Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

వారాహీ అష్టోత్తర శతనామావళిః

ఓం వరాహవదనాయై నమః । ఓం వారాహ్యై నమః । ఓం వరరూపిణ్యై నమః । ఓం క్రోడాననాయై నమః । ఓం కోలముఖ్యై నమః । ఓం జగదంబాయై నమః । ఓం తారుణ్యై నమః । ఓం విశ్వేశ్వర్యై నమః । ఓం శంఖిన్యై నమః । ఓం చక్రిణ్యై నమః । 10 ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః । ఓం ముసలధారిణ్యై నమః । ఓం హలసకాది సమాయుక్తాయై నమః । ఓం భక్తానాం అభయప్రదాయై నమః । ఓం ఇష్టార్థదాయిన్యై నమః । ఓం ఘోరాయై నమః । ఓం మహాఘోరాయై నమః । ఓం మహామాయాయై నమః । ఓం వార్తాల్యై నమః । ఓం జగదీశ్వర్యై నమః । 20 ఓం అంధే అంధిన్యై నమః । ఓం రుంధే రుంధిన్యై నమః । ఓం జంభే జంభిన్యై నమః । ఓం మోహే మోహిన్యై నమః । ఓం స్తంభే స్తంభిన్యై నమః । ఓం దేవేశ్యై నమః । ఓం శత్రునాశిన్యై నమః । ఓం అష్టభుజాయై నమః । ఓం చతుర్హస్తాయై నమః । ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః । 30 ఓం కపిలలోచనాయై నమః । ఓం పంచమ్యై నమః । ఓం లోకేశ్యై నమః । ఓం నీలమణిప్రభాయై నమః । ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః । ఓం సింహారుఢాయై నమః । ఓం త్రిలోచనాయై నమః । ఓం శ్యామలాయై నమః । ఓం పరమాయై నమః । ఓం ఈశాన్యై నమః । 40 ఓం నీలాయై నమః । ఓం ఇందీవరసన్నిభాయై నమః । ఓం ఘనస్తనసమోపేతాయై నమః । ఓం కపిలాయై నమః । ఓం కలాత్మికాయై నమః । ఓం అంబికాయై నమః । ఓం జగద్ధారిణ్యై నమః । ఓం భక్తోపద్రవనాశిన్యై నమః । ఓం సగుణాయై నమః । ఓం నిష్కలాయై నమః । 50 ఓం విద్యాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం విశ్వవశంకర్యై నమః । ఓం మహారూపాయై నమః । ఓం మహేశ్వర్యై నమః । ఓం మహేంద్రితాయై నమః । ఓం విశ్వవ్యాపిన్యై నమః । ఓం దేవ్యై నమః । ఓం పశూనాం అభయంకర్యై నమః । ఓం కాలికాయై నమః । 60 ఓం భయదాయై నమః । [భవదాయై] ఓం బలిమాంసమహాప్రియాయై నమః । ఓం జయభైరవ్యై నమః । ఓం కృష్ణాంగాయై నమః । ఓం పరమేశ్వరవల్లభాయై నమః । ఓం సుధాయై నమః । ఓం స్తుత్యై నమః । ఓం సురేశాన్యై నమః । ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః । ఓం స్వరూపిణ్యై నమః । 70 ఓం సురాణాం అభయప్రదాయై నమః । ఓం వరాహదేహసంభూతాయై నమః । ఓం శ్రోణీ వారాలసే నమః । ఓం క్రోధిన్యై నమః । ఓం నీలాస్యాయై నమః । ఓం శుభదాయై నమః । ఓం అశుభవారిణ్యై నమః । ఓం శత్రూణాం వాక్స్తంభనకారిణ్యై నమః । ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః । ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః । 80 ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః । ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః । ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః । ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః । ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః । ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః । ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః । ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః । ఓం భైరవీప్రియాయై నమః । ఓం మంత్రాత్మికాయై నమః । 90 ఓం యంత్రరూపాయై నమః । ఓం తంత్రరూపిణ్యై నమః । ఓం పీఠాత్మికాయై నమః । ఓం దేవదేవ్యై నమః । ఓం శ్రేయస్కర్యై నమః । ఓం చింతితార్థప్రదాయిన్యై నమః । ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః । ఓం సంపత్ప్రదాయై నమః । ఓం సౌఖ్యకారిణ్యై నమః । ఓం బాహువారాహ్యై నమః । 100 ఓం స్వప్నవారాహ్యై నమః । ఓం భగవత్యై నమః । ఓం ఈశ్వర్యై నమః । ఓం సర్వారాధ్యాయై నమః । ఓం సర్వమయాయై నమః । ఓం సర్వలోకాత్మికాయై నమః । ఓం మహిషాసనాయై నమః । ఓం బృహద్వారాహ్యై నమః । 108 ఇతి శ్రీవారాహ్యష్టోత్తరశతనామావలిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits