Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ 1 ప్రథమం భారతీ నామా ద్వితీయం సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా 2 పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ 3 నవమం బుద్ధిధాత్రీ దశమం వరదాయినీ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ 4 బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ 5

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits