Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

విష్ణు షట్పది

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః 1 దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే 2 సత్యపి భేదాపగమే నాథ తవాఽహం మామకీనస్త్వమ్ సాముద్రో హి తరంగః క్వచన సముద్రో తారంగః 3 ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి భవతి కిం భవతిరస్కారః 4 మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధామ్ పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహమ్ 5 దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే 6 నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits