Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

మంగలగౌరీ అష్టోత్తర శత నామావళిః

ఓం గౌర్యై నమః । ఓం గణేశజనన్యై నమః । ఓం గిరిరాజతనూద్భవాయై నమః । ఓం గుహాంబికాయై నమః । ఓం జగన్మాత్రే నమః । ఓం గంగాధరకుటుంబిన్యై నమః । ఓం వీరభద్రప్రసువే నమః । ఓం విశ్వవ్యాపిన్యై నమః । ఓం విశ్వరూపిణ్యై నమః । ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః । 10 ఓం కష్టదారిద్య్రశమన్యై నమః । ఓం శివాయై నమః । ఓం శాంభవ్యై నమః । ఓం శాంకర్యై నమః । ఓం బాలాయై నమః । ఓం భవాన్యై నమః । ఓం భద్రదాయిన్యై నమః । ఓం మాంగల్యదాయిన్యై నమః । ఓం సర్వమంగలాయై నమః । ఓం మంజుభాషిణ్యై నమః । 20 ఓం మహేశ్వర్యై నమః । ఓం మహామాయాయై నమః । ఓం మంత్రారాధ్యాయై నమః । ఓం మహాబలాయై నమః । ఓం హేమాద్రిజాయై నమః । ఓం హేమవత్యై నమః । ఓం పార్వత్యై నమః । ఓం పాపనాశిన్యై నమః । ఓం నారాయణాంశజాయై నమః । ఓం నిత్యాయై నమః । 30 ఓం నిరీశాయై నమః । ఓం నిర్మలాయై నమః । ఓం అంబికాయై నమః । ఓం మృడాన్యై నమః । ఓం మునిసంసేవ్యాయై నమః । ఓం మానిన్యై నమః । ఓం మేనకాత్మజాయై నమః । ఓం కుమార్యై నమః । ఓం కన్యకాయై నమః । ఓం దుర్గాయై నమః । 40 ఓం కలిదోషనిషూదిన్యై నమః । ఓం కాత్యాయిన్యై నమః । ఓం కృపాపూర్ణాయై నమః । ఓం కల్యాణ్యై నమః । ఓం కమలార్చితాయై నమః । ఓం సత్యై నమః । ఓం సర్వమయ్యై నమః । ఓం సౌభాగ్యదాయై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం అమలాయై నమః । 50 ఓం అమరసంసేవ్యాయై నమః । ఓం అన్నపూర్ణాయై నమః । ఓం అమృతేశ్వర్యై నమః । ఓం అఖిలాగమసంస్తుత్యాయై నమః । ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః । ఓం బాల్యారాధితభూతేశాయై నమః । ఓం భానుకోటిసమద్యుతయే నమః । ఓం హిరణ్మయ్యై నమః । ఓం పరాయై నమః । ఓం సూక్ష్మాయై నమః । 60 ఓం శీతాంశుకృతశేఖరాయై నమః । ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః । ఓం సర్వకాలసుమంగల్యై నమః । ఓం సర్వభోగప్రదాయై నమః । ఓం సామశిఖాయై నమః । ఓం వేదాంతలక్షణాయై నమః । ఓం కర్మబ్రహ్మమయ్యై నమః । ఓం కామకలనాయై నమః । ఓం కాంక్షితార్థదాయై నమః । ఓం చంద్రార్కాయితతాటంకాయై నమః । 70 ఓం చిదంబరశరీరిణ్యై నమః । ఓం శ్రీచక్రవాసిన్యై నమః । ఓం దేవ్యై నమః । ఓం కామేశ్వరపత్న్యై నమః । ఓం కమలాయై నమః । ఓం మారారాతిప్రియార్ధాంగ్యై నమః । ఓం మార్కండేయవరప్రదాయై నమః । ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః । ఓం పుణ్యాయై నమః । ఓం పురుషార్థప్రదాయిన్యై నమః । 80 ఓం సత్యధర్మరతాయై నమః । ఓం సర్వసాక్షిణ్యై నమః । ఓం శశాంకరూపిణ్యై నమః । ఓం శ్యామలాయై నమః । ఓం బగలాయై నమః । ఓం చండాయై నమః । ఓం మాతృకాయై నమః । ఓం భగమాలిన్యై నమః । ఓం శూలిన్యై నమః । ఓం విరజాయై నమః । 90 ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం ప్రత్యంగిరాంబికాయై నమః । ఓం ఆర్యాయై నమః । ఓం దాక్షాయిణ్యై నమః । ఓం దీక్షాయై నమః । ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః । ఓం శివాభిధానాయై నమః । ఓం శ్రీవిద్యాయై నమః । ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః । 100 ఓం హ్రీంకార్యై నమః । ఓం నాదరూపిణ్యై నమః । ఓం త్రిపురాయై నమః । ఓం త్రిగుణాయై నమః । ఓం ఈశ్వర్యై నమః । ఓం సుందర్యై నమః । ఓం స్వర్ణగౌర్యై నమః । ఓం షోడశాక్షరదేవతాయై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits