హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం
అష్టోత్తరశతం
నామ్నాం
విష్ణోరతులతేజసః
।
యస్య
శ్రవణమాత్రేణ
నరో
నారాయణో
భవేత్
॥
1
॥
విష్ణుర్జిష్ణుర్వషట్కారో
దేవదేవో
వృషాకపిః
।
దామోదరో
దీనబంధురాదిదేవోఽదితేస్తుతః
॥
2
॥
పుండరీకః
పరానందః
పరమాత్మా
పరాత్పరః
।
పరశుధారీ
విశ్వాత్మా
కృష్ణః
కలిమలాపహా
॥
3
॥
కౌస్తుభోద్భాసితోరస్కో
నరో
నారాయణో
హరిః
।
హరో
హరప్రియః
స్వామీ
వైకుంఠో
విశ్వతోముఖః
॥
4
॥
హృషీకేశోఽప్రమేయాత్మా
వరాహో
ధరణీధరః
।
వామనో
వేదవక్తా
చ
వాసుదేవః
సనాతనః
॥
5
॥
రామో
విరామో
విరజో
రావణారీ
రమాపతిః
।
వైకుంఠవాసీ
వసుమాన్
ధనదో
ధరణీధరః
॥
6
॥
ధర్మేశో
ధరణీనాథో
ధ్యేయో
ధర్మభృతాంవరః
।
సహస్రశీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్రపాత్
॥
7
॥
సర్వగః
సర్వవిత్సర్వః
శరణ్యః
సాధువల్లభః
।
కౌసల్యానందనః
శ్రీమాన్
రాక్షసఃకులనాశకః
॥
8
॥
జగత్కర్తా
జగద్ధర్తా
జగజ్జేతా
జనార్తిహా
।
జానకీవల్లభో
దేవో
జయరూపో
జలేశ్వరః
॥
9
॥
క్షీరాబ్ధివాసీ
క్షీరాబ్ధితనయావల్లభస్తథా
।
శేషశాయీ
పన్నగారివాహనో
విష్టరశ్రవః
॥
10
॥
మాధవో
మథురానాథో
ముకుందో
మోహనాశనః
।
దైత్యారిః
పుండరీకాక్షో
హ్యచ్యుతో
మధుసూదనః
॥
11
॥
సోమసూర్యాగ్నినయనో
నృసింహో
భక్తవత్సలః
।
నిత్యో
నిరామయశ్శుద్ధో
వరదేవో
జగత్ప్రభుః
॥
12
॥
హయగ్రీవో
జితరిపురుపేంద్రో
రుక్మిణీపతిః
।
సర్వదేవమయః
శ్రీశః
సర్వాధారః
సనాతనః
॥
13
॥
సౌమ్యః
సౌమ్యప్రదః
స్రష్టా
విష్వక్సేనో
జనార్దనః
।
యశోదాతనయో
యోగీ
యోగశాస్త్రపరాయణః
॥
14
॥
రుద్రాత్మకో
రుద్రమూర్తిః
రాఘవో
మధుసూధనః
।
ఇతి
తే
కథితం
దివ్యం
నామ్నామష్టోత్తరం
శతమ్
॥
15
॥
సర్వపాపహరం
పుణ్యం
దివ్యోరతులతేజసః
।
దుఃఖదారిద్ర్యదౌర్భాగ్యనాశనం
సుఖవర్ధనమ్
॥
16
॥
సర్వసంపత్కరం
సౌమ్యం
మహాపాతకనాశనమ్
।
ప్రాతరుత్థాయ
విపేంద్ర
పఠేదేకాగ్రమానసః
॥
17
॥
తస్య
నశ్యంతి
విపదాం
రాశయః
సిద్ధిమాప్నుయాత్
॥
18
॥
ఇతి
శ్రీ
విష్ణోః
అష్టోత్తరశతనామ
స్తోత్రమ్
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits