హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
నారాయణ అష్టాక్షరీ స్తుతి
ఓం
నమః
ప్రణవార్థార్థ
స్థూలసూక్ష్మ
క్షరాక్షర
వ్యక్తావ్యక్త
కళాతీత
ఓంకారాయ
నమో
నమః
॥
1
॥
నమో
దేవాదిదేవాయ
దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ
నకారాయ
నమో
నమః
॥
2
॥
మోహనం
విశ్వరూపం
చ
శిష్టాచారసుపోషితం
మోహవిధ్వంసకం
వందే
మోకారాయ
నమో
నమః
॥
3
॥
నారాయణాయ
నవ్యాయ
నరసింహాయ
నామినే
నాదాయ
నాదినే
తుభ్యం
నాకారాయ
నమో
నమః
॥
4
॥
రామచంద్రం
రఘుపతిం
పిత్రాజ్ఞాపరిపాలకం
కౌసల్యాతనయం
వందే
రాకారాయ
నమో
నమః
॥
5
॥
యజ్ఞాయ
యజ్ఞగమ్యాయ
యజ్ఞరక్షాకరాయ
చ
యజ్ఞాంగరూపిణే
తుభ్యం
యకారాయ
నమో
నమః
॥
6
॥
ణాకారం
లోకవిఖ్యాతం
నానాజన్మఫలప్రదం
నానాభీష్టప్రదం
వందే
ణాకారాయ
నమో
నమః
॥
7
॥
యజ్ఞకర్త్రే
యజ్ఞభర్త్రే
యజ్ఞరూపాయ
తే
నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు
యకారాయ
నమో
నమః
॥
8
॥
ఇతి
శ్రీ
నారాయణ
అష్టాక్షరీ
స్తుతిః
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits