హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
తారా స్తోత్రం
ధ్యానం
।
ఓం
ప్రత్యాలీఢపదార్చితాంఘ్రిశవహృద్
ఘోరాట్టహాసా
పరా
ఖడ్గేందీవరకర్త్రికర్పరభుజా
హుంకార
బీజోద్భవా
।
సర్వా
నీలవిశాలపింగలజటాజూటైక
నాగైర్యుతా
జాడ్యన్యస్య
కపాలకే
త్రిజగతాం
హంత్యుగ్రతారా
స్వయం
॥
శూన్యస్థామతితేజసాం
చ
దధతీం
శూలాబ్జ
ఖడ్గం
గదాం
ముక్తాహారసుబద్ధ
రత్న
రసనాం
కర్పూర
కుందోజ్వలాం
।
వందే
విష్ణుసురేంద్రరుద్రనమితాం
త్రైలోక్య
రక్షాపరాం
నీలాం
తామహిభూషణాధివలయామత్యుగ్రతారాం
భజే
॥
స్తోత్రం
।
మాతర్నీలసరస్వతి
ప్రణమతాం
సౌభాగ్యసంపత్ప్రదే
ప్రత్యాలీఢపదస్థితే
శవహృది
స్మేరాననాంభోరుహే
।
ఫుల్లేందీవరలోచనే
త్రినయనే
కర్త్రీకపాలోత్పలే
ఖడ్గం
చాదధతీ
త్వమేవ
శరణం
త్వామీశ్వరీమాశ్రయే
॥
1
॥
వాచామీశ్వరి
భక్తికల్పలతికే
సర్వార్థసిద్ధీశ్వరి
గద్యప్రాకృతపద్యజాతరచనాసర్వార్థసిద్ధిప్రదే
।
నీలేందీవరలోచనత్రయయుతే
కారుణ్యవారాన్నిధే
సౌభాగ్యామృతవర్ధనేన
కృపయాసించ
త్వమస్మాదృశం
॥
2
॥
ఖర్వే
గర్వసమూహపూరితతనో
సర్పాదివేషోజ్వలే
వ్యాఘ్రత్వక్పరివీతసుందరకటివ్యాధూతఘంటాంకితే
।
సద్యఃకృత్తగలద్రజఃపరిమిలన్ముండద్వయీమూర్ధజే
గ్రంథిశ్రేణినృముండదామలలితే
భీమే
భయం
నాశయ
॥
3
॥
మాయానంగవికారరూపలలనాబింద్వర్ధచంద్రాంబికే
హుంఫట్కారమయి
త్వమేవ
శరణం
మంత్రాత్మికే
మాదృశః
।
మూర్తిస్తే
జనని
త్రిధామఘటితా
స్థూలాతిసూక్ష్మా
పరా
వేదానాం
నహి
గోచరా
కథమపి
ప్రాజ్ఞైర్నుతామాశ్రయే
॥
4
॥
త్వత్పాదాంబుజసేవయా
సుకృతినో
గచ్ఛంతి
సాయుజ్యతాం
తస్యాః
శ్రీపరమేశ్వరత్రినయనబ్రహ్మాదిసామ్యాత్మనః
।
సంసారాంబుధిమజ్జనే
పటుతనుర్దేవేంద్రముఖ్యాసురాన్
మాతస్తే
పదసేవనే
హి
విముఖాన్
కిం
మందధీః
సేవతే
॥
5
॥
మాతస్త్వత్పదపంకజద్వయరజోముద్రాంకకోటీరిణస్తే
దేవా
జయసంగరే
విజయినో
నిశ్శంకమంకే
గతాః
।
దేవోఽహం
భువనే
న
మే
సమ
ఇతి
స్పర్ధాం
వహంతః
పరే
తత్తుల్యాం
నియతం
యథా
శశిరవీ
నాశం
వ్రజంతి
స్వయం
॥
6
॥
త్వన్నామస్మరణాత్పలాయనపరాంద్రష్టుం
చ
శక్తా
న
తే
భూతప్రేతపిశాచరాక్షసగణా
యక్షశ్చ
నాగాధిపాః
।
దైత్యా
దానవపుంగవాశ్చ
ఖచరా
వ్యాఘ్రాదికా
జంతవో
డాకిన్యః
కుపితాంతకశ్చ
మనుజాన్
మాతః
క్షణం
భూతలే
॥
7
॥
లక్ష్మీః
సిద్ధిగణశ్చ
పాదుకముఖాః
సిద్ధాస్తథా
వైరిణాం
స్తంభశ్చాపి
వరాంగనే
గజఘటాస్తంభస్తథా
మోహనం
।
మాతస్త్వత్పదసేవయా
ఖలు
నృణాం
సిద్ధ్యంతి
తే
తే
గుణాః
క్లాంతః
కాంతమనోభవోఽత్ర
భవతి
క్షుద్రోఽపి
వాచస్పతిః
॥
8
॥
తారాష్టకమిదం
పుణ్యం
భక్తిమాన్
యః
పఠేన్నరః
।
ప్రాతర్మధ్యాహ్నకాలే
చ
సాయాహ్నే
నియతః
శుచిః
॥
9
॥
లభతే
కవితాం
విద్యాం
సర్వశాస్త్రార్థవిద్భవేత్
లక్ష్మీమనశ్వరాం
ప్రాప్య
భుక్త్వా
భోగాన్యథేప్సితాన్
।
కీర్తిం
కాంతిం
చ
నైరుజ్యం
ప్రాప్త్యాంతే
మోక్షమాప్నుయాత్
॥
10
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits