Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

దశావతార స్తోత్రం

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే ।
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ॥
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే ।
మీనాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 1 ॥
మంథానాచలధారణహేతో దేవాసురపరిపాలన భో ।
కూర్మాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 2 ॥
భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేశ హరే ।
క్రోడాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 3 ॥
హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో ।
నరసింహాచ్యుతరూప నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 4 ॥
బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే ।
వటుపటువేషమనోజ్ఞ నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 5 ॥
క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే ।
భృగుపతిరామవరేణ్య నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 6 ॥
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో ।
రావణమర్దన రామ నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 7 ॥
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే ।
కాలియమర్దన కృష్ణ నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 8 ॥
త్రిపురసతీమానవిహరణా త్రిపురవిజయమార్గణరూపా ।
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 9 ॥
శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే ।
కల్కిరూపపరిపాల నమో హరిభక్తం తే పరిపాలయ మాం ॥ 10 ॥
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే ।
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ॥
ఇతి దశావతార స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits