Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

వారాహీ అష్టోత్తరశతనామ స్తోత్రం

కిరిచక్రరథారూఢా శత్రుసంహారకారిణీ ।
క్రియాశక్తిస్వరూపా చ దండనాథా మహోజ్జ్వలా ॥ 1 ॥
హలాయుధా హర్షదాత్రీ హలనిర్భిన్నశాత్రవా ।
భక్తార్తితాపశమనీ ముసలాయుధశోభినీ ॥ 2 ॥
కుర్వంతీ కారయంతీ చ కర్మమాలాతరంగిణీ ।
కామప్రదా భగవతీ భక్తశత్రువినాశినీ ॥ 3 ॥
ఉగ్రరూపా మహాదేవీ స్వప్నానుగ్రహదాయినీ ।
కోలాస్యా చంద్రచూడా చ త్రినేత్రా హయవాహనా ॥ 4 ॥
పాశహస్తా శక్తిపాణిః ముద్గరాయుధధారిణి ।
హస్తాంకుశా జ్వలన్నేత్రా చతుర్బాహుసమన్వితా ॥ 5 ॥
విద్యుద్వర్ణా వహ్నినేత్రా శత్రువర్గవినాశినీ ।
కరవీరప్రియా మాతా బిల్వార్చనవరప్రదా ॥ 6 ॥
వార్తాలీ చైవ వారాహీ వరాహాస్యా వరప్రదా ।
అంధినీ రుంధినీ చైవ జంభినీ మోహినీ తథా ॥ 7 ॥
స్తంభినీ చేతివిఖ్యాతా దేవ్యష్టకవిరాజితా ।
ఉగ్రరూపా మహాదేవీ మహావీరా మహాద్యుతిః ॥ 8 ॥
కిరాతరూపా సర్వేశీ అంతఃశత్రువినాశినీ ।
పరిణామక్రమా వీరా పరిపాకస్వరూపిణీ ॥ 9 ॥
నీలోత్పలతిలైః ప్రీతా శక్తిషోడశసేవితా ।
నారికేలోదక ప్రీతా శుద్ధోదక సమాదరా ॥ 10 ॥
ఉచ్చాటనీ తదీశీ చ శోషణీ శోషణేశ్వరీ ।
మారణీ మారణేశీ చ భీషణీ భీషణేశ్వరీ ॥ 11 ॥
త్రాసనీ త్రాసనేశీ చ కంపనీ కంపనీశ్వరీ ।
ఆజ్ఞావివర్తినీ పశ్చాదాజ్ఞావివర్తినీశ్వరీ ॥ 12 ॥
వస్తుజాతేశ్వరీ చాథ సర్వసంపాదనీశ్వరీ ।
నిగ్రహానుగ్రహదక్షా చ భక్తవాత్సల్యశోభినీ ॥ 13 ॥
కిరాతస్వప్నరూపా చ బహుధాభక్తరక్షిణీ ।
వశంకరీ మంత్రరూపా హుంబీజేనసమన్వితా ॥ 14 ॥
రంశక్తిః క్లీం కీలకా చ సర్వశత్రువినాశినీ ।
జపధ్యానసమారాధ్యా హోమతర్పణతర్పితా ॥ 15 ॥
దంష్ట్రాకరాలవదనా వికృతాస్యా మహారవా ।
ఊర్ధ్వకేశీ చోగ్రధరా సోమసూర్యాగ్నిలోచనా ॥ 16 ॥
రౌద్రీశక్తిః పరావ్యక్తా చేశ్వరీ పరదేవతా ।
విధివిష్ణుశివాద్యర్చ్యా మృత్యుభీత్యపనోదినీ ॥ 17 ॥
జితరంభోరుయుగలా రిపుసంహారతాండవా ।
భక్తరక్షణసంలగ్నా శత్రుకర్మవినాశినీ ॥ 18 ॥
తార్క్ష్యారూఢా సువర్ణాభా శత్రుమారణకారిణీ ।
అశ్వారూఢా రక్తవర్ణా రక్తవస్త్రాద్యలంకృతా ॥ 19 ॥
జనవశ్యకరీ మాతా భక్తానుగ్రహదాయినీ ।
దంష్ట్రాధృతధరా దేవీ ప్రాణవాయుప్రదా సదా ॥ 20 ॥
దూర్వాస్యా భూప్రదా చాపి సర్వాభీష్టఫలప్రదా ।
త్రిలోచనఋషిప్రీతా పంచమీ పరమేశ్వరీ ।
సేనాధికారిణీ చోగ్రా వారాహీ చ శుభప్రదా ॥ 21 ॥
ఇతి శ్రీ వారాహీ అష్టోత్తర శతనామ స్తోత్రం ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits