Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కమలాంబికా స్తోత్రం

బంధూకద్యుతిమిందుబింబవదనాం బృందారకైర్వందితాం
మందారాది సమర్చితాం మధుమతీం మందస్మితాం సుందరీం ।
బంధచ్ఛేదనకారిణీం త్రినయనాం భోగాపవర్గప్రదాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 1 ॥
శ్రీకామేశ్వరపీఠమధ్యనిలయాం శ్రీరాజరాజేశ్వరీం
శ్రీవాణీపరిసేవితాంఘ్రియుగలాం శ్రీమత్కృపాసాగరాం ।
శోకాపద్భయమోచినీం సుకవితానందైకసందాయినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 2 ॥
మాయా మోహవినాశినీం మునిగణైరారాధితాం తన్మయీం
శ్రేయఃసంచయదాయినీం గుణమయీం వాయ్వాది భూతాం సతాం ।
ప్రాతఃకాలసమానశోభమకుటాం సామాది వేదైస్తుతాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 3 ॥
బాలాం భక్తజనౌఘచిత్తనిలయాం బాలేందుచూడాంబరాం
సాలోక్యాది చతుర్విధార్థఫలదాం నీలోత్పలాక్షీమజాం ।
కాలారిప్రియనాయికాం కలిమలప్రధ్వంసినీం కౌలినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 4 ॥
ఆనందామృతసింధుమధ్యనిలయామజ్ఞానమూలాపహాం
జ్ఞానానందవివర్ధినీం విజయదాం మీనేక్షణాం మోహినీం ।
జ్ఞానానందపరాం గణేశజననీం గంధర్వసంపూజితాం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 5 ॥
షట్చక్రోపరి నాదబిందునిలయాం సర్వేశ్వరీం సర్వగాం
షట్శాస్త్రాగమవేదవేదితగుణాం షట్కోణసంవాసినీం ।
షట్కాలేన సమర్చితాత్మవిభవాం షడ్వర్గసంఛేదినీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 6 ॥
యోగానందకరీం జగత్సుఖకరీం యోగీంద్రచిత్తాలయాం
ఏకామీశసుఖప్రదాం ద్విజనుతామేకాంతసంచారిణీం ।
వాగీశాం విధివిష్ణుశంభువరదాం విశ్వేశ్వరీం వైణికీం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 7 ॥
బోధానందమయీం బుధైరభినుతాం మోదప్రదామంబికాం
శ్రీమద్వేదపురీశదాసవినుతాం హ్రీంకారసంధాలయాం ।
భేదాభేదవివర్జితాం బహువిధాం వేదాంతచూడామణిం
వందేఽహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 8 ॥
ఇత్థం శ్రీకమలాంబికాప్రియకరం స్తోత్రం పఠేద్యః సదా
పుత్రశ్రీప్రదమష్టసిద్ధిఫలదం చింతావినాశాస్పదం ।
ఏతి బ్రహ్మపదం నిజం నిరుపమం నిష్కల్మషం నిష్కలం
యోగీంద్రైరపి దుర్లభం పునరయం చింతావినాశం పరం ॥ 9 ॥
ఇతి శ్రీ కమలాంబికా స్తోత్రం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits