హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
విష్ణు అష్టోత్తర శత నామావలి
ఓం
విష్ణవే
నమః
।
ఓం
జిష్ణవే
నమః
।
ఓం
వషట్కారాయ
నమః
।
ఓం
దేవదేవాయ
నమః
।
ఓం
వృషాకపయే
నమః
।
ఓం
దామోదరాయ
నమః
।
ఓం
దీనబంధవే
నమః
।
ఓం
ఆదిదేవాయ
నమః
।
ఓం
అదితేస్తుతాయ
నమః
।
ఓం
పుండరీకాయ
నమః
।
10
ఓం
పరానందాయ
నమః
।
ఓం
పరమాత్మనే
నమః
।
ఓం
పరాత్పరాయ
నమః
।
ఓం
పరశుధారిణే
నమః
।
ఓం
విశ్వాత్మనే
నమః
।
ఓం
కృష్ణాయ
నమః
।
ఓం
కలిమలాపహారిణే
నమః
।
ఓం
కౌస్తుభోద్భాసితోరస్కాయ
నమః
।
ఓం
నరాయ
నమః
।
ఓం
నారాయణాయ
నమః
।
20
ఓం
హరయే
నమః
।
ఓం
హరాయ
నమః
।
ఓం
హరప్రియాయ
నమః
।
ఓం
స్వామినే
నమః
।
ఓం
వైకుంఠాయ
నమః
।
ఓం
విశ్వతోముఖాయ
నమః
।
ఓం
హృషీకేశాయ
నమః
।
ఓం
అప్రమేయాత్మనే
నమః
।
ఓం
వరాహాయ
నమః
।
ఓం
ధరణీధరాయ
నమః
।
30
ఓం
వామనాయ
నమః
।
ఓం
వేదవక్తాయ
నమః
।
ఓం
వాసుదేవాయ
నమః
।
ఓం
సనాతనాయ
నమః
।
ఓం
రామాయ
నమః
।
ఓం
విరామాయ
నమః
।
ఓం
విరజాయ
నమః
।
ఓం
రావణారయే
నమః
।
ఓం
రమాపతయే
నమః
।
ఓం
వైకుంఠవాసినే
నమః
।
40
ఓం
వసుమతే
నమః
।
ఓం
ధనదాయ
నమః
।
ఓం
ధరణీధరాయ
నమః
।
ఓం
ధర్మేశాయ
నమః
।
ఓం
ధరణీనాథాయ
నమః
।
ఓం
ధ్యేయాయ
నమః
।
ఓం
ధర్మభృతాంవరాయ
నమః
।
ఓం
సహస్రశీర్షాయ
నమః
।
ఓం
పురుషాయ
నమః
।
ఓం
సహస్రాక్షాయ
నమః
।
50
ఓం
సహస్రపాదే
నమః
।
ఓం
సర్వగాయ
నమః
।
ఓం
సర్వవిదే
నమః
।
ఓం
సర్వాయ
నమః
।
ఓం
శరణ్యాయ
నమః
।
ఓం
సాధువల్లభాయ
నమః
।
ఓం
కౌసల్యానందనాయ
నమః
।
ఓం
శ్రీమతే
నమః
।
ఓం
రక్షసఃకులనాశకాయ
నమః
।
ఓం
జగత్కర్తాయ
నమః
।
60
ఓం
జగద్ధర్తాయ
నమః
।
ఓం
జగజ్జేతాయ
నమః
।
ఓం
జనార్తిహరాయ
నమః
।
ఓం
జానకీవల్లభాయ
నమః
।
ఓం
దేవాయ
నమః
।
ఓం
జయరూపాయ
నమః
।
ఓం
జలేశ్వరాయ
నమః
।
ఓం
క్షీరాబ్ధివాసినే
నమః
।
ఓం
క్షీరాబ్ధితనయావల్లభాయ
నమః
।
ఓం
శేషశాయినే
నమః
।
70
ఓం
పన్నగారివాహనాయ
నమః
।
ఓం
విష్టరశ్రవసే
నమః
।
ఓం
మాధవాయ
నమః
।
ఓం
మథురానాథాయ
నమః
।
ఓం
ముకుందాయ
నమః
।
ఓం
మోహనాశనాయ
నమః
।
ఓం
దైత్యారిణే
నమః
।
ఓం
పుండరీకాక్షాయ
నమః
।
ఓం
అచ్యుతాయ
నమః
।
ఓం
మధుసూదనాయ
నమః
।
80
ఓం
సోమసూర్యాగ్నినయనాయ
నమః
।
ఓం
నృసింహాయ
నమః
।
ఓం
భక్తవత్సలాయ
నమః
।
ఓం
నిత్యాయ
నమః
।
ఓం
నిరామయాయ
నమః
।
ఓం
శుద్ధాయ
నమః
।
ఓం
నరదేవాయ
నమః
।
ఓం
జగత్ప్రభవే
నమః
।
ఓం
హయగ్రీవాయ
నమః
।
ఓం
జితరిపవే
నమః
।
90
ఓం
ఉపేంద్రాయ
నమః
।
ఓం
రుక్మిణీపతయే
నమః
।
ఓం
సర్వదేవమయాయ
నమః
।
ఓం
శ్రీశాయ
నమః
।
ఓం
సర్వాధారాయ
నమః
।
ఓం
సనాతనాయ
నమః
।
ఓం
సౌమ్యాయ
నమః
।
ఓం
సౌమ్యప్రదాయ
నమః
।
ఓం
స్రష్టే
నమః
।
ఓం
విష్వక్సేనాయ
నమః
।
100
ఓం
జనార్దనాయ
నమః
।
ఓం
యశోదాతనయాయ
నమః
।
ఓం
యోగినే
నమః
।
ఓం
యోగశాస్త్రపరాయణాయ
నమః
।
ఓం
రుద్రాత్మకాయ
నమః
।
ఓం
రుద్రమూర్తయే
నమః
।
ఓం
రాఘవాయ
నమః
।
ఓం
మధుసూదనాయ
నమః
।
108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits