హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రుద్రం లఘున్యాసం
ఓం
అథాత్మానగ్ం
శివాత్మానం
శ్రీ
రుద్రరూపం
ధ్యాయేత్
॥
శుద్ధస్ఫటిక
సంకాశం
త్రినేత్రం
పంచ
వక్త్రకం
।
గంగాధరం
దశభుజం
సర్వాభరణ
భూషితం
॥
నీలగ్రీవం
శశాంకాంకం
నాగ
యజ్ఞోప
వీతినం
।
వ్యాఘ్ర
చర్మోత్తరీయం
చ
వరేణ్యమభయ
ప్రదం
॥
కమండల్-వక్ష
సూత్రాణాం
ధారిణం
శూలపాణినం
।
జ్వలంతం
పింగలజటా
శిఖా
ముద్ద్యోత
ధారిణం
॥
వృష
స్కంధ
సమారూఢం
ఉమా
దేహార్థ
ధారిణం
।
అమృతేనాప్లుతం
శాంతం
దివ్యభోగ
సమన్వితం
॥
దిగ్దేవతా
సమాయుక్తం
సురాసుర
నమస్కృతం
।
నిత్యం
చ
శాశ్వతం
శుద్ధం
ధ్రువ-మక్షర-మవ్యయం
।
సర్వ
వ్యాపిన-మీశానం
రుద్రం-వైఀ
విశ్వరూపిణం
।
ఏవం
ధ్యాత్వా
ద్విజః
సమ్యక్
తతో
యజనమారభేత్
॥
అథాతో
రుద్ర
స్నానార్చనాభిషేక
విధిం-వ్యాఀ᳚క్ష్యాస్యామః
।
ఆదిత
ఏవ
తీర్థే
స్నాత్వా,
ఉదేత్య
శుచిః
ప్రయతో
బ్రహ్మచారీ
శుక్లవాసా
దేవాభిముఖః
స్థిత్వా,
ఆత్మని
దేవతాః
స్థాపయేత్
॥
ప్రజననే
బ్రహ్మా
తిష్ఠతు
।
పాదయోర్విష్ణుస్తిష్ఠతు
।
హస్తయోర్హరస్తిష్ఠతు
।
బాహ్వోరింద్రస్తిష్టతు
।
జఠరేఽఅగ్నిస్తిష్ఠతు
।
హృద॑యే
శివస్తిష్ఠతు
।
కంఠే
వసవస్తిష్ఠంతు
।
వక్త్రే
సరస్వతీ
తిష్ఠతు
।
నాసికయో-ర్వాయుస్తిష్ఠతు
।
నయనయో-శ్చంద్రాదిత్యౌ
తిష్టేతాం
।
కర్ణయోరశ్వినౌ
తిష్టేతాం
।
లలాటే
రుద్రాస్తిష్ఠంతు
।
మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు
।
శిరసి
మహాదేవస్తిష్ఠతు
।
శిఖాయాం-వాఀమదేవాస్తిష్ఠతు
।
పృష్ఠే
పినాకీ
తిష్ఠతు
।
పురతః
శూలీ
తిష్ఠతు
।
పార్శ్వయోః
శివాశంకరౌ
తిష్ఠేతాం
।
సర్వతో
వాయుస్తిష్ఠతు
।
తతో
బహిః
సర్వతోఽగ్నిర్జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు
।
సర్వేష్వంగేషు
సర్వా
దేవతా
యథాస్థానం
తిష్ఠంతు
।
మాగ్ం
రక్షంతు
।
అ॒గ్నిర్మే॑
వా॒చి
శ్రి॒తః
।
వాఘృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
వా॒యుర్మే᳚
ప్రా॒ణే
శ్రి॒తః
।
ప్రా॒ణో
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
సూర్యో॑
మే॒
చక్షుషి
శ్రి॒తః
।
చక్షు॒ర్హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
చం॒ద్రమా॑
మే॒
మన॑సి
శ్రి॒తః
।
మనో॒
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
దిశో॑
మే॒
శ్రోత్రే᳚
శ్రి॒తాః
।
శ్రోత్ర॒గ్ం॒
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ఆపోమే॒
రేతసి
శ్రి॒తాః
।
రేతో
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
పృ॒థి॒వీ
మే॒
శరీ॑రే
శ్రి॒తా
।
శరీ॑ర॒గ్ం॒
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ఓ॒ష॒ధి॒
వ॒న॒స్పతయో॑
మే॒
లోమ॑సు
శ్రి॒తాః
।
లోమా॑ని॒
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ఇంద్రో॑
మే॒
బలే᳚
శ్రి॒తః
।
బల॒గ్ం॒
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ప॒ర్జన్యో॑
మే॒
మూ॒ర్ద్ని
శ్రి॒తః
।
మూ॒ర్ధా
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ఈశా॑నో
మే॒
మ॒న్యౌ
శ్రి॒తః
।
మ॒న్యుర్హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
ఆ॒త్మా
మ॑
ఆ॒త్మని॑
శ్రి॒తః
।
ఆ॒త్మా
హృద॑యే
।
హృద॑యం॒
మయి॑
।
అ॒హమ॒మృతే᳚
।
అ॒మృతం॒
బ్రహ్మ॑ణి
।
పున॑ర్మ
ఆ॒త్మా
పున॒రాయు॒
రాగా᳚త్
।
పునః॑
ప్రా॒ణః
పున॒రాకూ॑త॒మాగా᳚త్
।
వై॒శ్వా॒న॒రో
ర॒శ్మిభి॑ర్వావృధా॒నః
।
అం॒తస్తి॑ష్ఠ॒త్వమృత॑స్య
గో॒పాః
॥
అస్య
శ్రీ
రుద్రాధ్యాయ
ప్రశ్న
మహామంత్రస్య,
అఘోర
ఋషిః,
అనుష్టుప్
ఛందః,
సంకర్షణ
మూర్తి
స్వరూపో
యోఽసావాదిత్యః
పరమపురుషః
స
ఏష
రుద్రో
దేవతా
।
నమః
శివాయేతి
బీజం
।
శివతరాయేతి
శక్తిః
।
మహాదేవాయేతి
కీలకం
।
శ్రీ
సాంబ
సదాశివ
ప్రసాద
సిద్ధ్యర్థే
జపే
వినియోగః
॥
ఓం
అగ్నిహోత్రాత్మనే
అంగుష్ఠాభ్యాం
నమః
।
దర్శపూర్ణ
మాసాత్మనే
తర్జనీభ్యాం
నమః
।
చాతుర్మాస్యాత్మనే
మధ్యమాభ్యాం
నమః
।
నిరూఢ
పశుబంధాత్మనే
అనామికాభ్యాం
నమః
।
జ్యోతిష్టోమాత్మనే
కనిష్ఠికాభ్యాం
నమః
।
సర్వక్రత్వాత్మనే
కరతల
కరపృష్ఠాభ్యాం
నమః
॥
అగ్నిహోత్రాత్మనే
హృదయాయ
నమః
।
దర్శపూర్ణ
మాసాత్మనే
శిరసే
స్వాహా
।
చాతుర్మాస్యాత్మనే
శిఖాయై
వషట్
।
నిరూఢ
పశుబంధాత్మనే
కవచాయ
హుం
।
జ్యోతిష్టోమాత్మనే
నేత్రత్రయాయ
వౌషట్
।
సర్వక్రత్వాత్మనే
అస్త్రాయఫట్
।
భూర్భువస్సువరోమితి
దిగ్బంధః
॥
ధ్యానం
–
ఆపాతాల-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
జ్యోతిః
స్ఫాటిక-లింగ-మౌలి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః
।
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం
రుద్రాను-వాకాంజపన్
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే
ధ్రువపదం-విఀప్రోఽభిషించే-చ్చివం
॥
బ్రహ్మాండ
వ్యాప్తదేహా
భసిత
హిమరుచా
భాసమానా
భుజంగైః
కంఠే
కాలాః
కపర్దాః
కలిత-శశికలా-శ్చండ
కోదండ
హస్తాః
।
త్ర్యక్షా
రుద్రాక్షమాలాః
ప్రకటితవిభవాః
శాంభవా
మూర్తిభేదాః
రుద్రాః
శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా
నః
ప్రయచ్చంతు
సౌఖ్యం
॥
ఓం
గ॒ణానాం᳚
త్వా
గ॒ణప॑తిగ్ం
హవామహే
క॒విం
క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం
।
జ్యే॒ష్ఠ॒రాజం॒
బ్రహ్మ॑ణాం
బ్రహ్మణస్పద॒
ఆ
నః॑
శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒
సాద॑నం
॥
మహాగణపతయే॒
నమః
॥
శం
చ॑
మే॒
మయ॑శ్చ
మే
ప్రి॒యం
చ॑
మేఽనుకా॒మశ్చ॑
మే॒
కామ॑శ్చ
మే
సౌమనస॒శ్చ॑
మే
భ॒ద్రం
చ॑
మే॒
శ్రేయ॑శ్చ
మే॒
వస్య॑శ్చ
మే॒
యశ॑శ్చ
మే॒
భగ॑శ్చ
మే॒
ద్రవి॑ణం
చ
మే
యం॒తా
చ॑
మే
ధ॒ర్తా
చ॑
మే॒
క్షేమ॑శ్చ
మే॒
ధృతి॑శ్చ
మే॒
విశ్వం॑
చ
మే॒
మహ॑శ్చ
మే
సంవిఀచ్చ॑
మే॒
జ్ఞాత్రం॑
చ
మే॒
సూశ్చ॑
మే
ప్ర॒సూశ్చ॑
మే॒
సీరం॑
చ
మే
ల॒యశ్చ॑
మ
ఋ॒తం
చ॑
మే॒ఽమృతం॑
చ
మేఽయ॒క్ష్మం
చ॒
మేఽనా॑మయచ్చ
మే
జీ॒వాతు॑శ్చ
మే
దీర్ఘాయు॒త్వం
చ॑
మేఽనమి॒త్రం
చ॒
మేఽభ॑యం
చ
మే
సు॒గం
చ॑
మే॒
శయ॑నం
చ
మే
సూ॒షా
చ॑
మే॒
సు॒దినం॑
చ
మే
॥
ఓం
శాంతిః॒
శాంతిః॒
శాంతిః॑
॥