హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
భద్రకాళీ అష్టోత్తర శత నామావలిః
ఓం
భద్రకాల్యై
నమః
।
ఓం
కామరూపాయై
నమః
।
ఓం
మహావిద్యాయై
నమః
।
ఓం
యశస్విన్యై
నమః
।
ఓం
మహాశ్రయాయై
నమః
।
ఓం
మహాభాగాయై
నమః
।
ఓం
దక్షయాగవిభేదిన్యై
నమః
।
ఓం
రుద్రకోపసముద్భూతాయై
నమః
।
ఓం
భద్రాయై
నమః
।
ఓం
ముద్రాయై
నమః
।
10
।
ఓం
శివంకర్యై
నమః
।
ఓం
చంద్రికాయై
నమః
।
ఓం
చంద్రవదనాయై
నమః
।
ఓం
రోషతామ్రాక్షశోభిన్యై
నమః
।
ఓం
ఇంద్రాదిదమన్యై
నమః
।
ఓం
శాంతాయై
నమః
।
ఓం
చంద్రలేఖావిభూషితాయై
నమః
।
ఓం
భక్తార్తిహారిణ్యై
నమః
।
ఓం
ముక్తాయై
నమః
।
ఓం
చండికానందదాయిన్యై
నమః
।
20
।
ఓం
సౌదామిన్యై
నమః
।
ఓం
సుధామూర్త్యై
నమః
।
ఓం
దివ్యాలంకారభూషితాయై
నమః
।
ఓం
సువాసిన్యై
నమః
।
ఓం
సునాసాయై
నమః
।
ఓం
త్రికాలజ్ఞాయై
నమః
।
ఓం
ధురంధరాయై
నమః
।
27
ఓం
సర్వజ్ఞాయై
నమః
।
ఓం
సర్వలోకేశ్యై
నమః
।
ఓం
దేవయోనయే
నమః
।
30
।
ఓం
అయోనిజాయై
నమః
।
ఓం
నిర్గుణాయై
నమః
।
ఓం
నిరహంకారాయై
నమః
।
ఓం
లోకకల్యాణకారిణ్యై
నమః
।
ఓం
సర్వలోకప్రియాయై
నమః
।
ఓం
గౌర్యై
నమః
।
ఓం
సర్వగర్వవిమర్దిన్యై
నమః
।
ఓం
తేజోవత్యై
నమః
।
ఓం
మహామాత్రే
నమః
।
ఓం
కోటిసూర్యసమప్రభాయై
నమః
।
40
।
ఓం
వీరభద్రకృతానందభోగిన్యై
నమః
।
ఓం
వీరసేవితాయై
నమః
।
ఓం
నారదాదిమునిస్తుత్యాయై
నమః
।
ఓం
నిత్యాయై
నమః
।
ఓం
సత్యాయై
నమః
।
ఓం
తపస్విన్యై
నమః
।
ఓం
జ్ఞానరూపాయై
నమః
।
ఓం
కలాతీతాయై
నమః
।
ఓం
భక్తాభీష్టఫలప్రదాయై
నమః
।
ఓం
కైలాసనిలయాయై
నమః
।
50
।
ఓం
శుభ్రాయై
నమః
।
ఓం
క్షమాయై
నమః
।
ఓం
శ్రియై
నమః
।
ఓం
సర్వమంగలాయై
నమః
।
ఓం
సిద్ధవిద్యాయై
నమః
।
ఓం
మహాశక్త్యై
నమః
।
ఓం
కామిన్యై
నమః
।
ఓం
పద్మలోచనాయై
నమః
।
ఓం
దేవప్రియాయై
నమః
।
ఓం
దైత్యహంత్ర్యై
నమః
।
60
।
ఓం
దక్షగర్వాపహారిణ్యై
నమః
।
ఓం
శివశాసనకర్త్ర్యై
నమః
।
ఓం
శైవానందవిధాయిన్యై
నమః
।
ఓం
భవపాశనిహంత్ర్యై
నమః
।
ఓం
సవనాంగసుకారిణ్యై
నమః
।
ఓం
లంబోదర్యై
నమః
।
ఓం
మహాకాల్యై
నమః
।
ఓం
భీషణాస్యాయై
నమః
।
ఓం
సురేశ్వర్యై
నమః
।
ఓం
మహానిద్రాయై
నమః
।
70
।
ఓం
యోగనిద్రాయై
నమః
।
ఓం
ప్రజ్ఞాయై
నమః
।
ఓం
వార్తాయై
నమః
।
ఓం
క్రియావత్యై
నమః
।
ఓం
పుత్రపౌత్రప్రదాయై
నమః
।
ఓం
సాధ్వ్యై
నమః
।
ఓం
సేనాయుద్ధసుకాంక్షిణ్యై
నమః
।
ఓం
శంభవే
ఇచ్ఛాయై
నమః
।
ఓం
కృపాసింధవే
నమః
।
ఓం
చండ్యై
నమః
।
80
।
ఓం
చండపరాక్రమాయై
నమః
।
ఓం
శోభాయై
నమః
।
ఓం
భగవత్యై
నమః
।
ఓం
మాయాయై
నమః
।
ఓం
దుర్గాయై
నమః
।
ఓం
నీలాయై
నమః
।
ఓం
మనోగత్యై
నమః
।
ఓం
ఖేచర్యై
నమః
।
ఓం
ఖడ్గిన్యై
నమః
।
ఓం
చక్రహస్తాయై
నమః
।
90
ఓం
శూలవిధారిణ్యై
నమః
।
ఓం
సుబాణాయై
నమః
।
ఓం
శక్తిహస్తాయై
నమః
।
ఓం
పాదసంచారిణ్యై
నమః
।
ఓం
పరాయై
నమః
।
ఓం
తపఃసిద్ధిప్రదాయై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
వీరభద్రసహాయిన్యై
నమః
।
ఓం
ధనధాన్యకర్యై
నమః
।
ఓం
విశ్వాయై
నమః
।
100
।
ఓం
మనోమాలిన్యహారిణ్యై
నమః
।
ఓం
సునక్షత్రోద్భవకర్యై
నమః
।
ఓం
వంశవృద్ధిప్రదాయిన్యై
నమః
।
ఓం
బ్రహ్మాదిసురసంసేవ్యాయై
నమః
।
ఓం
శాంకర్యై
నమః
।
ఓం
ప్రియభాషిణ్యై
నమః
।
ఓం
భూతప్రేతపిశాచాదిహారిణ్యై
నమః
।
ఓం
సుమనస్విన్యై
నమః
।
ఓం
పుణ్యక్షేత్రకృతావాసాయై
నమః
।
ఓం
ప్రత్యక్షపరమేశ్వర్యై
నమః
।
ఇతి
శ్రీ
భద్రకాలీ
అష్టోత్తర
శత
నామావలిః
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits