హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రామ సహస్రనామావళిః
ఓం రాజీవలోచనాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శ్రీరామాయ నమః ।
ఓం రఘుపుంగవాయ నమః ।
ఓం రామభద్రాయ నమః ।
ఓం సదాచారాయ నమః ।
ఓం రాజేంద్రాయ నమః ।
ఓం జానకీపతయే నమః ।
ఓం అగ్రగణ్యాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం జితామిత్రాయ నమః ।
ఓం పరార్థైకప్రయోజనాయ నమః ।
ఓం విశ్వామిత్రప్రియాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం శత్రుజితే నమః ।
ఓం శత్రుతాపనాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః । 20
ఓం సర్వదేవాదయే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం వాలిమర్దనాయ నమః ।
ఓం జ్ఞానభావ్యాయ నమః ।
ఓం అపరిచ్ఛేద్యాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం దృఢప్రజ్ఞాయ నమః ।
ఓం ఖరధ్వంసినే నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం ద్యుతిమతే నమః ।
ఓం ఆత్మవతే నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం అరిమర్దనాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం విశాలాక్షాయ నమః ।
ఓం ప్రభవే నమః । 40
ఓం పరివృఢాయ నమః ।
ఓం దృఢాయ నమః ।
ఓం ఈశాయ నమః ।
ఓం ఖడ్గధరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం కౌసలేయాయ నమః ।
ఓం అనసూయకాయ నమః ।
ఓం విపులాంసాయ నమః ।
ఓం మహోరస్కాయ నమః ।
ఓం పరమేష్ఠినే నమః ।
ఓం పరాయణాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం సత్యసంధాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం పరమధార్మికాయ నమః ।
ఓం లోకజ్ఞాయ నమః ।
ఓం లోకవంద్యాయ నమః ।
ఓం లోకాత్మనే నమః ।
ఓం లోకకృతే నమః ।
ఓం పరస్మై నమః । 60
ఓం అనాదయే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం సేవ్యాయ నమః ।
ఓం జితమాయాయ నమః ।
ఓం రఘూద్వహాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం దయాకరాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వపావనాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం నీతిమతే నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం సర్వదేవమయాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం సుందరాయ నమః ।
ఓం పీతవాససే నమః ।
ఓం సూత్రకారాయ నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః । 80
ఓం మహర్షయే నమః ।
ఓం కోదండినే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వకోవిదాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం సుగ్రీవవరదాయ నమః ।
ఓం సర్వపుణ్యాధికప్రదాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం జితారిషడ్వర్గాయ నమః ।
ఓం మహోదారాయ నమః ।
ఓం అఘనాశనాయ నమః ।
ఓం సుకీర్తయే నమః ।
ఓం ఆదిపురుషాయ నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం పుణ్యకృతాగమాయ నమః ।
ఓం అకల్మషాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం సర్వావాసాయ నమః ।
ఓం దురాసదాయ నమః ।
ఓం స్మితభాషిణే నమః । 100
ఓం నివృత్తాత్మనే నమః ।
ఓం స్మృతిమతే నమః ।
ఓం వీర్యవతే నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం ఘనశ్యామాయ నమః ।
ఓం సర్వాయుధవిశారదాయ నమః ।
ఓం అధ్యాత్మయోగనిలయాయ నమః ।
ఓం సుమనసే నమః ।
ఓం లక్ష్మణాగ్రజాయ నమః ।
ఓం సర్వతీర్థమయాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం సర్వయజ్ఞఫలప్రదాయ నమః ।
ఓం యజ్ఞస్వరూపిణే నమః ।
ఓం యజ్ఞేశాయ నమః ।
ఓం జరామరణవర్జితాయ నమః ।
ఓం వర్ణాశ్రమకరాయ నమః ।
ఓం వర్ణినే నమః ।
ఓం శత్రుజితే నమః । 120
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరాత్పరస్మై నమః ।
ఓం ప్రమాణభూతాయ నమః ।
ఓం దుర్జ్ఞేయాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పరపురంజయాయ నమః ।
ఓం అనంతదృష్టయే నమః ।
ఓం ఆనందాయ నమః ।
ఓం ధనుర్వేదాయ నమః ।
ఓం ధనుర్ధరాయ నమః ।
ఓం గుణాకరాయ నమః ।
ఓం గుణశ్రేష్ఠాయ నమః ।
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।
ఓం అభివంద్యాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం విశ్వకర్మణే నమః ।
ఓం విశారదాయ నమః ।
ఓం వినీతాత్మనే నమః । 140
ఓం వీతరాగాయ నమః ।
ఓం తపస్వీశాయ నమః ।
ఓం జనేశ్వరాయ నమః ।
ఓం కల్యాణప్రకృతయే నమః ।
ఓం కల్పాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సర్వకామదాయ నమః ।
ఓం అక్షయాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం లోకాధ్యక్షాయ నమః ।
ఓం మహామాయాయ నమః ।
ఓం విభీషణవరప్రదాయ నమః ।
ఓం ఆనందవిగ్రహాయ నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం హనుమత్ప్రభవే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం భ్రాజిష్ణవే నమః । 160
ఓం సహనాయ నమః ।
ఓం భోక్త్రే నమః ।
ఓం సత్యవాదినే నమః ।
ఓం బహుశ్రుతాయ నమః ।
ఓం సుఖదాయ నమః ।
ఓం కారణాయ నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం భవబంధవిమోచనాయ నమః ।
ఓం దేవచూడామణయే నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం బ్రహ్మవర్ధనాయ నమః ।
ఓం సంసారోత్తారకాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం సర్వదుఃఖవిమోక్షకృతే నమః ।
ఓం విద్వత్తమాయ నమః ।
ఓం విశ్వకర్త్రే నమః ।
ఓం విశ్వహర్త్రే నమః ।
ఓం విశ్వధృతే [కృతే] నమః ।
ఓం నిత్యాయ నమః । 180
ఓం నియతకల్యాణాయ నమః ।
ఓం సీతాశోకవినాశకృతే నమః ।
ఓం కాకుత్స్థాయ నమః ।
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం విశ్వామిత్రభయాపహాయ నమః ।
ఓం మారీచమథనాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం విరాధవధపండితాయ నమః ।
ఓం దుఃస్వప్ననాశనాయ నమః ।
ఓం రమ్యాయ నమః ।
ఓం కిరీటినే నమః ।
ఓం త్రిదశాధిపాయ నమః ।
ఓం మహాధనుషే నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం భీమపరాక్రమాయ నమః ।
ఓం తత్త్వస్వరూపిణే నమః ।
ఓం తత్త్వజ్ఞాయ నమః ।
ఓం తత్త్వవాదినే నమః ।
ఓం సువిక్రమాయ నమః । 200
ఓం భూతాత్మనే నమః ।
ఓం భూతకృతే నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం కాలజ్ఞానినే నమః ।
ఓం మహాపటవే నమః ।
ఓం అనిర్విణ్ణాయ నమః ।
ఓం గుణగ్రాహిణే నమః ।
ఓం నిష్కలంకాయ నమః ।
ఓం కలంకఘ్నే నమః ।
ఓం స్వభావభద్రాయ నమః ।
ఓం శత్రుఘ్నాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం భూతాదయే నమః ।
ఓం శంభవే నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం స్థవిష్ఠాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం ధ్రువాయ నమః । 220
ఓం కవచినే నమః ।
ఓం కుండలినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం ఖడ్గినే నమః ।
ఓం భక్తజనప్రియాయ నమః ।
ఓం అమృత్యవే నమః ।
ఓం జన్మరహితాయ నమః ।
ఓం సర్వజితే నమః ।
ఓం సర్వగోచరాయ నమః ।
ఓం అనుత్తమాయ నమః ।
ఓం అప్రమేయాత్మనే నమః ।
ఓం సర్వాదయే నమః ।
ఓం గుణసాగరాయ నమః ।
ఓం సమాయ నమః ।
ఓం సమాత్మనే నమః ।
ఓం సమగాయ నమః ।
ఓం జటాముకుటమండితాయ నమః ।
ఓం అజేయాయ నమః ।
ఓం సర్వభూతాత్మనే నమః ।
ఓం విష్వక్సేనాయ నమః । 240
ఓం మహాతపాయ నమః ।
ఓం లోకాధ్యక్షాయ నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం వేదవిత్తమాయ నమః ।
ఓం సహిష్ణవే నమః ।
ఓం సద్గతయే నమః ।
ఓం శాస్త్రే నమః ।
ఓం విశ్వయోనయే నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం అతీంద్రాయ నమః ।
ఓం ఊర్జితాయ నమః ।
ఓం ప్రాంశవే నమః ।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం ధనుర్వేదాయ నమః ।
ఓం విధాత్రే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం విష్ణవే నమః । 260
ఓం శంకరాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం రత్నగర్భాయ నమః ।
ఓం మహామతయే నమః ।
ఓం వ్యాసాయ నమః ।
ఓం వాచస్పతయే నమః ।
ఓం సర్వదర్పితాసురమర్దనాయ నమః ।
ఓం జానకీవల్లభాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం ప్రకటాయ నమః ।
ఓం ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సంభవాయ నమః ।
ఓం అతీంద్రియాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం అనిర్దేశాయ నమః ।
ఓం జాంబవత్ప్రభవే నమః ।
ఓం మదనాయ నమః ।
ఓం మథనాయ నమః । 280
ఓం వ్యాపినే నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం సాధవే నమః ।
ఓం జటాయుప్రీతివర్ధనాయ నమః ।
ఓం నైకరూపాయ నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం సురకార్యహితాయ నమః ।
ఓం స్వభువే నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జితారాతయే నమః ।
ఓం ప్లవగాధిపరాజ్యదాయ నమః ।
ఓం వసుదాయ నమః ।
ఓం సుభుజాయ నమః ।
ఓం నైకమాయాయ నమః ।
ఓం భవ్యప్రమోదనాయ నమః ।
ఓం చండాంశవే నమః ।
ఓం సిద్ధిదాయ నమః । 300
ఓం కల్పాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం అగదాయ నమః ।
ఓం రోగహర్త్రే నమః ।
ఓం మంత్రజ్ఞాయ నమః ।
ఓం మంత్రభావనాయ నమః ।
ఓం సౌమిత్రివత్సలాయ నమః ।
ఓం ధుర్యాయ నమః ।
ఓం వ్యక్తావ్యక్తస్వరూపధృతే నమః ।
ఓం వసిష్ఠాయ నమః ।
ఓం గ్రామణ్యే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం అనుకూలాయ నమః ।
ఓం ప్రియంవదాయ నమః ।
ఓం అతులాయ నమః ।
ఓం సాత్త్వికాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శరాసనవిశారదాయ నమః ।
ఓం జ్యేష్ఠాయ నమః ।
ఓం సర్వగుణోపేతాయ నమః । 320
ఓం శక్తిమతే నమః ।
ఓం తాటకాంతకాయ నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం ప్రాణినాం ప్రాణాయ నమః ।
ఓం కమఠాయ నమః ।
ఓం కమలాపతయే నమః ।
ఓం గోవర్ధనధరాయ నమః ।
ఓం మత్స్యరూపాయ నమః ।
ఓం కారుణ్యసాగరాయ నమః ।
ఓం కుంభకర్ణప్రభేత్త్రే నమః ।
ఓం గోపీగోపాలసంవృతాయ నమః ।
ఓం మాయావినే నమః ।
ఓం వ్యాపకాయ నమః ।
ఓం వ్యాపినే నమః ।
ఓం రైణుకేయబలాపహాయ నమః ।
ఓం పినాకమథనాయ నమః ।
ఓం వంద్యాయ నమః ।
ఓం సమర్థాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం లోకత్రయాశ్రయాయ నమః । 340
ఓం లోకచరితాయ నమః ।
ఓం భరతాగ్రజాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం సద్గతయే నమః ।
ఓం లోకసాక్షిణే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం బుధాయ నమః ।
ఓం మనోవేగినే నమః ।
ఓం మనోరూపిణే నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పురుషపుంగవాయ నమః ।
ఓం యదుశ్రేష్ఠాయ నమః ।
ఓం యదుపతయే నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం సువిక్రమాయ నమః ।
ఓం తేజోధరాయ నమః ।
ఓం ధరాధారాయ నమః ।
ఓం చతుర్మూర్తయే నమః ।
ఓం మహానిధయే నమః ।
ఓం చాణూరమర్దనాయ నమః । 360
ఓం దివ్యాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం భరతవందితాయ నమః ।
ఓం శబ్దాతిగాయ నమః ।
ఓం గభీరాత్మనే నమః ।
ఓం కోమలాంగాయ నమః ।
ఓం ప్రజాగరాయ నమః ।
ఓం లోకగర్భాయ నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం క్షీరాబ్ధినిలయాయ నమః ।
ఓం అమలాయ నమః ।
ఓం ఆత్మయోనయే నమః ।
ఓం అదీనాత్మనే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం అమృతాంశవే నమః ।
ఓం మహాగర్భాయ నమః ।
ఓం నివృత్తవిషయస్పృహాయ నమః ।
ఓం త్రికాలజ్ఞాయ నమః ।
ఓం మునయే నమః । 380
ఓం సాక్షిణే నమః ।
ఓం విహాయసగతయే నమః ।
ఓం కృతినే నమః ।
ఓం పర్జన్యాయ నమః ।
ఓం కుముదాయ నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం కమలలోచనాయ నమః ।
ఓం శ్రీవత్సవక్షసే నమః ।
ఓం శ్రీవాసాయ నమః ।
ఓం వీరఘ్నే నమః ।
ఓం లక్ష్మణాగ్రజాయ నమః ।
ఓం లోకాభిరామాయ నమః ।
ఓం లోకారిమర్దనాయ నమః ।
ఓం సేవకప్రియాయ నమః ।
ఓం సనాతనతమాయ నమః ।
ఓం మేఘశ్యామలాయ నమః ।
ఓం రాక్షసాంతకృతే నమః ।
ఓం దివ్యాయుధధరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం అప్రమేయాయ నమః । 400
ఓం జితేంద్రియాయ నమః ।
ఓం భూదేవవంద్యాయ నమః ।
ఓం జనకప్రియకృతే నమః ।
ఓం ప్రపితామహాయ నమః ।
ఓం ఉత్తమాయ నమః ।
ఓం సాత్త్వికాయ నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సత్యసంధాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం సువ్రతాయ నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సుఘోషాయ నమః ।
ఓం సుఖదాయ నమః ।
ఓం సుధియే నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం శార్ఙ్గిణే నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం మధురాధిపాయ నమః । 420
ఓం దేవకీనందనాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం కైటభమర్దనాయ నమః ।
ఓం సప్తతాలప్రభేత్త్రే నమః ।
ఓం మిత్రవంశప్రవర్ధనాయ నమః ।
ఓం కాలస్వరూపిణే నమః ।
ఓం కాలాత్మనే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కల్యాణదాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం సంవత్సరాయ నమః ।
ఓం ఋతవే నమః ।
ఓం పక్షాయ నమః ।
ఓం అయనాయ నమః ।
ఓం దివసాయ నమః ।
ఓం యుగాయ నమః ।
ఓం స్తవ్యాయ నమః ।
ఓం వివిక్తాయ నమః ।
ఓం నిర్లేపాయ నమః । 440
ఓం సర్వవ్యాపినే నమః ।
ఓం నిరాకులాయ నమః ।
ఓం అనాదినిధనాయ నమః ।
ఓం సర్వలోకపూజ్యాయ నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం రసాయ నమః ।
ఓం రసజ్ఞాయ నమః ।
ఓం సారజ్ఞాయ నమః ।
ఓం లోకసారాయ నమః ।
ఓం రసాత్మకాయ నమః ।
ఓం సర్వదుఃఖాతిగాయ నమః ।
ఓం విద్యారాశయే నమః ।
ఓం పరమగోచరాయ నమః ।
ఓం శేషాయ నమః ।
ఓం విశేషాయ నమః ।
ఓం విగతకల్మషాయ నమః ।
ఓం రఘునాయకాయ నమః ।
ఓం వర్ణశ్రేష్ఠాయ నమః ।
ఓం వర్ణవాహ్యాయ నమః ।
ఓం వర్ణ్యాయ నమః । 460
ఓం వర్ణ్యగుణోజ్జ్వలాయ నమః ।
ఓం కర్మసాక్షిణే నమః ।
ఓం అమరశ్రేష్ఠాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం సుఖప్రదాయ నమః ।
ఓం దేవాధిదేవాయ నమః ।
ఓం దేవర్షయే నమః ।
ఓం దేవాసురనమస్కృతాయ నమః ।
ఓం సర్వదేవమయాయ నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం శార్ఙ్గపాణయే నమః ।
ఓం రఘూత్తమాయ నమః ।
ఓం మనసే నమః ।
ఓం బుద్ధయే నమః ।
ఓం అహంకారాయ నమః ।
ఓం ప్రకృత్యై నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం అహల్యాపావనాయ నమః ।
ఓం స్వామినే నమః । 480
ఓం పితృభక్తాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం న్యాయాయ నమః ।
ఓం న్యాయినే నమః ।
ఓం నయినే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం నయాయ నమః ।
ఓం నగధరాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం లక్ష్మీవిశ్వంభరాభర్త్రే నమః ।
ఓం దేవేంద్రాయ నమః ।
ఓం బలిమర్దనాయ నమః ।
ఓం వాణారిమర్దనాయ నమః ।
ఓం యజ్వనే నమః ।
ఓం అనుత్తమాయ నమః ।
ఓం మునిసేవితాయ నమః ।
ఓం దేవాగ్రణయే నమః ।
ఓం శివధ్యానతత్పరాయ నమః ।
ఓం పరమాయ నమః ।
ఓం పరస్మై నమః । 500
ఓం సామగేయాయ నమః ।
ఓం ప్రియాయ నమః ।
ఓం అక్రూరాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం సులోచనాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యాధికాయ నమః ।
ఓం పూర్వస్మై నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పూరయిత్రే నమః ।
ఓం రవయే నమః ।
ఓం జటిలాయ నమః ।
ఓం కల్మషధ్వాంతప్రభంజనవిభావసవే నమః ।
ఓం అవ్యక్తలక్షణాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం దశాస్యద్వీపకేసరిణే నమః ।
ఓం కలానిధయే నమః ।
ఓం కలానాథాయ నమః ।
ఓం కమలానందవర్ధనాయ నమః ।
ఓం జయినే నమః । 520
ఓం జితారయే నమః ।
ఓం సర్వాదయే నమః ।
ఓం శమనాయ నమః ।
ఓం భవభంజనాయ నమః ।
ఓం అలంకరిష్ణవే నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం రోచిష్ణవే నమః ।
ఓం విక్రమోత్తమాయ నమః ।
ఓం ఆశవే నమః ।
ఓం శబ్దపతయే నమః ।
ఓం శబ్దగోచరాయ నమః ।
ఓం రంజనాయ నమః ।
ఓం రఘవే నమః ।
ఓం నిశ్శబ్దాయ నమః ।
ఓం ప్రణవాయ నమః ।
ఓం మాలినే నమః ।
ఓం స్థూలాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం విలక్షణాయ నమః ।
ఓం ఆత్మయోనయే నమః । 540
ఓం అయోనయే నమః ।
ఓం సప్తజిహ్వాయ నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం సనాతనతమాయ నమః ।
ఓం స్రగ్విణే నమః ।
ఓం పేశలాయ నమః ।
ఓం జవినాం వరాయ నమః ।
ఓం శక్తిమతే నమః ।
ఓం శంఖభృతే నమః ।
ఓం నాథాయ నమః ।
ఓం గదాపద్మరథాంగభృతే నమః ।
ఓం నిరీహాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం చిద్రూపాయ నమః ।
ఓం వీతసాధ్వసాయ నమః ।
ఓం శతాననాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం శతమూర్తయే నమః ।
ఓం ఘనప్రభాయ నమః ।
ఓం హృత్పుండరీకశయనాయ నమః । 560
ఓం కఠినాయ నమః ।
ఓం ద్రవాయ నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం గ్రహపతయే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం సమర్థాయ నమః ।
ఓం అనర్థనాశనాయ నమః ।
ఓం అధర్మశత్రవే నమః ।
ఓం రక్షోఘ్నాయ నమః ।
ఓం పురుహూతాయ నమః ।
ఓం పురుష్టుతాయ నమః ।
ఓం బ్రహ్మగర్భాయ నమః ।
ఓం బృహద్గర్భాయ నమః ।
ఓం ధర్మధేనవే నమః ।
ఓం ధనాగమాయ నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః ।
ఓం జ్యోతిష్మతే నమః ।
ఓం సులలాటాయ నమః ।
ఓం సువిక్రమాయ నమః ।
ఓం శివపూజారతాయ నమః । 580
ఓం శ్రీమతే నమః ।
ఓం భవానీప్రియకృతే నమః ।
ఓం వశినే నమః ।
ఓం నరాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం శ్యామాయ నమః ।
ఓం కపర్దినే నమః ।
ఓం నీలలోహితాయ నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం విశ్వామిత్రాయ నమః ।
ఓం ద్విజేశ్వరాయ నమః ।
ఓం మాతామహాయ నమః ।
ఓం మాతరిశ్వనే నమః ।
ఓం విరించాయ నమః ।
ఓం విష్టరశ్రవసే నమః ।
ఓం సర్వభూతానామక్షోభ్యాయ నమః ।
ఓం చండాయ నమః ।
ఓం సత్యపరాక్రమాయ నమః । 600
ఓం వాలఖిల్యాయ నమః ।
ఓం మహాకల్పాయ నమః ।
ఓం కల్పవృక్షాయ నమః ।
ఓం కలాధరాయ నమః ।
ఓం నిదాఘాయ నమః ।
ఓం తపనాయ నమః ।
ఓం అమోఘాయ నమః ।
ఓం శ్లక్ష్ణాయ నమః ।
ఓం పరబలాపహృతే నమః ।
ఓం కబంధమథనాయ నమః ।
ఓం దివ్యాయ నమః ।
ఓం కంబుగ్రీవాయ నమః ।
ఓం శివప్రియాయ నమః ।
ఓం శంఖాయ నమః ।
ఓం అనిలాయ నమః ।
ఓం సునిష్పన్నాయ నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం శిశిరాత్మకాయ నమః ।
ఓం అసంసృష్టాయ నమః ।
ఓం అతిథయే నమః । 620
ఓం శూరాయ నమః ।
ఓం ప్రమాథినే నమః ।
ఓం పాపనాశకృతే నమః ।
ఓం వసుశ్రవసే నమః ।
ఓం కవ్యవాహాయ నమః ।
ఓం ప్రతప్తాయ నమః ।
ఓం విశ్వభోజనాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం నీలోత్పలశ్యామాయ నమః ।
ఓం జ్ఞానస్కంధాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం పవిత్రపాదాయ నమః ।
ఓం పాపారయే నమః ।
ఓం మణిపూరాయ నమః ।
ఓం నభోగతయే నమః ।
ఓం ఉత్తారణాయ నమః ।
ఓం దుష్కృతిఘ్నే నమః ।
ఓం దుర్ధర్షాయ నమః ।
ఓం దుస్సహాయ నమః ।
ఓం అభయాయ నమః । 640
ఓం అమృతేశాయ నమః ।
ఓం అమృతవపుషే నమః ।
ఓం ధర్మిణే నమః ।
ఓం ధర్మాయ నమః ।
ఓం కృపాకరాయ నమః ।
ఓం భర్గాయ నమః ।
ఓం వివస్వతే నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం యోగాచార్యాయ నమః ।
ఓం దివస్పతయే నమః ।
ఓం ఉదారకీర్తయే నమః ।
ఓం ఉద్యోగినే నమః ।
ఓం వాఙ్మయాయ నమః ।
ఓం సదసన్మయాయ నమః ।
ఓం నక్షత్రమాలినే నమః ।
ఓం నాకేశాయ నమః ।
ఓం స్వాధిష్ఠానాయ నమః ।
ఓం షడాశ్రయాయ నమః ।
ఓం చతుర్వర్గఫలాయ నమః ।
ఓం వర్ణినే నమః । 660
ఓం శక్తిత్రయఫలాయ నమః ।
ఓం నిధయే నమః ।
ఓం నిధానగర్భాయ నమః ।
ఓం నిర్వ్యాజాయ నమః ।
ఓం గిరీశాయ నమః ।
ఓం వ్యాలమర్దనాయ నమః ।
ఓం శ్రీవల్లభాయ నమః ।
ఓం శివారంభాయ నమః ।
ఓం శాంతయే నమః ।
ఓం భద్రాయ నమః ।
ఓం సమంజసాయ నమః ।
ఓం భూశయాయ నమః ।
ఓం భూతికృతే నమః ।
ఓం భూతిభూషణాయ నమః ।
ఓం భూతవాహనాయ నమః ।
ఓం అకాయాయ నమః ।
ఓం భక్తకాయస్థాయ నమః ।
ఓం కాలజ్ఞానినే నమః ।
ఓం మహావటవే నమః ।
ఓం పరార్థవృత్తయే నమః । 680
ఓం అచలాయ నమః ।
ఓం వివిక్తాయ నమః ।
ఓం శ్రుతిసాగరాయ నమః ।
ఓం స్వభావభద్రాయ నమః ।
ఓం మధ్యస్థాయ నమః ।
ఓం సంసారభయనాశనాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం వైద్యాయ నమః ।
ఓం వియద్గోప్త్రే నమః ।
ఓం సర్వామరమునీశ్వరాయ నమః ।
ఓం సురేంద్రాయ నమః ।
ఓం కరణాయ నమః ।
ఓం కర్మణే నమః ।
ఓం కర్మకృతే నమః ।
ఓం కర్మిణే నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం ధ్యేయాయ నమః ।
ఓం ధుర్యాయ నమః ।
ఓం ధరాధీశాయ నమః ।
ఓం సంకల్పాయ నమః । 700
ఓం శర్వరీపతయే నమః ।
ఓం పరమార్థగురవే నమః ।
ఓం వృద్ధాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం ఆశ్రితవత్సలాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం విభవే నమః ।
ఓం వంద్యాయ నమః ।
ఓం యజ్ఞేశాయ నమః ।
ఓం యజ్ఞపాలకాయ నమః ।
ఓం ప్రభవిష్ణవే నమః ।
ఓం గ్రసిష్ణవే నమః ।
ఓం లోకాత్మనే నమః ।
ఓం లోకభావనాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం కేశిఘ్నే నమః ।
ఓం కావ్యాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం కారణకారణాయ నమః । 720
ఓం కాలకర్త్రే నమః ।
ఓం కాలశేషాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం పురుష్టుతాయ నమః ।
ఓం ఆదికర్త్రే నమః ।
ఓం వరాహాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం విష్వక్సేనాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం విశ్వకర్త్రే నమః ।
ఓం మహాయజ్ఞాయ నమః ।
ఓం జ్యోతిష్మతే నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం వైకుంఠాయ నమః ।
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం కృష్ణాయ నమః । 740
ఓం సూర్యాయ నమః ।
ఓం సురార్చితాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం మహాభీమాయ నమః ।
ఓం వక్రదంష్ట్రాయ నమః ।
ఓం నఖాయుధాయ నమః ।
ఓం ఆదిదేవాయ నమః ।
ఓం జగత్కర్త్రే నమః ।
ఓం యోగీశాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం గోపతయే నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం భూపతయే నమః ।
ఓం భువనేశ్వరాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం ప్రభవే నమః । 760
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం త్రిలోకేశాయ నమః ।
ఓం బ్రహ్మేశాయ నమః ।
ఓం ప్రీతివర్ధనాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం దుష్టదమనాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం గోపవల్లభాయ నమః ।
ఓం భక్తప్రియాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సత్యకీర్తయే నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం స్మృత్యై నమః ।
ఓం కారుణ్యాయ నమః ।
ఓం కరుణాయ నమః ।
ఓం వ్యాసాయ నమః ।
ఓం పాపఘ్నే నమః ।
ఓం శాంతివర్ధనాయ నమః ।
ఓం సంన్యాసినే నమః । 780
ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మందరాద్రినికేతనాయ నమః ।
ఓం బదరీనిలయాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం వైద్యుతప్రభాయ నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం గుహావాసాయ నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం శ్రియః పతయే నమః ।
ఓం తపోవాసాయ నమః ।
ఓం ముదావాసాయ నమః ।
ఓం సత్యవాసాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం పుష్కరాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుష్కరాక్షాయ నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం పూర్ణమూర్తయే నమః । 800
ఓం పురాణజ్ఞాయ నమః ।
ఓం పుణ్యదాయ నమః ।
ఓం పుణ్యవర్ధనాయ నమః ।
ఓం శంఖినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం గదినే నమః ।
ఓం శార్ఙ్గిణే నమః ।
ఓం లాంగలినే నమః ।
ఓం ముసలినే నమః ।
ఓం హలినే నమః ।
ఓం కిరీటినే నమః ।
ఓం కుండలినే నమః ।
ఓం హారిణే నమః ।
ఓం మేఖలినే నమః ।
ఓం కవచినే నమః ।
ఓం ధ్వజినే నమః ।
ఓం యోద్ధ్రే నమః ।
ఓం జేత్రే నమః ।
ఓం మహావీర్యాయ నమః ।
ఓం శత్రుజితే నమః । 820
ఓం శత్రుతాపనాయ నమః ।
ఓం శాస్త్రే నమః ।
ఓం శాస్త్రకరాయ నమః ।
ఓం శాస్త్రాయ నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం శంకరస్తుతాయ నమః ।
ఓం సారథయే నమః ।
ఓం సాత్త్వికాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం సామవేదప్రియాయ నమః ।
ఓం సమాయ నమః ।
ఓం పవనాయ నమః ।
ఓం సంహతాయ నమః ।
ఓం శక్తయే నమః ।
ఓం సంపూర్ణాంగాయ నమః ।
ఓం సమృద్ధిమతే నమః ।
ఓం స్వర్గదాయ నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం కీర్తిదాయ నమః । 840
ఓం అకీర్తినాశనాయ నమః ।
ఓం మోక్షదాయ నమః ।
ఓం పుండరీకాక్షాయ నమః ।
ఓం క్షీరాబ్ధికృతకేతనాయ నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం సర్వలోకేశాయ నమః ।
ఓం ప్రేరకాయ నమః ।
ఓం పాపనాశనాయ నమః ।
ఓం సర్వవ్యాపినే నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః ।
ఓం సర్గస్థిత్యంతకృతే నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం సర్వలోకసుఖావహాయ నమః ।
ఓం అక్షయ్యాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం క్షయవృద్ధివివర్జితాయ నమః ।
ఓం నిర్లేపాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః । 860
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం నిర్వికారాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం సర్వోపాధివినిర్ముక్తాయ నమః ।
ఓం సత్తామాత్రవ్యవస్థితాయ నమః ।
ఓం అధికారిణే నమః ।
ఓం విభవే నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం నిర్మలాయ నమః ।
ఓం వ్యాపినే నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం శ్యామాయ నమః ।
ఓం యువాయై [యూనే] నమః ।
ఓం లోహితాక్షాయ నమః ।
ఓం దీప్తాస్యాయ నమః ।
ఓం మితభాషణాయ నమః । 880
ఓం ఆజానుబాహవే నమః ।
ఓం సుముఖాయ నమః ।
ఓం సింహస్కంధాయ నమః ।
ఓం మహాభుజాయ నమః ।
ఓం సత్యవతే నమః ।
ఓం గుణసంపన్నాయ నమః ।
ఓం స్వయంతేజసే నమః ।
ఓం సుదీప్తిమతే నమః ।
ఓం కాలాత్మనే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కాలచక్రప్రవర్తకాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం విశ్వసృజే నమః ।
ఓం విశ్వగోప్త్రే నమః ।
ఓం విశ్వభోక్త్రే నమః ।
ఓం శాశ్వతాయ నమః । 900
ఓం విశ్వేశ్వరాయ నమః ।
ఓం విశ్వమూర్తయే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం విశ్వభావనాయ నమః ।
ఓం సర్వభూతసుహృదే నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం సర్వభూతానుకంపనాయ నమః ।
ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః ।
ఓం సర్వస్మై నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం ఆశ్రితవత్సలాయ నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వభూతేశాయ నమః ।
ఓం సర్వభూతాశయస్థితాయ నమః ।
ఓం అభ్యంతరస్థాయ నమః ।
ఓం తమసశ్ఛేత్త్రే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం పరస్మై నమః ।
ఓం అనాదినిధనాయ నమః ।
ఓం స్రష్ట్రే నమః । 920
ఓం ప్రజాపతిపతయే నమః ।
ఓం హరయే నమః ।
ఓం నరసింహాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం సర్వదృశే నమః ।
ఓం వశినే నమః ।
ఓం జగతస్తస్థుషాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం విధాత్రే నమః ।
ఓం సర్వేషాం ప్రభవే నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం సహస్రమూర్తయే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం విశ్వదృశే నమః । 940
ఓం అవ్యయాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం స్రష్ట్రే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రపదే నమః ।
ఓం తత్త్వాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరస్మై బ్రహ్మణే నమః ।
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం పరస్మై ధామ్నే నమః ।
ఓం పరాకాశాయ నమః ।
ఓం పరాత్పరస్మై నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం కృష్ణాయ నమః । 960
ఓం శాశ్వతాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం సర్వగతాయ నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః ।
ఓం సవిత్రే నమః ।
ఓం లోకకృతే నమః ।
ఓం లోకభృతే నమః ।
ఓం విభవే నమః ।
ఓం రామాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం మహావిష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం దేవహితావహాయ నమః ।
ఓం తత్త్వాత్మనే నమః । 980
ఓం తారకాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం సర్వసిద్ధిదాయ నమః ।
ఓం అకారవాచ్యాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం శ్రియే నమః ।
ఓం భూలీలాపతయే నమః ।
ఓం పుంసే నమః ।
ఓం సర్వలోకేశ్వరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం సుశీలాయ నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వశక్తిమతే నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం సంపూర్ణకామాయ నమః । 1000
ఓం నైసర్గికసుహృదే నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం కృపాపీయూషజలధయే నమః ।
ఓం సర్వదేహినాం శరణ్యాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం జగతాం పతయే నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం శ్రీశాయ నమః ।
ఓం భూతానాం శరణ్యాయ నమః ।
ఓం సంశ్రితాభీష్టదాయకాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం శ్రీపతయే నమః ।
ఓం రామాయ నమః ।
ఓం గుణభృతే నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం మహతే నమః । 1018
ఇతి శ్రీ రామ సహస్రనామావలీ
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits