Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శ్రీ రామచంద్ర స్తుతిః

నమామి భక్తవత్సలం కృపాలు శీలకోమలం
భజామి తే పదాంబుజం హ్యకామినాం స్వధామదం ।
నికామశ్యామసుందరం భవాంబువార్ధిమందరం
ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనం ॥ 1 ॥
ప్రలంబబాహువిక్రమం ప్రభోఽప్రమేయవైభవం
నిషంగచాపసాయకం ధరం త్రిలోకనాయకం ।
దినేశవంశమండనం మహేశచాపఖండనం
మునీంద్రచిత్తరంజనం సురారిబృందభంజనం ॥ 2 ॥
మనోజవైరివందితం హ్యజాదిదేవసేవితం
విశుద్ధబోధవిగ్రహం సమస్తదూషణాపహం ।
నమామి జానకీపతిం సుఖాకరం సతాం గతిం
భజే సశక్తిసానుజం శచీపతిప్రియానుజం ॥ 3 ॥
త్వదంఘ్రిసీమ యే నరా భజంతి హీనమత్సరాః
పతంతి నో భవార్ణవే వితర్కవీచిసంకులే ।
వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా
నిరస్య హీంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం ॥ 4 ॥
త్వమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం
జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం ।
భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం
స్వభక్తకల్పపాదపం సమస్తసేవ్యమన్వహం ॥ 5 ॥
అనూపరూపభూపతిం నతోఽహముర్విజాపతిం
ప్రసీద మే నమామి తే పదాబ్జభక్తి దేహి మే ।
పఠంతి యే స్తవం త్విదం సదాదరేణ తే పదం
వ్రజంతి నాత్ర సంశయం త్వదీయ భక్తిసమ్యుతాః ॥ 6 ॥
ఇతి శ్రీరామచంద్ర స్తుతిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits