Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

వారాహీ సహస్రనామావళిః

॥ ఓం ఐం గ్లౌం ఐం ॥ ఓం వారాహ్యై నమః । ఓం వామన్యై నమః । ఓం వామాయై నమః । ఓం బగలాయై నమః । ఓం వాసవ్యై నమః । ఓం వసవే నమః । ఓం వైదేహ్యై నమః । ఓం వీరసువే నమః । ఓం బాలాయై నమః । ఓం వరదాయై నమః । ఓం విష్ణువల్లభాయై నమః । ఓం వందితాయై నమః । ఓం వసుదాయై నమః । ఓం వశ్యాయై నమః । ఓం వ్యాత్తాస్యాయై నమః । ఓం వంచిన్యై నమః । ఓం బలాయై నమః । ఓం వసుంధరాయై నమః । ఓం వీతిహోత్రాయై నమః । ఓం వీతరాగాయై నమః । 20 ఓం విహాయస్యై నమః । ఓం సర్వాయై నమః । ఓం ఖనిప్రియాయై నమః । ఓం కామ్యాయై నమః । ఓం కమలాయై నమః । ఓం కాంచన్యై నమః । ఓం రమాయై నమః । ఓం ధూమ్రాయై నమః । ఓం కపాలిన్యై నమః । ఓం వామాయై నమః । ఓం కురుకుల్లాయై నమః । ఓం కలావత్యై నమః । ఓం యామ్యాయై నమః । ఓం ఆగ్నేయ్యై నమః । ఓం ధరాయై నమః । ఓం ధన్యాయై నమః । ఓం ధర్మిణ్యై నమః । ఓం ధ్యానిన్యై నమః । ఓం ధ్రువాయై నమః । ఓం ధృత్యై నమః । 40 ఓం లక్ష్మ్యై నమః । ఓం జయాయై నమః । ఓం తుష్ట్యై నమః । ఓం శక్త్యై నమః । ఓం మేధాయై నమః । ఓం తపస్విన్యై నమః । ఓం వేధసే నమః । ఓం జయాయై నమః । ఓం కృత్యై నమః । ఓం కాంత్యై నమః । ఓం స్వాహాయై నమః । ఓం శాంత్యై నమః । ఓం దమాయై నమః । ఓం రత్యై నమః । ఓం లజ్జాయై నమః । ఓం మత్యై నమః । ఓం స్మృత్యై నమః । ఓం నిద్రాయై నమః । ఓం తంత్రాయై నమః । ఓం గౌర్యై నమః । 60 ఓం శివాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం చండ్యై నమః । ఓం దుర్గాయై నమః । ఓం అభయాయై నమః । ఓం భీమాయై నమః । ఓం భాషాయై నమః । ఓం భామాయై నమః । ఓం భయానకాయై నమః । ఓం భూదారాయై నమః । ఓం భయహాయై నమః । ఓం భీరవే నమః । ఓం భైరవ్యై నమః । ఓం భంగరాయై నమః । ఓం భట్యై నమః । ఓం ఘుర్ఘురాయై నమః । ఓం ఘోషణాయై నమః । ఓం ఘోరాయై నమః । ఓం ఘోషిణ్యై నమః । ఓం ఘోణసంయుతాయై నమః । 80 ఓం ఘనాయై నమః । ఓం అఘనాయై నమః । ఓం ఘర్ఘరాయై నమః । ఓం ఘోణయుక్తాయై నమః । ఓం అఘనాశిన్యై నమః । ఓం పూర్వస్థితాయై నమః । ఓం ఆగ్నేయ్యస్థితాయై నమః । ఓం యాతుస్థితాయై నమః । ఓం యామ్యస్థితాయై నమః । ఓం వాయవ్యస్థితాయై నమః । ఓం ఉత్తరస్థితాయై నమః । ఓం వారుణస్థితాయై నమః । ఓం ఐశానస్థితాయై నమః । ఓం ఊర్ధ్వస్థితాయై నమః । ఓం అధఃస్థితాయై నమః । ఓం పృష్ఠగాయై నమః । ఓం దక్షగాయై నమః । ఓం ఆగ్రగాయై నమః । ఓం వామగాయై నమః । ఓం హృద్గాయై నమః । 100 ఓం నాభిగాయై నమః । ఓం బ్రహ్మరంధ్రగాయై నమః । ఓం అర్కగాయై నమః । ఓం స్వర్గగాయై నమః । ఓం పాతాలగాయై నమః । ఓం భూమిగాయై నమః । ఓం ఐం నమః । ఓం శ్రియై నమః । ఓం హ్రియై నమః । ఓం క్లీం నమః । ఓం తీర్థగత్యై నమః । ఓం ప్రీత్యై నమః । ఓం ధియై నమః । ఓం గిరే నమః । ఓం కలాయై నమః । ఓం అవ్యయాయై నమః । ఓం ఋగ్రూపాయై నమః । ఓం యజుర్-రూపాయై నమః । ఓం సామరూపాయై నమః । ఓం పరాయై నమః । 120 ఓం పోత్రిణ్యై నమః । ఓం ఉదుంబరాయై నమః । ఓం గదాధారిణ్యై నమః । ఓం అసిధారిణ్యై నమః । ఓం శక్తిధారిణ్యై నమః । ఓం చాపధారిణ్యై నమః । ఓం ఇషుధారిణ్యై నమః । ఓం శూలధారిణ్యై నమః । ఓం చక్రధారిణ్యై నమః । ఓం అర్ష్టిధారిణ్యై నమః । ఓం జరత్యై నమః । ఓం యువత్యై నమః । ఓం బాలాయై నమః । ఓం చతురంగబలోత్కటాయై నమః । ఓం సత్యాయై నమః । ఓం అక్షరాయై నమః । ఓం నిధయే నమః । ఓం నేత్రే నమః । ఓం ధాత్ర్యై నమః । ఓం పోత్ర్యై నమః । 140 ఓం పరాయై నమః । ఓం పటవే నమః । ఓం క్షేత్రజ్ఞాయై నమః । ఓం కంపిన్యై నమః । ఓం జ్యేష్ఠాయై నమః । ఓం దురాధర్షాయై నమః । ఓం ధురంధరాయై నమః । ఓం మాలిన్యై నమః । ఓం మానిన్యై నమః । ఓం మాత్రే నమః । ఓం మాననీయాయై నమః । ఓం మనస్విన్యై నమః । ఓం మదోత్కటాయై నమః । ఓం మన్యుకర్యై నమః । ఓం మనురూపాయై నమః । ఓం మనోజవాయై నమః । ఓం మేదస్విన్యై నమః । ఓం మద్యరతాయై నమః । ఓం మధుపాయై నమః । ఓం మంగలాయై నమః । 160 ఓం అమరాయై నమః । ఓం మాయాయై నమః । ఓం మాత్రే నమః । ఓం ఆమయహర్యై నమః । ఓం మృడాన్యై నమః । ఓం మహిలాయై నమః । ఓం మృత్యై నమః । ఓం మహాదేవ్యై నమః । ఓం మోహహర్యై నమః । ఓం మంజవే నమః । ఓం మృత్యుంజయాయై నమః । ఓం అమలాయై నమః । ఓం మాంసలాయై నమః । ఓం మానవాయై నమః । ఓం మూలాయై నమః । ఓం మహారాత్ర్యై నమః । ఓం మదాలసాయై నమః । ఓం మృగాంకాయై నమః । ఓం మేనకాయై నమః । ఓం మాన్యాయై నమః । 180 ఓం మహిషఘ్న్యై నమః । ఓం మదంతికాయై నమః । ఓం మూర్ఛాపహాయై నమః । ఓం మోహాపహాయై నమః । ఓం మృషాపహాయై నమః । ఓం మోఘాపహాయై నమః । ఓం మదాపహాయై నమః । ఓం మృత్య్వాపహాయై నమః । ఓం మలాపహాయై నమః । ఓం సింహాననాయై నమః । ఓం ఋక్షాననాయై నమః । ఓం మహిషాననాయై నమః । ఓం వ్యాఘ్రాననాయై నమః । ఓం మృగాననాయై నమః । ఓం క్రోడాననాయై నమః । ఓం ధున్యై నమః । ఓం ధరిణ్యై నమః । ఓం ధారిణ్యై నమః । ఓం ధేనవే నమః । ఓం ధరిత్ర్యై నమః । 200 ఓం ధావన్యై నమః । ఓం ధవాయై నమః । ఓం ధర్మధ్వనాయై నమః । ఓం ధ్యానపరాయై నమః । ఓం ధనప్రదాయై నమః । ఓం ధాన్యప్రదాయై నమః । ఓం ధరాప్రదాయై నమః । ఓం పాపనాశిన్యై నమః । ఓం దోషనాశిన్యై నమః । ఓం రిపునాశిన్యై నమః । ఓం వ్యాధినాశిన్యై నమః । ఓం సిద్ధిదాయిన్యై నమః । ఓం కలారూపిణ్యై నమః । ఓం కాష్ఠారూపిణ్యై నమః । ఓం క్షమారూపిణ్యై నమః । ఓం పక్షరూపిణ్యై నమః । ఓం అహరూపిణ్యై నమః । ఓం త్రుటిరూపిణ్యై నమః । ఓం శ్వాసరూపిణ్యై నమః । ఓం సమృద్ధాయై నమః । 220 ఓం సుభుజాయై నమః । ఓం రౌద్ర్యై నమః । ఓం రాధాయై నమః । ఓం రాగాయై నమః । ఓం రమాయై నమః । ఓం అరణ్యై నమః । ఓం రామాయై నమః । ఓం రతిప్రియాయై నమః । ఓం రుష్టాయై నమః । ఓం రక్షిణ్యై నమః । ఓం రవిమధ్యగాయై నమః । ఓం రజన్యై నమః । ఓం రమణ్యై నమః । ఓం రేవాయై నమః । ఓం రంకిన్యై నమః । ఓం రంజిన్యై నమః । ఓం రమాయై నమః । ఓం రోషాయై నమః । ఓం రోషవత్యై నమః । ఓం రూక్షాయై నమః । 240 ఓం కరిరాజ్యప్రదాయై నమః । ఓం రతాయై నమః । ఓం రూక్షాయై నమః । ఓం రూపవత్యై నమః । ఓం రాస్యాయై నమః । ఓం రుద్రాణ్యై నమః । ఓం రణపండితాయై నమః । ఓం గంగాయై నమః । ఓం యమునాయై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం స్వసవే నమః । ఓం మధ్వ్యై నమః । ఓం గండక్యై నమః । ఓం తుంగభద్రాయై నమః । ఓం కావేర్యై నమః । ఓం కౌశిక్యై నమః । ఓం పటవే నమః । ఓం కట్వాయై నమః । ఓం ఉరగవత్యై నమః । ఓం చారాయై నమః । 260 ఓం సహస్రాక్ష్యై నమః । ఓం ప్రతర్దనాయై నమః । ఓం సర్వజ్ఞాయై నమః । ఓం శాంకర్యై నమః । ఓం శాస్త్ర్యై నమః । ఓం జటాధారిణ్యై నమః । ఓం అయోరదాయై నమః । ఓం యావన్యై నమః । ఓం సౌరభ్యై నమః । ఓం కుబ్జాయై నమః । ఓం వక్రతుండాయై నమః । ఓం వధోద్యతాయై నమః । ఓం చంద్రాపీడాయై నమః । ఓం వేదవేద్యాయై నమః । ఓం శంఖిన్యై నమః । ఓం నీలలోహితాయై నమః । ఓం ధ్యానాతీతాయై నమః । ఓం అపరిచ్ఛేద్యాయై నమః । ఓం మృత్యురూపాయై నమః । ఓం త్రివర్గదాయై నమః । 280 ఓం అరూపాయై నమః । ఓం బహురూపాయై నమః । ఓం నానారూపాయై నమః । ఓం నతాననాయై నమః । ఓం వృషాకపయే నమః । ఓం వృషారూఢాయై నమః । ఓం వృషేశ్యై నమః । ఓం వృషవాహనాయై నమః । ఓం వృషప్రియాయై నమః । ఓం వృషావర్తాయై నమః । ఓం వృషపర్వాయై నమః । ఓం వృషాకృత్యై నమః । ఓం కోదండిన్యై నమః । ఓం నాగచూడాయై నమః । ఓం చక్షుష్యై నమః । ఓం పరమార్థికాయై నమః । ఓం దుర్వాసాయై నమః । ఓం దుర్గహాయై నమః । ఓం దేవ్యై నమః । ఓం దురావాసాయై నమః । 300 ఓం దురారిహాయై నమః । ఓం దుర్గాయై నమః । ఓం రాధాయై నమః । ఓం దుఃఖహంత్ర్యై నమః । ఓం దురారాధ్యాయై నమః । ఓం దవీయస్యై నమః । ఓం దురావాసాయై నమః । ఓం దుష్ప్రహస్తాయై నమః । ఓం దుష్ప్రకంపాయై నమః । ఓం దురూహిణ్యై నమః । ఓం సువేణ్యై నమః । ఓం రమణ్యై నమః । ఓం శ్యామాయై నమః । ఓం మృగతాపిన్యై నమః । ఓం వ్యాధితాపిన్యై నమః । ఓం అర్ఘతాపిన్యై నమః । ఓం ఉగ్రాయై నమః । [దుర్గాయై] ఓం తార్క్ష్యై నమః । ఓం పాశుపత్యై నమః । ఓం కౌణప్యై నమః । 320 ఓం కుణపాశనాయై నమః । ఓం కపర్దిన్యై నమః । ఓం కామకామాయై నమః । ఓం కమనీయాయై నమః । ఓం కలోజ్జ్వలాయై నమః । ఓం కాసావహృతే నమః । ఓం కారకాన్యై నమః । ఓం కంబుకంఠ్యై నమః । ఓం కృతాగమాయై నమః । ఓం కర్కశాయై నమః । ఓం కారణాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం కల్పాయై నమః । ఓం అకల్పాయై నమః । ఓం కటంకటాయై నమః । ఓం శ్మశాననిలయాయై నమః । ఓం భిన్నాయై నమః । ఓం గజారుఢాయై నమః । ఓం గజాపహాయై నమః । ఓం తత్ప్రియాయై నమః । 340 ఓం తత్పరాయై నమః । ఓం రాయాయై నమః । ఓం స్వర్భానవే నమః । ఓం కాలవంచిన్యై నమః । ఓం శాఖాయై నమః । ఓం విశాఖాయై నమః । ఓం గోశాఖాయై నమః । ఓం సుశాఖాయై నమః । ఓం శేషశాఖిన్యై నమః । ఓం వ్యంగాయై నమః । ఓం శుభాంగాయై నమః । ఓం వామాంగాయై నమః । ఓం నీలాంగాయై నమః । ఓం అనంగరూపిణ్యై నమః । ఓం సాంగోపాంగాయై నమః । ఓం సారంగాయై నమః । ఓం సుభాంగాయై నమః । ఓం రంగరూపిణ్యై నమః । ఓం భద్రాయై నమః । ఓం సుభద్రాయై నమః । 360 ఓం భద్రాక్ష్యై నమః । ఓం సింహికాయై నమః । ఓం వినతాయై నమః । ఓం అదిత్యై నమః । ఓం హృద్యాయై నమః । ఓం అవద్యాయై నమః । ఓం సుపద్యాయై నమః । ఓం గద్యప్రియాయై నమః । ఓం పద్యప్రియాయై నమః । ఓం ప్రసవే నమః । ఓం చర్చికాయై నమః । ఓం భోగవత్యై నమః । ఓం అంబాయై నమః । ఓం సారస్యై నమః । ఓం శబర్యై నమః । ఓం నట్యై నమః । ఓం యోగిన్యై నమః । ఓం పుష్కలాయై నమః । ఓం అనంతాయై నమః । ఓం పరాయై నమః । 380 ఓం సాంఖ్యాయై నమః । ఓం శచ్యై నమః । ఓం సత్యై నమః । ఓం నిమ్నగాయై నమః । ఓం నిమ్ననాభ్యై నమః । ఓం సహిష్ణవే నమః । ఓం జాగృత్యై నమః । ఓం లిప్యై నమః । ఓం దమయంత్యై నమః । ఓం దమాయై నమః । ఓం దండాయై నమః । ఓం ఉద్దండిన్యై నమః । ఓం దారదాయికాయై నమః । ఓం దీపిన్యై నమః । ఓం దావిన్యై నమః । ఓం ధాత్ర్యై నమః । ఓం దక్షకన్యాయై నమః । ఓం దమ్యాయై నమః । ఓం దరదే నమః । ఓం దాహిన్యై నమః । 400 ఓం ద్రవిణ్యై నమః । ఓం దర్వ్యై నమః । ఓం దండిన్యై నమః । ఓం దండనాయికాయై నమః । ఓం దానప్రియాయై నమః । ఓం దోషహంత్ర్యై నమః । ఓం దుఃఖాశిన్యై నమః । ఓం దారిద్ర్యనాశిన్యై నమః । ఓం దోషదాయై నమః । ఓం దోషకృతే నమః । ఓం దోగ్ధ్ర్యై నమః । ఓం దోహత్యై నమః । ఓం దేవికాయై నమః । ఓం అధనాయై నమః । ఓం దర్వీకర్యై నమః । ఓం దుర్వలితాయై నమః । ఓం దుర్యుగాయై నమః । ఓం అద్వయవాదిన్యై నమః । ఓం చరాయై నమః । ఓం అచరాయై నమః । 420 ఓం అనంతాయై నమః । ఓం వృష్ట్యై నమః । ఓం ఉన్మత్తాయై నమః । ఓం కమలాయై నమః । ఓం అలసాయై నమః । ఓం తారిణ్యై నమః । ఓం తారకాంతారాయై నమః । ఓం పరమాత్మనే నమః । ఓం అబ్జలోచనాయై నమః । ఓం ఇందవే నమః । ఓం హిరణ్యకవచాయై నమః । ఓం వ్యవస్థాయై నమః । ఓం వ్యవసాయికాయై నమః । ఓం ఈశనందాయై నమః । ఓం నద్యై నమః । ఓం నాగ్యై నమః । ఓం యక్షిణ్యై నమః । ఓం సర్పిణ్యై నమః । ఓం వర్యై నమః । ఓం సుధాయై నమః । 440 ఓం సురాయై నమః । ఓం విశ్వసహాయై నమః । ఓం సువర్ణాయై నమః । ఓం అంగదధారిణ్యై నమః । ఓం జనన్యై నమః । ఓం ప్రీతిభాగేశ్యై నమః । ఓం సామ్రాజ్ఞ్యై నమః । ఓం సంవిదే నమః । ఓం ఉత్తమాయై నమః । ఓం అమేయాయై నమః । ఓం అరిష్టదమన్యై నమః । ఓం పింగలాయై నమః । ఓం లింగధారిణ్యై నమః । ఓం చాముండాయై నమః । ఓం ప్లావిన్యై నమః । ఓం హాలాయై నమః । ఓం బృహతే నమః । ఓం జ్యోతిషే నమః । ఓం ఉరుక్రమాయై నమః । ఓం సుప్రతీకాయై నమః । 460 ఓం సుగ్రీవాయై నమః । ఓం హవ్యవాహాయై నమః । ఓం ప్రలాపిన్యై నమః । ఓం నభస్యాయై నమః । ఓం మాధవ్యై నమః । ఓం జ్యేష్ఠాయై నమః । ఓం శిశిరాయై నమః । ఓం జ్వాలిన్యై నమః । ఓం రుచ్యై నమః । ఓం శుక్లాయై నమః । ఓం శుక్రాయై నమః । ఓం శుచాయై నమః । ఓం శోకాయై నమః । ఓం శుక్యై నమః । ఓం భేక్యై నమః । ఓం పిక్యై నమః । ఓం బక్యై నమః । ఓం పృషదశ్వాయై నమః । ఓం నభోయోన్యై నమః । ఓం సుప్రతీకాయై నమః । 480 ఓం విభావర్యై నమః । ఓం గర్వితాయై నమః । ఓం గుర్విణ్యై నమః । ఓం గణ్యాయై నమః । ఓం గురువే నమః । ఓం గురుధర్యై నమః । ఓం గయాయై నమః । ఓం గంధర్వ్యై నమః । ఓం గణికాయై నమః । ఓం గుంద్రాయై నమః । ఓం గారుడ్యై నమః । ఓం గోపికాయై నమః । ఓం అగ్రగాయై నమః । ఓం గణేశ్యై నమః । ఓం గామిన్యై నమః । ఓం గంతాయై నమః । ఓం గోపతయే నమః । ఓం గంధిన్యై నమః । ఓం గవ్యై నమః । ఓం గర్జితాయై నమః । 500 ఓం గానన్యై నమః । ఓం గోనాయై నమః । ఓం గోరక్షాయై నమః । ఓం గోవిదాం గత్యై నమః । ఓం గ్రాథిక్యై నమః । ఓం గ్రథికృతే నమః । ఓం గోష్ఠ్యై నమః । ఓం గర్భరూపాయై నమః । ఓం గుణైషిణ్యై నమః । ఓం పారస్కర్యై నమః । ఓం పాంచనదాయై నమః । ఓం బహురూపాయై నమః । ఓం విరూపికాయై నమః । ఓం ఊహాయై నమః । ఓం వ్యూహాయై నమః । ఓం దురూహాయై నమః । ఓం సమ్మోహాయై నమః । ఓం మోహహారిణ్యై నమః । ఓం యజ్ఞవిగ్రహిణ్యై నమః । ఓం యజ్ఞాయై నమః । 520 ఓం యాయజూకాయై నమః । ఓం యశస్విన్యై నమః । ఓం అగ్నిష్టోమాయై నమః । ఓం అత్యగ్నిష్టోమాయై నమః । ఓం వాజపేయాయై నమః । ఓం షోడశ్యై నమః । ఓం పుండరీకాయై నమః । ఓం అశ్వమేధాయై నమః । ఓం రాజసూయాయై నమః । ఓం నాభసాయై నమః । ఓం స్విష్టకృతే నమః । ఓం బహవే నమః । ఓం సౌవర్ణాయై నమః । ఓం గోసవాయై నమః । ఓం మహావ్రతాయై నమః । ఓం విశ్వజితే నమః । ఓం బ్రహ్మయజ్ఞాయై నమః । ఓం ప్రాజాపత్యాయై నమః । ఓం శిలాయవాయై నమః । ఓం అశ్వక్రాంతాయై నమః । 540 ఓం రథక్రాంతాయై నమః । ఓం విష్ణుక్రాంతాయై నమః । ఓం విభావసే నమః । ఓం సూర్యక్రాంతాయై నమః । ఓం గజక్రాంతాయై నమః । ఓం బలిభిదే నమః । ఓం నాగయజ్ఞకాయై నమః । ఓం సావిత్ర్యై నమః । ఓం అర్ధసావిత్ర్యై నమః । ఓం సర్వతోభద్రవారుణాయై నమః । ఓం ఆదిత్యామయాయై నమః । ఓం గోదోహాయై నమః । ఓం గవామయాయై నమః । ఓం మృగామయాయై నమః । ఓం సర్పమయాయై నమః । ఓం కాలపింజాయై నమః । ఓం కౌండిన్యాయై నమః । ఓం ఉపనాగాహలాయై నమః । ఓం అగ్నివిదే నమః । ఓం ద్వాదశాహస్వాయై నమః । 560 ఓం ఉపాంశవే నమః । ఓం సోమాయై నమః । ఓం విధాయై నమః । ఓం హనాయై నమః । ఓం అశ్వప్రతిగ్రహాయై నమః । ఓం బర్హిరథాయై నమః । ఓం అభ్యుదయాయై నమః । ఓం ఋద్ధ్యై నమః । ఓం రాజే నమః । ఓం సర్వస్వదక్షిణాయై నమః । ఓం దీక్షాయై నమః । ఓం సోమాఖ్యాయై నమః । ఓం సమిదాహ్వయాయై నమః । ఓం కఠాయనాయై నమః । ఓం గోదోహాయై నమః । ఓం స్వాహాకారాయై నమః । ఓం తనూనపాతే నమః । ఓం దండాయై నమః । ఓం పురుషాయై నమః । ఓం మేధాయై నమః । 580 ఓం శ్యేనాయై నమః । ఓం వజ్రాయై నమః । ఓం ఇషవే నమః । ఓం యమాయై నమః । ఓం అంగిరసే నమః । ఓం కంకభేరుండాయై నమః । ఓం చాంద్రాయణపరాయణాయై నమః । ఓం జ్యోతిష్టోమాయై నమః । ఓం గుదాయై నమః । ఓం దర్శాయై నమః । ఓం నంద్యాఖ్యాయై నమః । ఓం పౌర్ణమాసికాయై నమః । ఓం గజప్రతిగ్రహాయై నమః । ఓం రాత్ర్యై నమః । ఓం సౌరభాయై నమః । ఓం శాంకలాయనాయై నమః । ఓం సౌభాగ్యకృతే నమః । ఓం కారీషాయై నమః । ఓం బైదలాయనాయై నమః । ఓం రామఠాయై నమః । 600 ఓం శోచిష్కార్యై నమః । ఓం నాచికేతాయై నమః । ఓం శాంతికృతే నమః । ఓం పుష్టికృతే నమః । ఓం వైనతేయాయై నమః । ఓం ఉచ్చాటనాయై నమః । ఓం వశీకరణాయై నమః । ఓం మారణాయై నమః । ఓం త్రైలోక్యమోహనాయై నమః । ఓం వీరాయై నమః । ఓం కందర్పబలశాతనాయై నమః । ఓం శంఖచూడాయై నమః । ఓం గజచ్ఛాయాయై నమః । ఓం రౌద్రాఖ్యాయై నమః । ఓం విష్ణువిక్రమాయై నమః । ఓం భైరవ్యై నమః । ఓం కవహాఖ్యాయై నమః । ఓం అవభృథాయై నమః । ఓం అష్టకపాలకాయై నమః । ఓం శ్రౌషట్ నమః । 620 ఓం వౌషట్ నమః । ఓం వషట్కారాయై నమః । ఓం పాకసంస్థాయై నమః । ఓం పరిశ్రుత్యై నమః । ఓం చయనాయై నమః । ఓం నరమేధాయై నమః । ఓం కారీర్యై నమః । ఓం రత్నదానికాయై నమః । ఓం సౌత్రామణ్యై నమః । ఓం భారుందాయై నమః । ఓం బార్హస్పత్యాయై నమః । ఓం బలంగమాయై నమః । ఓం ప్రచేతసే నమః । ఓం సర్వసత్రాయై నమః । ఓం గజమేధాయై నమః । ఓం కరంభకాయై నమః । ఓం హవిఃసంస్థాయై నమః । ఓం సోమసంస్థాయై నమః । ఓం పాకసంస్థాయై నమః । ఓం గరుత్మత్యై నమః । 640 ఓం సత్యాయై నమః । ఓం సూర్యాయై నమః । ఓం చమసాయై నమః । ఓం స్రుచే నమః । ఓం స్రువాయై నమః । ఓం ఉలూఖలాయై నమః । ఓం మేక్షణ్యై నమః । ఓం చపలాయై నమః । ఓం మంథన్యై నమః । ఓం మేఢ్యై నమః । ఓం యూపాయై నమః । ఓం ప్రాగ్వంశాయై నమః । ఓం కుంచికాయై నమః । ఓం రశ్మయే నమః । ఓం అంశవే నమః । ఓం దోభ్యాయై నమః । ఓం వారుణోదాయై నమః । ఓం పవ్యై నమః । ఓం కుథాయై నమః । ఓం ఆప్తోర్యామాయై నమః । 660 ఓం ద్రోణకలశాయై నమః । ఓం మైత్రావరుణాయై నమః । ఓం ఆశ్వినాయై నమః । ఓం పాత్నీవతాయై నమః । ఓం మంథ్యై నమః । ఓం హారియోజనాయై నమః । ఓం ప్రతిప్రస్థానాయై నమః । ఓం శుక్రాయై నమః । ఓం సామిధేన్యై నమః । ఓం సమిధే నమః । ఓం సమాయై నమః । ఓం హోత్రే నమః । ఓం అధ్వర్యవే నమః । ఓం ఉద్గాత్రే నమః । ఓం నేత్రే నమః । ఓం త్వష్ట్రే నమః । ఓం యోత్రికాయై నమః । ఓం ఆగ్నీధ్రాయై నమః । ఓం అచ్ఛావకాయై నమః । ఓం అష్టావచే నమః । 680 ఓం గ్రావస్తుతే నమః । ఓం ప్రతర్దకాయై నమః । ఓం సుబ్రహ్మణ్యాయై నమః । ఓం బ్రాహ్మణాయై నమః । ఓం మైత్రావరుణాయై నమః । ఓం వారుణాయై నమః । ఓం ప్రస్తోత్రే నమః । ఓం ప్రతిప్రస్థాత్రే నమః । ఓం యజమానాయై నమః । ఓం ధ్రువంత్రికాయై నమః । ఓం ఆమిక్షాయై నమః । ఓం పృషదాజ్యాయై నమః । ఓం హవ్యాయై నమః । ఓం కవ్యాయై నమః । ఓం చరవే నమః । ఓం పయసే నమః । ఓం జుహుతే నమః । ఓం ఉపభృతే నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం త్రయ్యై నమః । 700 ఓం త్రేతాయై నమః । ఓం తరస్విన్యై నమః । ఓం పురోడాశాయై నమః । ఓం పశూకర్షాయై నమః । ఓం ప్రోక్షణ్యై నమః । ఓం బ్రహ్మయజ్ఞిన్యై నమః । ఓం అగ్నిజిహ్వాయై నమః । ఓం దర్భరోమాయై నమః । ఓం బ్రహ్మశీర్షాయై నమః । ఓం మహోదర్యై నమః । ఓం అమృతప్రాశికాయై నమః । ఓం నారాయణ్యై నమః । ఓం నగ్నాయై నమః । ఓం దిగంబరాయై నమః । ఓం ఓంకారిణ్యై నమః । ఓం చతుర్వేదరూపాయై నమః । ఓం శ్రుత్యై నమః । ఓం అనుల్బణాయై నమః । ఓం అష్టాదశభుజాయై నమః । ఓం రంభాయై నమః । 720 ఓం సత్యాయై నమః । ఓం గగనచారిణ్యై నమః । ఓం భీమవక్త్రాయై నమః । ఓం మహావక్త్రాయై నమః । ఓం కీర్త్యై నమః । ఓం ఆకృష్ణపింగలాయై నమః । ఓం కృష్ణమూర్ధాయై నమః । ఓం మహామూర్ధాయై నమః । ఓం ఘోరమూర్ధాయై నమః । ఓం భయాననాయై నమః । ఓం ఘోరాననాయై నమః । ఓం ఘోరజిహ్వాయై నమః । ఓం ఘోరరావాయై నమః । ఓం మహావ్రతాయై నమః । ఓం దీప్తాస్యాయై నమః । ఓం దీప్తనేత్రాయై నమః । ఓం చండప్రహరణాయై నమః । ఓం జట్యై నమః । ఓం సురభ్యై నమః । ఓం సౌలభ్యై నమః । 740 ఓం వీచ్యై నమః । ఓం ఛాయాయై నమః । ఓం సంధ్యాయై నమః । ఓం మాంసలాయై నమః । ఓం కృష్ణాయై నమః । ఓం కృష్ణాంబరాయై నమః । ఓం కృష్ణశార్ఙ్గిణ్యై నమః । ఓం కృష్ణవల్లభాయై నమః । ఓం త్రాసిన్యై నమః । ఓం మోహిన్యై నమః । ఓం ద్వేష్యాయై నమః । ఓం మృత్యురూపాయై నమః । ఓం భయాపహాయై నమః । ఓం భీషణాయై నమః । ఓం దానవేంద్రఘ్న్యై నమః । ఓం కల్పకర్త్ర్యై నమః । ఓం క్షయంకర్యై నమః । ఓం అభయాయై నమః । ఓం పృథివ్యై నమః । ఓం సాధ్వ్యై నమః । 760 ఓం కేశిన్యై నమః । ఓం వ్యాధిహాయై నమః । ఓం జన్మహాయై నమః । ఓం అక్షోభ్యాయై నమః । ఓం ఆహ్లాదిన్యై నమః । ఓం కన్యాయై నమః । ఓం పవిత్రాయై నమః । ఓం రోపిణ్యై నమః । ఓం శుభాయై నమః । ఓం కన్యాదేవ్యై నమః । ఓం సురాదేవ్యై నమః । ఓం భీమాదేవ్యై నమః । ఓం మదంతికాయై నమః । ఓం శాకంభర్యై నమః । ఓం మహాశ్వేతాయై నమః । ఓం ధూమ్రాయై నమః । ఓం ధూమ్రేశ్వర్యై నమః । ఓం ఈశ్వర్యై నమః । ఓం వీరభద్రాయై నమః । ఓం మహాభద్రాయై నమః । 780 ఓం మహాదేవ్యై నమః । ఓం మహాసుర్యై నమః । ఓం శ్మశానవాసిన్యై నమః । ఓం దీప్తాయై నమః । ఓం చితిసంస్థాయై నమః । ఓం చితిప్రియాయై నమః । ఓం కపాలహస్తాయై నమః । ఓం ఖట్వాంగ్యై నమః । ఓం ఖడ్గిన్యై నమః । ఓం శూలిన్యై నమః । ఓం హల్యై నమః । ఓం కాంతారిణ్యై నమః । ఓం మహాయోగ్యై నమః । ఓం యోగమార్గాయై నమః । ఓం యుగగ్రహాయై నమః । ఓం ధూమ్రకేతవే నమః । ఓం మహాస్యాయై నమః । ఓం ఆయుషే నమః । ఓం యుగానాం పరివర్తిన్యై నమః । ఓం అంగారిణ్యై నమః । 800 ఓం అంకుశకరాయై నమః । ఓం ఘంటావర్ణాయై నమః । ఓం చక్రిణ్యై నమః । ఓం వేతాల్యై నమః । ఓం బ్రహ్మవేతాల్యై నమః । ఓం మహావేతాలికాయై నమః । ఓం విద్యారాజ్ఞ్యై నమః । ఓం మోహరాజ్ఞ్యై నమః । ఓం మహారాజ్ఞ్యై నమః । ఓం మహోదర్యై నమః । ఓం భూతాయై నమః । ఓం భవ్యాయై నమః । ఓం భవిష్యాయై నమః । ఓం సాంఖ్యాయై నమః । ఓం యోగాయై నమః । ఓం తపసే నమః । ఓం దమాయై నమః । ఓం అధ్యాత్మాయై నమః । ఓం అధిదేవాయై నమః । ఓం అధిభూతాయై నమః । 820 ఓం అంశాయై నమః । ఓం ఘంటారవాయై నమః । ఓం విరూపాక్ష్యై నమః । ఓం శిఖివిదే నమః । ఓం శ్రీచయప్రియాయై నమః । ఓం ఖడ్గహస్తాయై నమః । ఓం శూలహస్తాయై నమః । ఓం గదాహస్తాయై నమః । ఓం మహిషాసురమర్దిన్యై నమః । ఓం మాతంగ్యై నమః । ఓం మత్తమాతంగ్యై నమః । ఓం కౌశిక్యై నమః । ఓం బ్రహ్మవాదిన్యై నమః । ఓం ఉగ్రతేజసే నమః । ఓం సిద్ధసేనాయై నమః । ఓం జృంభిణ్యై నమః । ఓం మోహిన్యై నమః । ఓం జయాయై నమః । ఓం విజయాయై నమః । ఓం వినతాయై నమః । 840 ఓం కద్రవే నమః । ఓం ధాత్ర్యై నమః । ఓం విధాత్ర్యై నమః । ఓం విక్రాంతాయై నమః । ఓం ధ్వస్తాయై నమః । ఓం మూర్ఛాయై నమః । ఓం మూర్ఛన్యై నమః । ఓం దమన్యై నమః । ఓం ధర్మిణ్యై నమః । ఓం దమ్యాయై నమః । ఓం ఛేదిన్యై నమః । ఓం తాపిన్యై నమః । ఓం తప్యై నమః । ఓం బంధిన్యై నమః । ఓం బాధిన్యై నమః । ఓం బంధాయై నమః । ఓం బోధాతీతాయై నమః । ఓం బుధప్రియాయై నమః । ఓం హరిణ్యై నమః । ఓం హారిణ్యై నమః । 860 ఓం హంత్ర్యై నమః । ఓం ధరిణ్యై నమః । ఓం ధారిణ్యై నమః । ఓం ధరాయై నమః । ఓం విసాధిన్యై నమః । ఓం సాధిన్యై నమః । ఓం సంధ్యాయై నమః । ఓం సంగోపన్యై నమః । ఓం ప్రియాయై నమః । ఓం రేవత్యై నమః । ఓం కాలకర్ణ్యై నమః । ఓం సిద్ధ్యై నమః । ఓం లక్ష్మ్యై నమః । ఓం అరుంధత్యై నమః । ఓం ధర్మప్రియాయై నమః । ఓం ధర్మరత్యై నమః । ఓం ధర్మిష్ఠాయై నమః । ఓం ధర్మచారిణ్యై నమః । ఓం వ్యుష్ట్యై నమః । ఓం ఖ్యాత్యై నమః । 880 ఓం సినీవాల్యై నమః । ఓం కుహ్వ్యై నమః । ఓం ఋతుమత్యై నమః । ఓం మృత్యై నమః । ఓం త్వాష్ట్ర్యై నమః । ఓం వైరోచన్యై నమః । ఓం మైత్ర్యై నమః । ఓం నీరజాయై నమః । ఓం కైటభేశ్వర్యై నమః । ఓం భ్రమణ్యై నమః । ఓం భ్రామణ్యై నమః । ఓం భ్రామాయై నమః । ఓం భ్రమర్యై నమః । ఓం భ్రామర్యై నమః । ఓం భ్రమాయై నమః । ఓం నిష్కలాయై నమః । ఓం కలహాయై నమః । ఓం నీతాయై నమః । ఓం కౌలాకారాయై నమః । ఓం కలేబరాయై నమః । 900 ఓం విద్యుజ్జిహ్వాయై నమః । ఓం వర్షిణ్యై నమః । ఓం హిరణ్యాక్షనిపాతిన్యై నమః । ఓం జితకామాయై నమః । ఓం కామృగయాయై నమః । ఓం కోలాయై నమః । ఓం కల్పాంగిన్యై నమః । ఓం కలాయై నమః । ఓం ప్రధానాయై నమః । ఓం తారకాయై నమః । ఓం తారాయై నమః । ఓం హితాత్మనే నమః । ఓం హితభేదిన్యై నమః । ఓం దురక్షరాయై నమః । ఓం పరబ్రహ్మణే నమః । ఓం మహాదానాయై నమః । ఓం మహాహవాయై నమః । ఓం వారుణ్యై నమః । ఓం వ్యరుణ్యై నమః । ఓం వాణ్యై నమః । 920 ఓం వీణాయై నమః । ఓం వేణ్యై నమః । ఓం విహంగమాయై నమః । ఓం మోదప్రియాయై నమః । ఓం మోదకిన్యై నమః । ఓం ప్లవన్యై నమః । ఓం ప్లావిన్యై నమః । ఓం ప్లుత్యై నమః । ఓం అజరాయై నమః । ఓం లోహితాయై నమః । ఓం లాక్షాయై నమః । ఓం ప్రతప్తాయై నమః । ఓం విశ్వభోజిన్యై నమః । ఓం మనసే నమః । ఓం బుద్ధ్యై నమః । ఓం అహంకారాయై నమః । ఓం క్షేత్రజ్ఞాయై నమః । ఓం క్షేత్రపాలికాయై నమః । ఓం చతుర్వేదాయై నమః । ఓం చతుర్భారాయై నమః । 940 ఓం చతురంతాయై నమః । ఓం చరుప్రియాయై నమః । ఓం చర్విణ్యై నమః । ఓం చోరిణ్యై నమః । ఓం చార్యై నమః । ఓం శాంకర్యై నమః । ఓం చర్మభైరవ్యై నమః । ఓం నిర్లేపాయై నమః । ఓం నిష్ప్రపంచాయై నమః । ఓం ప్రశాంతాయై నమః । ఓం నిత్యవిగ్రహాయై నమః । ఓం స్తవ్యాయై నమః । ఓం స్తవప్రియాయై నమః । ఓం వ్యాలాయై నమః । ఓం గురవే నమః । ఓం ఆశ్రితవత్సలాయై నమః । ఓం నిష్కలంకాయై నమః । ఓం నిరాలంబాయై నమః । ఓం నిర్ద్వంద్వాయై నమః । ఓం నిష్పరిగ్రహాయై నమః । 960 ఓం నిర్గుణాయై నమః । ఓం నిర్మలాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం నిరీహాయై నమః । ఓం నిరఘాయై నమః । ఓం నవాయై నమః । ఓం నిరింద్రియాయై నమః । ఓం నిరాభాసాయై నమః । ఓం నిర్మోహాయై నమః । ఓం నీతినాయికాయై నమః । ఓం నిరింధనాయై నమః । ఓం నిష్కలాయై నమః । ఓం లీలాకారాయై నమః । ఓం నిరామయాయై నమః । ఓం ముండాయై నమః । ఓం విరూపాయై నమః । ఓం వికృతాయై నమః । ఓం పింగలాక్ష్యై నమః । ఓం గుణోత్తరాయై నమః । ఓం పద్మగర్భాయై నమః । 980 ఓం మహాగర్భాయై నమః । ఓం విశ్వగర్భాయై నమః । ఓం విలక్షణాయై నమః । ఓం పరమాత్మనే నమః । ఓం పరేశాన్యై నమః । ఓం పరాయై నమః । ఓం పారాయై నమః । ఓం పరంతపాయై నమః । ఓం సంసారసేతవే నమః । ఓం క్రూరాక్ష్యై నమః । ఓం మూర్ఛాముక్తాయై నమః । ఓం మనుప్రియాయై నమః । ఓం విస్మయాయై నమః । ఓం దుర్జయాయై నమః । ఓం దక్షాయై నమః । ఓం దనుహంత్ర్యై నమః । ఓం దయాలయాయై నమః । ఓం పరబ్రహ్మణే నమః । ఓం ఆనందరూపాయై నమః । ఓం సర్వసిద్ధివిధాయిన్యై నమః । 1000 ఇతి శ్రీ వారాహీ సహస్రనామావలిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits