Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

భద్రకాళ్యష్టకం

ఘోరే సంసారవహ్నౌ ప్రలయముపగతే యా హి కృత్వా శ్మశానే నృత్యత్యన్యూనశక్తిర్జగదిదమఖిలం ముండమాలాభిరామా భిద్యద్బ్రహ్మాండభాండం పటుతరనినదైరట్టహాసైరుదారైః సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 1 మగ్నే లోకేఽమ్బురాశౌ నలినభవనుతా విష్ణునా కారయిత్వా చక్రోత్కృత్తోరుకంఠం మధుమపి భయదం కైటభం చాతిభీమం పద్మోత్పత్తేః ప్రభూతం భయముత రిపుతోయాహరత్సానుకంపా సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 2 విశ్వత్రాణం విధాతుం మహిషమథ రాణే యాఽసురం భీమరూపం శూలేనాహత్య వక్షస్యమరపతినుతా పాతయంతీ భూమౌ తస్యాసృగ్వాహినీభిర్జలనిధిమఖిలం శోణితాభం చక్రే సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 3 యా దేవీ చండముండౌ త్రిభువననలినీవారణౌ దేవశత్రూ దృష్ట్వా యుద్ధోత్సవే తౌ ద్రుతతరమభియాతాసినా కృత్తకంఠౌ కృత్వా తద్రక్తపానోద్భవమదముదితా సాట్టహాసాతిభీమా సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 4 సద్యస్తం రక్తబీజం సమరభువి నతా ఘోరరూపానసంఖ్యాన్ రాక్తోద్భూతైరసంఖ్యైర్గజతురగరథైః సార్థమన్యాంశ్చ దైత్యాన్ వక్త్రే నిక్షిప్య దృష్ట్వా గురుతరదశనైరాపపౌ శోణితౌఘం సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 5 స్థానాద్భ్రష్టైశ్చ దేవైస్తుహినగిరితటే సంగతైః సంస్తుతా యా సంఖ్యాహీనైః సమేతం త్రిదశరిపుగణైః స్యందనేభాశ్వయుక్తైః యుద్ధే శుంభం నిశుంభం త్రిభువనవిపదం నాశయంతీ జఘ్నే సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 6 శంభోర్నేత్రానలే యా జననమపి జగత్త్రాణహేతోరయాసీత్ భూయస్తీక్ష్ణాతిధారావిదలితదనుజా దారుకం చాపి హత్వా తస్యాసృక్పానతుష్టా ముహురపి కృతవత్యట్టహాసం కఠోరం సాస్మాకం వైరివర్గం శమయతు తరసా భద్రదా భద్రకాలీ 7 యా దేవీ కాలరాత్రీ తుహినగిరసుతా లోకమాతా ధరిత్రీ వాణీ నిద్రా మాయా మనసిజదయితా ఘోరరూపాతిసౌమ్యా చాముండా ఖడ్గహస్తా రిపుహననపరా శోణితాస్వాదకామా సా హన్యాద్విశ్వవంద్యా మమ రిపునివహా భద్రదా భద్రకాలీ 8 భద్రకాల్యష్టకం జప్యం శత్రుసంక్షయకాంక్షిణా స్వర్గాపవర్గదం పుణ్యం దుష్టగ్రహనివారణం 9 ఇతి శ్రీ భద్రకాల్యష్టకం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits