Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

వారాహీ ద్వాదశనామ స్తోత్రం

హయగ్రీవ ఉవాచ ।
శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ ।
యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి ॥ 1 ॥
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ ।
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ॥ 2 ॥
వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా ।
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ॥ 3 ॥
నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః ।
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ॥ 4 ॥
ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః ।
తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః ॥ 5 ॥
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits