ఓం వేదినే నమః । 20
ఓం వేదగర్భాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం పుణ్యగంధాయ నమః ।
ఓం కల్పకృతే నమః ।
ఓం క్షితిభృతే నమః ।
ఓం హరయే నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం హేమాంగాయ నమః । 30
ఓం దక్షిణాముఖాయ నమః ।
ఓం మహాకోలాయ నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం సర్వదేవనమస్కృతాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వభక్తభయాపహాయ నమః ।
ఓం యజ్ఞభృతే నమః ।
ఓం యజ్ఞకృతే నమః ।
ఓం సాక్షిణే నమః । 40
ఓం యజ్ఞాంగాయ నమః ।
ఓం యజ్ఞవాహనాయ నమః ।
ఓం హవ్యభుజే నమః ।
ఓం హవ్యదేవాయ నమః ।
ఓం సదావ్యక్తాయ నమః ।
ఓం కృపాకరాయ నమః ।
ఓం దేవభూమిగురవే నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం ధర్మగుహ్యాయ నమః ।
ఓం వృషాకపయే నమః । 50
ఓం స్రవత్తుండాయ నమః ।
ఓం వక్రదంష్ట్రాయ నమః ।
ఓం నీలకేశాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం పూతాత్మనే నమః ।
ఓం వేదనేత్రే నమః ।
ఓం వేదహర్తృశిరోహరాయ నమః ।
ఓం వేదాంతవిదే నమః ।
ఓం వేదగుహ్యాయ నమః ।
ఓం సర్వవేదప్రవర్తకాయ నమః । 60
ఓం గభీరాక్షాయ నమః ।
ఓం త్రిధామ్నే నమః ।
ఓం గభీరాత్మనే నమః ।
ఓం అమరేశ్వరాయ నమః ।
ఓం ఆనందవనగాయ నమః ।
ఓం దివ్యాయ నమః ।
ఓం బ్రహ్మనాసాసముద్భవాయ నమః ।
ఓం సింధుతీరనివాసినే నమః ।
ఓం క్షేమకృతే నమః ।
ఓం సాత్త్వతాం పతయే నమః । 70
ఓం ఇంద్రత్రాత్రే నమః ।
ఓం జగత్త్రాత్రే నమః ।
ఓం ఇంద్రదోర్దండగర్వఘ్నే నమః ।
ఓం భక్తవశ్యాయ నమః ।
ఓం సదోద్యుక్తాయ నమః ।
ఓం నిజానందాయ నమః ।
ఓం రమాపతయే నమః ।
ఓం శ్రుతిప్రియాయ నమః ।
ఓం శుభాంగాయ నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః । 80
ఓం సత్యకృతే నమః ।
ఓం సత్యసంకల్పాయ నమః ।
ఓం సత్యవాచే నమః ।
ఓం సత్యవిక్రమాయ నమః ।
ఓం సత్యేనిగూఢాయ నమః ।
ఓం సత్యాత్మనే నమః ।
ఓం కాలాతీతాయ నమః ।
ఓం గుణాధికాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం పరస్మై ధామ్నే నమః । 90
ఓం పరమాయ పురుషాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం కల్యాణకృతే నమః ।
ఓం కవయే నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం కర్మసాక్షిణే నమః ।
ఓం జితేంద్రియాయ నమః ।
ఓం కర్మకృతే నమః ।
ఓం కర్మకాండస్య సంప్రదాయప్రవర్తకాయ నమః ।
ఓం సర్వాంతకాయ నమః । 100
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వదాయ నమః ।
ఓం సర్వభక్షకాయ నమః ।
ఓం సర్వలోకపతయే నమః ।
ఓం శ్రీమతే శ్రీముష్ణేశాయ నమః ।
ఓం శుభేక్షణాయ నమః ।
ఓం సర్వదేవప్రియాయ నమః ।
ఓం సాక్షిణే నమః । 108
ఇతి శ్రీవరాహాష్టోత్తరశతనామావలీ ॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Dasavatara:
వామన స్తోత్రం – అదితి కృతం
వరాహ స్తుతిః - వరాహ పురాణే
పరశు రామాష్టావింశతి నామ స్తోత్రం
భూ వరాహ స్తోత్రం
మత్స్య స్తోత్రం
యజ్ఞ వరాహ స్తోత్రం
వరాహ స్తుతిః - పద్మ పురాణే
బలరామ స్తోత్రం